నందమూరి తారక రత్న ఆరోగ్యం పై చిరంజీవి స్పందన

Megastar Chiranjeevi About Taraka Ratna,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie,Chiranjeevi Upcoming Movie,Chiranjeevi New Movie Updates,Chiranjeevi Latest Movie Updates,Chiranjeevi Movie Updates,Chiranjeevi Movie News,Chiranjeevi New Projects,Chiranjeevi Latest Projects,Chiranjeevi Upcoming Projects,Chiranjeevi Next Projects,Chiranjeevi Latest News,Chiranjeevi Movie Updates,Megastar Chiranjeevi,Chiranjeevi About Taraka Ratna,Taraka Ratna Latest Health Bulletin,Taraka Ratna Health Condition,Taraka Ratna Health,Taraka Ratna Health Latest News,Taraka Ratna Latest Health Updates,Taraka Ratna News,Taraka Ratna Latest News,Taraka Ratna Live Updates,Taraka Ratna Live News,Taraka Ratna Health Live News,Taraka Ratna Health Live Updates,Taraka Ratna Latest Health,Taraka Ratna Health Bulletin,Taraka Ratna,Taraka Ratna Health Update

నందమూరి తారకరత్న ఆకస్మిక గుండెపోటు కి గురైన సంగతి తెలిసిందే. నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. అయితే తన కండిషన్ మొదటి మూడు రోజుల్లో కాస్త సీరియస్ గా మారగా ఆయన కుటుంబీకులు అంతా కూడా బెంగళూరు కి వెళ్లారు. అయితే నిన్ననే ఎట్టకేలకు ఆయన ఆరోగ్యంపై శుభవార్త బయటకి రావడంతో అభిమానులు మరియు సినీ వర్గాల వారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా తారకరత్న ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారనీ.. ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట ఎంతో ఉపశమనాన్నిచ్చిందనీ.. తను త్వరలో పూర్తి స్థాయిలో కోలుకుని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నాననీ.. ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకి ఆ భగవంతుడికి కృతజ్ఞతలు అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. చిరంజీవి ట్వీట్ పై మెగా మరియు నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =