“BB3″మూవీ కి స్పెషల్ టెంపుల్ సెట్

BB3 Movie Team Plans To Erect A Special Temple Set For Shooting Purpose,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,BB3 Movie,BB3,BB3 Film,BB3 Telugu Movie,BB3 Movie Latest Update,BB3 Movie Latest News,BB3 Movie News,BB3 Update,NBK 106,Nandamuri Balakrishna,Boyapati Srinu,NBK 106 Movie,Balakrishna New Movie,Balakrishna Boyapati Movies,Balakrishna Latest Movie,Balakrishna Boyapati Movie Update,NBK Movies,Boyapati Srinu Movies,Nbk New Movie,Balakrishna Boyapati Srinu Movie,BB3 Movie Team Plans To Erect A Special Temple Set,BB3 Movie Shoot,BB3 Movie Shooting Update,BB3 Movie Special Temple Set,Special Temple Set For BB3 Shooting,BB3 Special Temple Set,BB3 Movie Temple Set,Special Temple Set For Balakrishna Next

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ “BB3 “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. హీరో బాలకృష్ణ నటిస్తున్న అఘోరా పాత్ర “BB3″మూవీ కి హైలైట్ కానుందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“BB3″మూవీ షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ 7 ఏకర్స్ లో స్పెషల్ గా రూపొందించిన టెంపుల్ సెట్ లో జరుగుతుంది. ఈ టెంపుల్ సెట్ లో కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. తరువాత షూటింగ్ షెడ్యూల్ ను దర్శకుడు కర్ణాటక లోని బెల్గాం లో ప్లాన్ చేశారు. దర్శకుడు బోయపాటి శ్రీను , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన “సింహా “, “లెజెండ్ ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. వారిద్దరి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న “BB3″మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కి పలు పవర్ ఫుల్ టైటిల్స్ పరిశీలన లో ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 3 =