గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ?

Gopichand Malineni To Direct Nandamuri Balakrishna,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Gopichand Malineni,Director Gopichand Malineni,Gopichand Malineni New Movie,Gopichand Malineni Next Movie,Gopichand Malineni Latest Movie,Nandamuri Balakrishna,Hero Nandamuri Balakrishna,Actor Balakrishna,Nandamuri Balakrishna Latest News,Nandamuri Balakrishna Upcoming Movie News,Gopichand Malineni To Direct Balakrishna,Gopichand Malineni Next Movie With Balakrishna,Nandamuri Balakrishna Next Project Details

మాస్ మహారాజా రవితేజ , దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. “క్రాక్ ” మూవీ ఘనవిజయం సాధించడంతో దర్శకుడు గోపీచంద్ పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. పలువురు హీరోలు గోపీచంద్ దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యం లో బాలకృష్ణ మూవీ ఖాయం అయిందని వార్తలు వస్తున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తన దర్శకత్వంలో బాల కృష్ణ హీరోగా ఒక మూవీ కై చర్చలు జరుగుతున్నాయనీ , ఇంకా ఫైనల్ కాలేదనీ దర్శకుడు గోపీచంద్ స్వయంగా స్పష్టత నిచ్చారు. అన్నీ కుదిరితే గోపీచంద్ దర్శకత్వంలో బాలకృష్ణ దర్శకత్వంలో ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందే అవకాశం ఉంది. మాస్ మూవీస్ దర్శకుడు గోపీచంద్ , పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసే బాలకృష్ణ కాంబినేషన్ లో మూవీ అనగానే అభిమానులకు ఆనందం కలిగిస్తుందనడంలో సందేహం లేదు. హీరో బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న “BB3 ” మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 20 =