కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Naga Chaitanya

ట్యాగ్ · 284 కథనాలు · పేజీ 15

Naga Chaitanya Teams Up With Rashmika Mandanna,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Naga Chaitanya,Rashmika Mandanna,Naga Chaitanya Latest News,Naga Chaitanya New Movie With Rashmika Mandanna,Rashmi
సినిమా వార్తలు

నాగ‌చైత‌న్య‌కి జంట‌గా ర‌ష్మిక‌?

`ఛ‌లో`తో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది ర‌ష్మికా మంద‌న్న‌. మొదటి సినిమాతోనే మెస్మ‌రైజ్ చేసిన ఈ క‌న్న‌డ కోమ‌లి... ఆపై `గీత గోవిందం`తో స్టార్డ‌మ్ పొందింది. ఇటీవ‌లే `స‌రిలేరు నీకెవ్వ‌రు` రూపంలో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ని త‌న ఖాతాలో వేసుకున్న ర‌ష్మిక‌... త్వ‌ర‌లో `భీష్మ‌`తో ప‌ల‌క‌రించ‌బోతోంది. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందిస్తున్న చిత్రంలోనూ త‌నే నాయిక‌. మ‌రోవైపు క‌న్న‌డ‌, త‌మిళ సినిమాల‌తోనూ ఈ టాలెంటెడ్ బ్యూటీ బిజీగా ఉంది.

Team TFNవాట్సాప్
Naga Chaitanya To Play His Grandfather Nageswara Rao
సినిమా వార్తలు

`నాగేశ్వ‌ర రావు`గా నాగ‌చైత‌న్య‌?

ఆ మ‌ధ్య `మ‌నం`లో తండ్రి నాగార్జున పేరుని స్క్రీన్ నేమ్ చేసుకుని విజ‌యం అందుకున్న యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య‌.. ఇటీవ‌ల `మ‌హాన‌టి`లో ఏకంగా తాత‌య్య అక్కినేని నాగేశ్వ‌ర రావు పాత్ర‌లో ఒదిగిపోయి మ‌రో ఘ‌న‌విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. క‌ట్ చేస్తే.. మ‌రోసారి తాత `నాగేశ్వ‌ర రావు` పేరుని స్క్రీన్ నేమ్ చేసుకుని చైతూ మ‌రో సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. అంతేకాదు.. టైటిల్ కూడా `నాగేశ్వ‌ర రావు`గానే ఉంటుంద‌ట‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఖమ్మం లో "వెంకీ మామ " ప్రీ రిలీజ్ ఈవెంట్

సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై కె యెస్ రవీంద్ర దర్శకత్వంలో వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "వెంకీ మామ " మూవీ డిసెంబర్ 13వ తేదీ రిలీజ్ కానుంది. రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు . థమన్ ఎస్ సంగీతం అందించారు. "వెంకీ మామ " మూవీ లో రియల్ లైఫ్ మామా అల్లుళ్ళు వెంకటేష్, నాగచైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్ళు గా నటించడం విశేషం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Naga Chaitanya Sai Pallavi Movie Shooting Begins, Naga Chaitanya, Sai Pallavi Next To Start Shooting, Naga Chaitanya Latest Movie news, Naga Chaitanya Sai Pal
షూటింగ్ అప్‌డేట్

చైతు - సాయి పల్లవి సినిమా షూటింగ్ ప్రారంభం

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఎప్పుడో జరుపుకుంది ఈ సినిమా. ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ ను కూడా ప్రారంభించారు చిత్ర యూనిట్. హైదరాబాద్ లో ఈ రోజు షూటింగ్ ను ప్రారంభించారు. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ ని పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని శేఖర్ కమ్ముల ప్లాన్ చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్

షేర్