బాలయ్య ‘అఖండ’ మరో రికార్డ్

Nandamuri Balakrishna Upcoming Release Akhanda Sets New Record,Akhanda Movie Title Roar 50 Million Views,Akhanda Teaser Record,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nandamuri Balakrishna,Balakrishna,Balakrishna BB3,Akhanda,Akhanda Title Roar,Nandamuri Balakrishna BB3,Boyapati Srinu,Thaman S,Akhanda Movie,NBK 106,Balakrishna New Movie,Balakrishna Latest Movie,NBK 106 Movie,Akhanda NBK Movie,Balakrishna And Boyapati Movie,Balakrishna 106,NBK in Akhanda,Akhanda Telugu Movie,Balakrishna Akhanda,Balakrishna And Boyapati New Movie Akhanda,BB3 Akhanda,Akhanda Title Roar Record,Akhanda Teaser Creating Sensation,Akhanda Title Roar Teaser Marks 50 Million Views,Akhanda Title Roar Teaser Fastest To Hit 50 Million Views,Akhanda Teaser 50 Million Views On Youtube,Akhanda Title Roar Fastest 50 Million Views In IFI,Akhanda Title Roar Video,Akhanda Title Roar,Akhanda Title Roar Video Fastest To Hit 50M Views,#Akhanda

రెండు రోజుల క్రితమే సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప టీజర్ 50 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకొని ఫాస్టెస్ట్ టీజర్ గా రికార్డ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. కేవలం 20 రోజుల్లోనే పుష్ప టీజర్ ఈ రేట్ ఫీట్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘అఖండ’ ఫస్ట్ లుక్ టీజర్ సంచలనాలు రేపుతుంది. ఉగాది సందర్భంగా రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్ వీడియో దూకుడు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఈవీడియో 50 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. ఈ టీజర్ విడుదలైన 17 రోజుల్లో అత్యంత తక్కువ సమయంలో ఈ ఫీట్ సాధించింది. అత్యంత తక్కువ సమయంలో 50 మిలియన్ వ్యూస్ సంపాదించిన టీజర్‌గా బాలయ్య చరిత్ర సృష్టించారు. ఈవిషయాన్ని చిత్రయూనిట్ ట్విట్టర్ అధికారికంగా తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్ గా నటిస్తుంది. మిర్యాల స‌త్యనారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్పణ‌లో ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన షేడ్స్ లో కనిపించనున్నాడట. వాటిలో రాయలసీమ నేపథ్యంలో ఒక పాత్ర .. వారణాసి నేపథ్యంలో మరో పాత్ర ఉన్నట్టు తెలుస్తుంది. మే 28న ఈసినిమాను ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌ చేస్తున్నట్టు ప్రకటించారు.. మరి ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో అది కుదురుతుందో లేదో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 14 =