మరో రీమేక్ ప్లాన్ లో చిరు?

Megastar Chiranjeevi Planning Another Remake, Chiranjeevi Planning Another Remake, Bholaa Shankar, Meher Ramesh, Tamannaah, Keerthy Suresh, Chiranjeevi, Megastar Chiranjeevi, Chiranjeevi, Chiranjeevi Movies, Chiranjeevi Latest Movie, Chiranjeevi Upcoming Movie, Waltair Veerayya, Waltair Veerayya 2023, Waltair Veerayya Movie, Waltair Veerayya Update, Waltair Veerayya Latest News, Waltair Veerayya Telugu Movie, Waltair Veerayya Movie Live Updates, Waltair Veerayya Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

ఇప్పుడు రీమేక్ ల హవా బాగానే నడుస్తుంది. ఒక లాంగ్వేజ్ లో హిట్ అయిన సినిమాను మరో లాంగ్వేజ్ లో రీమేక్ చేసేస్తున్నారు. ఇక మనవాళ్లు కూడా ఇప్పటికే పలు సినిమాలను రీమేక్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరో రీమేక్ కు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే చిరంజీవి మలయాళంలో రిలీజ్ అయిన లూసిఫర్ సినిమాను తెలుగులో గాడ్ ఫాదర్ సినిమాగా రీమేక్ చేసి ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. అంతేకాదు తను చేస్తున్న భోళా శంకర్ సినిమా కూడా వేదాళం రీమేక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు మరో సినిమాను రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం తమిళ బ్లాక్ బస్టర్ ‘విశ్వాసం’ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయనున్నారట. 2019లో విడుదలైన ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా యాక్ట్ చేశారు. ఈసినిమా తెలుగులో కూడా రిలీజ్ అయింది. మరి ఇవి కేవలం వార్తలు మాత్రమే ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

కాగా ప్రస్తుతం తను మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. కాగా ఈసినిమాలో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + one =