‘లవ్ స్టోరీ’ వచ్చేది ఆరోజేనా..!

Naga Chaitanya Love Story Movie Gets A New Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film Updates 2020,Tollywood Movie Updates,Love Story,Love Story Movie,Love Story Telugu Movie,Naga Chaitanya,Sai Pallavi,Love Story Movie Updates,Love Story Telugu Movie Latest News,Love Story Release Date,Love Story Movie Release Date Locked,Love Story Telugu Movie Release Date Confirmed

కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందుతున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ “లవ్ స్టోరీ”. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక చిన్నగా ఈ సినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పుడు తాజాగా మరో అప్డేట్ తెరపైకి వచ్చింది. నిజానికి ఈ సినిమాను ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు దర్శక నిర్మాతలు మరో రెండు డేట్లు పరిశీలిస్తున్నారట. మే 9వ తేదీన కానీ .. మే 29వ తేదీ ఈ రెండు తేదీలలో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అయితే ఫైనల్ గా మే 29వ తేదీన విడుదల చేయడమే అన్ని విధాలా మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ఈ సినిమాలో రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా సినీ క్రియేషన్స్ తో పాటు శేఖర్ కమ్ములహోమ్ ప్రొడక్షన్ అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ వద్ద సహాయకుడిగా పనిచేసిన పవన్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 14 =