కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Naga Chaitanya

ట్యాగ్ · 284 కథనాలు · పేజీ 14

Actor Naga Chaitanya To Do His First Horror Movie With Manam Fame Director Vikram Kumar
సినిమా వార్తలు

హారర్ బ్యాక్ డ్రాప్ మూవీ లో నాగచైతన్య ?

ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. "లవ్ స్టోరీ "మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉండగా లాక్ డౌన్ కారణం గా షూటింగ్ వాయిదా పడింది. దర్శకుడు శేఖర్ కమ్ముల , హీరో నాగచైతన్య ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన"లవ్ స్టోరీ "మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆ సినిమాలో రకుల్ లేనట్టే..!

చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే చాలావరకు లవ్ స్టోరీ షూటింగ్ కూడా జరపుకుంది. ఈ సినిమాతో పాటు నాగ చైతన్య - టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో కూడా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ‘మనం’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత నాగచైతన్య, విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. ఈ చిత్రానికి ‘థాంక్యూ’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. నిజానికి 'లవ్ స్టోరీ' సినిమా తరువాత ఆయన పరశురామ్ దర్శకత్వంలో 'నాగేశ్వరరావ్' చేయవలసి వుంది. కానీ…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కరోనా పై కలసి పోరాడుదాం - నాగచైతన్య

కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా ఎఫెక్ట్ అధికంగా ఉంది. కరోనా వ్యాధి నుండి కోలుకున్న వారి బ్లడ్ ప్లాస్మా తో మరికొంతమంది ని ఈ వ్యాధి నుండి రక్షించవచ్చని డాక్టర్స్ చెబుతున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితులపై హీరో నాగచైతన్య స్పందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కొత్త కాంబినేషన్ లో నాగచైతన్య మూవీ

హీరో నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న "లవ్ స్టోరీ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల , నాగచైతన్య ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న "లవ్ స్టోరీ " మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందిన "మజిలీ " మూవీ ఘనవిజయం సాధించింది. సూపర్ హిట్ "మనం " మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరో నాగచైతన్య ఇప్పుడు మరో కొత్త కాంబినేషన్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మరోసారి జంటగా నాగచైతన్య , సమంత ?

హీరో నాగచైతన్య , సమంత జంటగా "ఏ మాయ చేసావె ", "మనం ", "ఆటో నగర్ సూర్య ", "మజిలీ " మూవీస్ లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి జంటగా నటించనున్నారని సమాచారం. లాక్ డౌన్ సమయంలో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ , యోగా , ఇంటి టెర్రస్ పై సేంద్రియ పద్ధతి లో ఆకు కూరలు , కూరగాయలు పండిస్తూ సమంత టైమ్ పాస్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చైతు-సామ్ నుండి అదే నేర్చుకోవాలి..!

లాక్ డౌన్ వల్ల సెలబ్రిటీస్ అందరూ ఇంటికే పరిమితమైన సోషల్ డిస్టెన్స్ మెయిన్ టైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాకు మాత్రం దగ్గరగానే ఉంటూ అభిమానులకు మాత్రం అందుబాటులోనే వుంటున్నారు. ఇక ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రిటీస్ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించగా.. తాజాగా సుశాంత్ కూడా తన అభిమానులతో ముచ్చటించి పలు విషయాలు పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్
Its A Romantic Entertainer Not A Thriller Movie
సినిమా వార్తలు

హార్రర్ థ్రిల్లర్ కాదు.. రొమాంటిక్ ఎంటర్టైనర్..!

అక్కినేని ఫ్యామిలీ కి మనం అనే సూపర్ హిట్ సినిమాను అందించాడు విక్రమ్ కుమార్. ఇక మనం తర్వాత చైతు తో మరోసారి సినిమా చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడే ఈ సినిమాపై రూమర్లు మొదలైన సంగతి కూడా విదితమే. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి. ఆ సినిమా విక్రమ్ మొదటి సినిమా 13Bకి సీక్వెల్ అనే టాక్ కూడా వచ్చింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మీ సేవ ముందు మాది పెద్ద విషయం కాదు..!

కరోనా వల్ల అందరూ ఇంట్లోనే వుంటూ కాలం గడుపుతున్న నేపథ్యంలో డాక్టర్స్, నర్సులు, పోలీస్ మరియు పారిశుధ్య కార్మికులు మాత్రం ఎలాంటి విశ్రాంతి లేకుండా మన కోసం రాత్రింబవళ్లు కష్టపడుతూనే వున్నారు. ఇక వారి కృషిని అందరూ ప్రశంసిస్తూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా వారికి సెల్యూట్ చెబుతున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఇంద్రగంటి దర్శకత్వంలో నాగచైతన్య మూవీ ?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ " మూవీ రూపొందుతుంది. ఈ మూవీ తరువాత హీరో నాగచైతన్య శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న "థ్యాంక్యూ " మూవీలో నటించనున్నారు. ఇప్పుడు నాగచైతన్య మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"V" దర్శకుడితో నాగచైతన్య మూవీ ?

హీరో నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. "లవ్ స్టోరీ " మూవీ తరువాత ఫీల్ గుడ్ మూవీస్ డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందే మూవీ కి నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ మూవీ కి సాహు గారపాటి నిర్మాత. చాలా కాలంగా వీరిద్దరి కాంబినేషన్ మూవీ కి ప్రయత్నించినా సెట్ కాలేదు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

విక్రమ్ తో చైతు ఖరారైనట్టే..!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైత‌న్య, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో 'ల‌వ్ స్టోరీ' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉండగా.. కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూ చిన్నగా ప్రమోషన్ మొదలుపెట్టేసింది ఫిలిం యూనిట్. రిలీజ్ చేసిన పోస్టర్స్, నాగచైతన్య ఫస్ట్ గ్లింప్స్, 'ఏ పిల్లా సాంగ్' పాట ఇలా అన్నీ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నాడు

TFN Adminవాట్సాప్
Naga Chaitanya Join Hands With Vikram Kumar After Manam
సినిమా వార్తలు

నాగ‌చైత‌న్య‌తో `మనం` ద‌ర్శ‌కుడి ప్రేమ‌క‌థా చిత్రం?

`మ‌నం`(2014)... యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య కెరీర్ లో మెమ‌ర‌బుల్ ఫిల్మ్. త‌న తాత‌య్య అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, తండ్రి నాగార్జున‌, శ్రీ‌మ‌తి స‌మంత‌తో చైతూ స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్ర‌మ‌ది. అలాంటి `మ‌నం`ని రూపొందించిన ఘ‌న‌త ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె. కుమార్ ది. కాగా, త‌న‌కి `మ‌నం` రూపంలో మెమ‌ర‌బుల్ ఫిల్మ్ ని అందించిన విక్ర‌మ్ తో మ‌రోసారి జ‌ట్టుక‌ట్ట‌బోతున్నాడ‌ట చైతూ.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'లవ్ స్టోరీ' వచ్చేది ఆరోజేనా..!

కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందుతున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ". ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక చిన్నగా ఈ సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పుడు తాజాగా మరో అప్డేట్ తెరపైకి వచ్చింది. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు దర్శక నిర్మాతలు మరో రెండు డేట్లు పరిశీలిస్తున్నారట. మే 9వ తేదీన కానీ .. మే 29వ తేదీ ఈ రెండు తేదీలలో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అయితే ఫైనల్ గా మే 29వ తేదీన విడుదల చేయడమే అన్ని విధాలా మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే…

TFN Adminవాట్సాప్
Naga Chaitanya Teams Up With Vikram Kumar For Thank You Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film Updates 2020,Tollywood Movie Updates,Naga Chaitanya,Akkineni Naga Chaitanya Latest News,Vikram Kumar,Director Vikram Kumar Latest New
సినిమా వార్తలు

నాగ‌చైత‌న్య‌, విక్ర‌మ్ కుమార్... `థ్యాంక్ యూ`?

`మ‌నం`(2014) త‌రువాత యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రాబోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ `దిల్` రాజు నిర్మించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ఈ ఏడాది ద్వితీయార్థంలో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న‌ట్లు వినికిడి. అంతేకాదు.. ఈ సినిమాకి `థ్యాంక్ యూ` అనే టైటిల్ ని ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ చిత్రంపై మ‌రింత క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నందిని రెడ్డి దర్శకత్వంలో హీరో నాగచైతన్య

బ్లాక్ బస్టర్ "ఆలా మొదలైంది " మూవీ తో టాలీవుడ్ కు దర్శకురాలిగా పరిచయం అయిన నందిని రెడ్డి దర్శకత్వం వహించిన "జబర్దస్త్", "కల్యాణ వైభోగమే ", "ఓ బేబీ " మూవీస్ ఘనవిజయం సాధించాయి. సూపర్ హిట్ "ఓ బేబీ " మూవీ తరువాత నందిని రెడ్డి ఇప్పుడు ఒక మూవీ కి కమిట్ అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌రోసారి నాగ‌చైత‌న్య‌, విక్ర‌మ్ కుమార్ కాంబో?

యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య కెరీర్ లో ప్ర‌త్యేకంగా నిలిచే చిత్రాల్లో `మ‌నం` ఒక‌టి. త‌న తాత‌య్య అక్కినేని నాగేశ్వ‌ర‌రావుతోనూ, తండ్రి అక్కినేని నాగార్జున‌తోనూ క‌ల‌సి న‌టించిన ఈ ఫీల్ గుడ్ ఎంట‌ర్ టైన‌ర్... హార్థికంగానూ, ఆర్థికంగానూ మంచి ఫ‌లితాన్ని ఇచ్చింది. అలాంటి... `మ‌నం`ని రూపొందించిన విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ట చైతూ. అంతేకాదు.. త‌న తొలి చిత్ర నిర్మాత `దిల్` రాజు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తాడ‌ని వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే చైతూ, విక్ర‌మ్, `దిల్` రాజు కాంబినేష‌న్ మూవీపై మ‌రింత క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`నాగేశ్వ‌ర రావు`లో నాగ‌చైత‌న్య క్యారెక్ట‌ర్ డిటైల్స్

గ‌త ఏడాది `మ‌జిలీ`, `వెంకి మామ‌` చిత్రాల్లో విభిన్న పాత్ర‌ల్లో అల‌రించాడు యువ క‌థానాయ‌కుడు అక్కినేని నాగ‌చైత‌న్య‌. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో `ల‌వ్ స్టోరి` చేస్తున్నాడు. శేఖ‌ర్ క‌మ్ముల రూపొందిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ లో ప‌క్కింటి అబ్బాయి త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు చైతూ. వేస‌విలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

దుబాయ్ లో `ల‌వ్ స్టోరి`

ప్రేమ‌క‌థా చిత్రాల‌కు చిరునామాగా నిలుస్తున్నాడు యువ క‌థానాయ‌కుడు అక్కినేని నాగ‌చైత‌న్య‌. `ఏమాయ చేసావె`, `100% ల‌వ్`, `ప్రేమ‌మ్`, `రారండోయ్ వేడుక చూద్దాం`, `మ‌జిలీ`.. ఇలా త‌ను న‌టించిన ప‌లు ప్రేమ‌క‌థా చిత్రాలు విజ‌య‌ప‌థంలో ప‌య‌నించాయి. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఏకంగా `ల‌వ్ స్టోరి` పేరుతో ఓ సినిమా చేస్తున్నాడీ అక్కినేని యంగ్ హీరో.

Team TFNవాట్సాప్
సాంగ్

"లవ్ స్టోరీ" ఏ పిల్లా సాంగ్ మ్యూజికల్ ప్రివ్యూ వీడియో

నేషనల్ అవార్డ్ విన్నర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందుతున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ" మూవీ ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై ఒక సరికొత్త ప్రేమకథ గా రూపొందుతున్న "లవ్ స్టోరీ" మూవీ లో హీరో నాగచైతన్య తెలంగాణ యువకుడు గా నటించడం విశేషం. రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. పవన్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో 'సైలెంట్' అయినా సినిమా 'హిట్టే'

ఒక నటుడిలోని ప్రతిభ ఏంటన్నది అతను చేసే పాత్ర ద్వారా బయటవస్తుంది. అంతేకాదు ఎలాంటి పాత్రనైనా సరే అందులో జీవించి ప్రేక్షకుడితో చప్పట్లు కొట్టించుకునేవాడే అసలైన నటుడు. మన తెలుగులో కూడా అలాంటి నటులు చాలా మందే వున్నారు. కేవలం నాలుగు ఫైట్స్, ఆరు పాటలు, ఓ పది మాస్ డైలాగ్స్ ఉంటే చాలు సినిమా హిట్ అవుతుంది అనుకునే రోజులు పోయాయి. ప్రేక్షకుడి ఆలోచనా ధోరణి మారింది. అందుకే మన హీరోలు కూడా ఒకే చట్రంలో ఉండకుండా తమను కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో చేసిన ఒక ప్రయోగమే సైలెంట్ అండ్ సెటిల్డ్ గా నటించడం. నిజానికి ఇదే చాలా కష్టం. కానీ మన హీరోలు మాత్రం మేము ఏదైనా చేయగలం అని సైలెంట్ నటనతో కూడా నటించి…

TFN Adminవాట్సాప్

షేర్