ట్యాగ్ · 351 కథనాలు · పేజీ 4

భోళా శంకర్ డబ్బింగ్ మొదలు

బలగం మొగిలయ్య కు చిరు సాయం

దసరా పై చిరు కామెంట్

మెగాస్టార్ పై చంద్రబోస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

రంగమార్తాండ కంటతడి పెట్టిస్తుంది

మొదలైన నితిన్-రష్మిక మూవీ

నితిన్-రష్మిక సినిమాకు అతిధిగా మెగాస్టార్

చిరంజీవి లక్ష ఇస్తారనుకుంటే ..

కూతురికి చిరు మెగా గిఫ్ట్

నందమూరి తారక రత్న ఆరోగ్యం పై చిరంజీవి స్పందన

చిరుకు భోళా శంకర్ టీమ్ గ్రాండ్ వెల్ కమ్

మరో రీమేక్ ప్లాన్ లో చిరు?

యూఎస్ లో తగ్గని వాల్తేరు వీరయ్య జోరు
భోళా శంకర్ కోల్ కత్తా షెడ్యూల్ స్టార్ట్
మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తరువాత వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా ఒక సినిమా తరువాత మరో సినిమా చేసేస్తున్నాడు. గత ఏడాది గాడ్ ఫాదర్ సినిమాతో హిట్ కొట్టిన చిరు ఈఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య తో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దంచేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ అన్న సగంతి తెలిసిందే.

భోళా శంకర్ డబ్బింగ్ మొదలు
ఈఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు హీరోగా వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇక ఆగష్ట్ 11వ తేదీన ఈసినిమా థియేటర్లలో రిలీజ్ కానున్నట్టు ఈమధ్యనే ప్రకటించారు. ఇక తాజాగా ఈసినిమా నుండి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ఒకపక్క షూటింగ్ ను జరుపుకుంటూ ఉండగానే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టేసింది. ఈసినిమా డబ్బింగ్ పనులను మొదలుపెట్టినట్టు చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది.

బలగం మొగిలయ్య కు చిరు సాయం
మెగాస్టార్ చిరంజీవి దానగుణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండే వారిలో చిరంజీవి ఒకరు. ఇప్పటివరకూ చిరు ఎన్నో దానాలు చేశారు. ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచారు. ఇక తాజాగా చిరు తన ఉదార గుణాన్ని మరోసారి నిరూపించారు. ఇక తాజాగా మెగాస్టార్ తన ఉదార గుణాన్ని మరోసారి నిరూపించారు. గతకొద్దికాలంగా మొగిలయ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో మెగాస్టార్ వేణు ను సంప్రదించి తన ట్రీట్ మెంట్ కు అయ్యే ఖర్చును తానే పెట్టుకుంటానని భరోసా ఇచ్చారట. ఇప్పుడు ఈవార్త వైరల్ అవుతుంది. మరోవైపు మెగా ఫ్యాన్స్ చిరు చేసిన సాయం పట్ల హర్ష వ్యక్తం చేస్తున్నారు.

దసరా పై చిరు కామెంట్
నాని నటించిన దసరా రీసెంట్ గా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ఈసినిమాతో నాని బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు.

మెగాస్టార్ పై చంద్రబోస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈసినిమా ఇక్కడ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డ్ రావడంతో భారతీయ సినీ పరిశ్రమ స్థాయి మరో మెట్టు పైకి ఎక్కింది. నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు వరించడంతో ఇండియన్ సెలబ్రిటీలు అందరూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అభినందలు తెలియచేశారు.

రంగమార్తాండ కంటతడి పెట్టిస్తుంది
చాలా గ్యాప్ తరువాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రంగమార్తండ వంటి మంచి ఎమోషనల్ ఎంటర్ టైనర్ తో వచ్చి ప్రేక్షకుల మనస్సులను హత్తుకున్నారు. అంతేకాదు ఈసినిమా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. ఇక ఇలాంటి కంటెంట్ ఒరియెంటెడ్ సినిమాలకు ఈమధ్య సపోర్ట్ కూడా బాగానే వస్తుంది. పెద్ద పెద్ద స్టార్లు సైతం సినిమాలను చూస్తూ ఇలాంటి సినిమాలు తీసే మేకర్స్ కు ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు.

మొదలైన నితిన్-రష్మిక మూవీ
ఇండస్ట్రీలో హిట్ కాంబినేషన్స్ రిపీట్ అవ్వడం అనేది కామన్. ఇక ఇప్పుడు అలాంటి కాంబినేషనే మరోసారి రిపీట్ కాబోతుంది. వెంకీ కుడుముల, నితన్, రష్మిక కాంబినేషన్ లో గతంలో భీష్మ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఇప్పుడు మరోసారి వీరికాంబినేషన్ లో సినిమా రాబోతుంది. రెండు రోజుల క్రితం నితిన్, రష్మిక, వెంకీ కుడుముల సూపర్ హిట్ కాంబినేషన్ లో రెండవ చిత్రాన్ని చాలా ఫన్నీగా అనౌన్స్ చేశారు.

నితిన్-రష్మిక సినిమాకు అతిధిగా మెగాస్టార్
వెంకీ కుడుముల, నితిన్, రష్మిక మందన్న కాంబినేషన్ లో వచ్చిన భీష్మ సినిమా మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే కదా. ఆర్గానిక్ ఫామింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ఎంటర్ టైనర్ గా నిలిచింది. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫన్నీ వీడియో ఆకట్టుకుంటుంది. నితిన్, రష్మిక మందన, సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ దర్శకుడి కోసం ఎదురు చూస్తారు. వెంకీ కుడుముల వచ్చి లేట్ అయ్యానా? అని అడుగుతాడు.. ముగ్గురు కలసి బాగా..అని చెప్పారు. స్క్రిప్ట్ కూడా బాగా వచ్చిందని చెప్తాడు వెంకీ. ఛలో, భీష్మ లాగా ఈ చిత్రం కూడా వినోదాత్మకంగా ఉంటుందా అని అడిగినప్పుడు.. ఇది వేరేగా ఉంటుందని చెప్పడంతో…

చిరంజీవితో బాండింగ్ పై కలెక్షన్ కింగ్ కామెంట్స్
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంటుందనేది అందరూ అనుకుంటూనే ఉంటారు. వారిద్దరూ మాములుగా మాట్లాడుకున్నా సరే ఏదో ఒక చర్చ నడుస్తుంటూనే ఉంటుంది. అంతేకాదు పలుమార్లు మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. మేమిద్దరం స్నేహితులం అని చెప్పడానికి ఫొటోలు ఇంకా సంభాషణల ద్వారా చూపించినా కూడా ఇంకా ఎక్కడో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న అభిప్రాయంతోనే చాలా మంది ఉన్నారు. అయితే తాజాగా మరోసారి ఈ విషయంపై స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు.

చిరంజీవి లక్ష ఇస్తారనుకుంటే ..
సినిమా ఇండస్ట్రీ లో ఎవరికి ఏ కష్టం వచ్చిన మొదట స్పందించే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన ఎంతో మందికి కష్టాల్లో సాయంచేశారని చాలా సార్లు విన్నాం. ఆందులో భాగంగా తమిళ నటుడు పొన్నంబలంకు సహాయం చేసి తన ఆరోగ్యాన్ని కాపాడారు. ఈవిషయాన్ని స్వయంగా పొన్నాంబలం మే వెల్లడించారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఏం చేయాలో తెలియక చిరంజీవి గారికి ఫోన్ చేసి లక్ష లేదా రెండు లక్షలో అడుగుదాం అనుకున్నాను అయితే ఫోన్ చేసి మాట్లాడుతూ .. హాయ్,ఎలా వున్నావు, ఏంటి నీ సమస్య అని చిరంజీవి అడుగగా.. నా ఆరోగ్యం బాలేదు సార్ అని చెప్పా వెంటనే హైదరాబాద్ వస్తారా లేదా చెన్నైలో అపోలో హాస్పిటల్ లో జాయిన్ అవ్వండి నేను…

కూతురికి చిరు మెగా గిఫ్ట్
రీఎంట్రీ తరువాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు వెంటనే మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టారు. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేశారు. ఇక ఈసినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.

సీనియర్ హీరోయిన్స్ పై మెగా స్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రఫ్ అండ్ మాస్ అవతార్ లో మెగాస్టార్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. వాల్తేరు వీరయ్య మెగా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహెర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తమిళ సూపర్ హిట్ వేదాళం మూవీ రీమేక్ భోళా శంకర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

టాలీవుడ్ లో రెండు బ్లాక్ బస్టర్ మూవీస్ తో 2023 శుభారంభం
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, విజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వీరసింహారెడ్డి మూవీలో వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించిన హీరో బాలకృష్ణ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు. కొన్ని ఎమోషనల్…

నందమూరి తారక రత్న ఆరోగ్యం పై చిరంజీవి స్పందన
నందమూరి తారకరత్న ఆకస్మిక గుండెపోటు కి గురైన సంగతి తెలిసిందే. నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. అయితే తన కండిషన్ మొదటి మూడు రోజుల్లో కాస్త సీరియస్ గా మారగా ఆయన కుటుంబీకులు అంతా కూడా బెంగళూరు కి వెళ్లారు. అయితే నిన్ననే ఎట్టకేలకు ఆయన ఆరోగ్యంపై శుభవార్త బయటకి రావడంతో అభిమానులు మరియు సినీ వర్గాల వారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

మాస్ మహారాజా రవితేజకు మెగా స్టార్ చిరంజీవి బర్త్ డే స్పెషల్ విషెస్
మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా కాంబినేషన్ లో తెరకెక్కిన మాస్ ఎంటర్ టైనర్ వాల్తేరు వీరయ్య మూవీ ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. ఆ మూవీలో వారిద్దరూ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. జనవరి 26 వ తేదీ హీరో రవితేజ తన బర్త్ డే ను గ్రాండ్ గా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గా స్టార్ చిరంజీవి రవితేజ కు సోషల్ మీడియా ద్వారా స్పెషల్ విషెస్ తెలిపారు.

చిరుకు భోళా శంకర్ టీమ్ గ్రాండ్ వెల్ కమ్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టారు. కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేశారు. అయితే మధ్యలో చిరు వాల్తేరు వీరయ్య సినిమాతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు ఈసినిమా సంక్రాంతికి రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు చిరు తన తరువాత సినిమా భోళా శంకర్ పై ఫోకస్ ను పెట్టారు. ఈసినిమా షూటింగ్ ను మళ్లీ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. నేడు చిరు కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ కు సెట్స్ లోకి చిరుకు ఘనస్వాగతం పలికింది. అనంతరం భోళా…

మరో రీమేక్ ప్లాన్ లో చిరు?
ఇప్పుడు రీమేక్ ల హవా బాగానే నడుస్తుంది. ఒక లాంగ్వేజ్ లో హిట్ అయిన సినిమాను మరో లాంగ్వేజ్ లో రీమేక్ చేసేస్తున్నారు. ఇక మనవాళ్లు కూడా ఇప్పటికే పలు సినిమాలను రీమేక్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరో రీమేక్ కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే చిరంజీవి మలయాళంలో రిలీజ్ అయిన లూసిఫర్ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ సినిమాగా రీమేక్ చేసి ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. అంతేకాదు తను చేస్తున్న భోళా శంకర్ సినిమా కూడా వేదాళం రీమేక్.

యూఎస్ లో తగ్గని వాల్తేరు వీరయ్య జోరు
వాల్తేరు వీరయ్య తన జోరును ఏ మాత్రం తగ్గించట్లేదు. చాలా కాలం తరువాత మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి యాక్టివ్ అండే జోష్ ఉన్న పాత్ర చేయడంతో ఈసినిమాకు అంత ఆదరణ లభిస్తుంది. బాబి దర్శకత్వంలో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ వాల్తేరు వీరయ్య. ఈసినిమాతో మెగా అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చాడు బాబి. వింటేడ్ చిరును మళ్లీ తెరపైకి తీసుకొచ్చి సక్సెస్ అయ్యాడు. ఇక రవితేజ కూడా ఈసినిమాకు విజయంలో భాగమయ్యాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కలెక్షన్స్ పరంగా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ షాకిస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు అమెరికాలో కూడా వాల్తేరు వీరయ్య వసూళ్ల వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా అమెరికాలో 2…

మెగా స్టార్ చిరంజీవి ఫేవరెట్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్
వాల్తేరు వీరయ్య మూవీ మెగా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న చిరంజీవి తాజాగా భోళా శంకర్ మూవీ సెట్స్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ విషయంలో ఏ కేర్ తీసుకుంటారో వేరే హీరోల విషయంలో కూడా చిరంజీవి అలాగే వ్యవహరిస్తారు. మెగా ఫ్యామిలీలో అంతమంది హీరోలు ఉన్నా సరే ఒక హీరోని మాత్రం చిరంజీవి ప్రత్యేకంగా అభిమానిస్తారని సమాచారం. ఆ హీరో మరెవరో కాదు పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్. దేశవ్యాప్తంగా అభిమానులున్న ఎన్టీఆర్ కు సెలబ్రిటీస్ కూడా అభిమానించడం విశేషం.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై మెగా స్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
వాల్తేరు వీరయ్య మూవీ మెగా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న చిరంజీవి తాజాగా భోళా శంకర్ మూవీ సెట్స్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. అలవైకుంఠపురములో, పుష్ప ది రైజ్ మూవీస్ తో మంచి సక్సెస్ లు సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ గా వాల్తేరు వీరయ్య మూవీతో కెరీర్ పరంగా పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ తో దూసుకెళ్తున్న మెగాస్టార్ చిరంజీవి నిన్న తమ మూవీ సక్సెస్ పై పలు మీడియా సంస్థల వారికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూస్ ఇచ్చారు.