ఇంద్రగంటి దర్శకత్వంలో నాగచైతన్య మూవీ ?

Naga Chaitanya Plans A New Movie With Director Indraganti Mohan Krishna

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ “లవ్ స్టోరీ ” మూవీ రూపొందుతుంది. ఈ మూవీ తరువాత హీరో నాగచైతన్య శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందనున్న “థ్యాంక్యూ ” మూవీలో నటించనున్నారు. ఇప్పుడు నాగచైతన్య మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలుగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఒక మూవీ రూపొందనుంది. ఈ రెండు మూవీస్ ఏక కాలం లో తెరకెక్కేలా హీరో నాగచైతన్య ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + 11 =