నాగ‌చైత‌న్య‌, విక్ర‌మ్ కుమార్… `థ్యాంక్ యూ`?

Naga Chaitanya Teams Up With Vikram Kumar For Thank You Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film Updates 2020,Tollywood Movie Updates,Naga Chaitanya,Akkineni Naga Chaitanya Latest News,Vikram Kumar,Director Vikram Kumar Latest News,Vikram Kumar New Movie News

`మ‌నం`(2014) త‌రువాత యువ క‌థానాయ‌కుడు నాగ‌చైత‌న్య‌, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్ లో మ‌రో సినిమా రాబోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ `దిల్` రాజు నిర్మించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… ఈ ఏడాది ద్వితీయార్థంలో సెట్స్ పైకి వెళ్ళ‌నున్న‌ట్లు వినికిడి. అంతేకాదు.. ఈ సినిమాకి `థ్యాంక్ యూ` అనే టైటిల్ ని ప‌రిశీలిస్తున్న‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ చిత్రంపై మ‌రింత క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ప్ర‌స్తుతం చైతూ `ల‌వ్ స్టోరీ`తో బిజీగా ఉన్నాడు. వేస‌విలో ఈ చిత్రం తెర‌పైకి రానుంది. ఆపై `గీత గోవిందం` ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ తోనూ, `ఓ బేబి` డైరెక్ట‌ర్ నందినీ రెడ్డితోనూ సినిమాలు చేసే దిశ‌గా ప్రణాళిక జ‌రుగుతోంది. వాటితో పాటే విక్ర‌మ్ కుమార్ సినిమా కూడా ప‌ట్టాలెక్క‌నుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =