ఐఎఎస్ ఆఫీసర్ గా బాలకృష్ణ

#BB3, #NBK106, Actor Nandamuri Balakrishna, BB3 Movie, BB3 Movie Shoot, BB3 Shoot, Boyapati Srinu, Director Boyapati Srinu, Hero Nandamuri Balakrishna, Latest Telugu Movies News, Latest Tollywood News, Nandamuri Balakrishna, Nandamuri Balakrishna 106 Movie, Nandamuri Balakrishna As IAS Officer?, NBK 106, NBK106 Shoot, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ మసాలా మూవీస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ “BB3 ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో హీరో బాలకృష్ణ ఐఎఎస్ ఆఫీసర్, అఘోరా గా రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు. “BB3 ” మూవీలో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలుగా ఎంపికఅయ్యారు. శ్రీకాంత్ , నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో బాలకృష్ణ 106 వ మూవీ గా తెరకెక్కుతున్న “BB3 ” మూవీ ఒక షూటింగ్ షెడ్యూల్ ను వారణాసి లో దర్శకుడు ప్లాన్ చేశారు. కొవిడ్ -19 ఎఫెక్ట్ తో ఆ షూటింగ్ షెడ్యూల్ ను నంద్యాల పరిసర ప్రాంతాలలో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించనున్నారు. పవర్ ఫుల్ విలన్ పాత్ర తో హీరో పాత్రను ఎలివేట్ చేసే దర్శకుడు బోయపాటి “BB3 ” మూవీలో విలన్ పాత్రకై ఒక పాప్యులర్ నటుడుని ఎంపిక చేసే ప్రయత్నాలలో ఉన్నారు. బోయపాటి , బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన “సింహా “, “లెజెండ్”మూవీస్ ఘనవిజయం సాధించాయి. వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందుతున్న “BB3 ” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ తో పాటు హీరో బాలకృష్ణ మరికొన్ని మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 1 =