దుబాయ్ లో `ల‌వ్ స్టోరి`

Love Story Movie Teams Heads To Dubai For Movie Shooting

ప్రేమ‌క‌థా చిత్రాల‌కు చిరునామాగా నిలుస్తున్నాడు యువ క‌థానాయ‌కుడు అక్కినేని నాగ‌చైత‌న్య‌. `ఏమాయ చేసావె`, `100% ల‌వ్`, `ప్రేమ‌మ్`, `రారండోయ్ వేడుక చూద్దాం`, `మ‌జిలీ`.. ఇలా త‌ను న‌టించిన ప‌లు ప్రేమ‌క‌థా చిత్రాలు విజ‌య‌ప‌థంలో ప‌య‌నించాయి. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఏకంగా `ల‌వ్ స్టోరి` పేరుతో ఓ సినిమా చేస్తున్నాడీ అక్కినేని యంగ్ హీరో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల రూపొందిస్తున్న ఈ చిత్రంలో సాయిప‌ల్ల‌వి నాయిక‌గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే సింహ‌భాగం చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న ఈ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ కొత్త షెడ్యూల్ ఈ నెల 21 నుంచి దుబాయ్ లో జ‌రుగ‌నుంది. ఈ షెడ్యూల్ లో ఒక పాట‌తో పాటు కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను కూడా చిత్రీక‌రించనున్నార‌ని స‌మాచారం. ప‌వ‌న్ సంగీత‌మందిస్తున్న `ల‌వ్ స్టోరి` వేస‌వి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + thirteen =