హారర్ బ్యాక్ డ్రాప్ మూవీ లో నాగచైతన్య ?

Actor Naga Chaitanya To Do His First Horror Movie With Manam Fame Director Vikram Kumar

ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ “లవ్ స్టోరీ “మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. “లవ్ స్టోరీ “మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉండగా లాక్ డౌన్ కారణం గా షూటింగ్ వాయిదా పడింది. దర్శకుడు శేఖర్ కమ్ముల , హీరో నాగచైతన్య ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన”లవ్ స్టోరీ “మూవీ పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ హిట్ “మనం ” మూవీ ఫేమ్ విక్రమ్ K కుమార్ దర్శకత్వం లో నాగచైతన్య హీరోగా “థ్యాంక్ యూ “మూవీ రూపొందనుంది. ఈ మూవీ హారర్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనుందని సమాచారం. హీరో నాగచైతన్య ఫస్ట్ టైమ్ హారర్ నేపథ్య మూవీ లో నటించడం విశేషం. సూపర్ హిట్ “మజిలీ “, “వెంకీ మామ ” మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోగా రాణిస్తున్న నాగచైతన్య డిఫరెంట్ కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =