“అఖండ “మూవీ టీజర్ రికార్డ్

Nandamuri Balakrishna Starrer Akhanda Movie Teaser Sets A New Record,Akhanda Teaser Record,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nandamuri Balakrishna,Balakrishna,Balakrishna BB3,Akhanda,BB3​ Title Roar,Nandamuri Balakrishna BB3,Boyapati Srinu,Thaman S,Akhanda Movie,NBK 106,Balakrishna New Movie,Balakrishna Latest Movie,NBK 106 Movie,Akhanda NBK Movie,Balakrishna And Boyapati Movie,Balakrishna 106,NBK in Akhanda,Akhanda Telugu Movie,Balakrishna Akhanda,Balakrishna And Boyapati New Movie Akhanda,BB3 Akhanda,Akhanda Movie Teaser Record,Akhanda Teaser Creating Sensation,Akhanda Title Roar Teaser Has Crossed 31 Million Views Marks,Akhanda Title Roar Teaser 31 Million Views,Akhanda Teaser 31 Million Views On Youtube,#Akhanda,#BB3​

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో బాలకృష్ణ నిరవధికంగా ఏప్రిల్ 30 వ తేదీ వరకూ జరిగే “అఖండ “మూవీషూటింగ్ లో పాల్గొంటున్నారు. హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

“అఖండ ” టైటిల్ పోస్టర్, టైటిల్ రోర్ పేరుతో చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఉగాది కానుకగా రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకుల అద్భుత స్పందనతో 31 మిలియన్ వ్యూస్ పైగా సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.పవర్ ఫుల్ టైటిల్ తో రూపొందుతున్న “అఖండ “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు బోయపాటి శ్రీను , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన “సింహా “, “లెజెండ్ ” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా “అఖండ ” తెరకెక్కుతుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =