“తాతమ్మ కల “(1974 ) మూవీ తో కెరీర్ ప్రారంభించిన బాలకృష్ణ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. పవర్ ఫుల్ క్యారెక్టర్స్ కు పెట్టింది పేరైన బాలకృష్ణ “నరసింహ నాయుడు “, “సింహా “, శ్రీరామ రాజ్యం ‘, “గౌతమి పుత్ర శాతకర్ణి “, “మువ్వగోపాలుడు “,”ఆదిత్య 369″వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా అవార్డ్స్ అందుకున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న “BB3 ” మూవీ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో బాలకృష్ణ 106 వ మూవీ గా రూపొందుతున్న “BB3 ” మూవీ లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ మూవీ తో పాటు బాలకృష్ణ మరో రెండు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒక కొత్త దర్శకుడు తో ఒక మూవీ , ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “కందిరీగ ” మూవీ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందనుంది. ఆ మూవీ కి
“బలరామయ్య బరిలో దిగితే “టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇలా వరస చిత్రాలతో హీరో బాలకృష్ణ ప్రేక్షకులను అలరించనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: