కొత్త కాంబినేషన్ లో నాగచైతన్య మూవీ

Tollywood Actor Naga Chaitanya To Make A Movie With Director Mohan Krishna Indraganti For The First Time

హీరో నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న “లవ్ స్టోరీ ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల , నాగచైతన్య ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న “లవ్ స్టోరీ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందిన “మజిలీ ” మూవీ ఘనవిజయం సాధించింది. సూపర్ హిట్ “మనం ” మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరో నాగచైతన్య ఇప్పుడు మరో కొత్త కాంబినేషన్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా భార్యాభర్తల అనుబంధం నేపథ్యంలో ఒక మూవీ తెరకెక్కనుందని , దర్శకుడు మోహన్ కృష్ణ స్క్రిప్ట్ కు ఇంప్రెస్ అయ్యి నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ మూవీ తెరకెక్కనుంది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని , సుధీర్ బాబు ప్రధాన పాత్రలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా ఒక మూవీ ని ఇంద్రగంటి రూపొందించే అవకాశం ఉంది .

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 19 =