మెగా స్టార్ చిరంజీవి ఫేవరెట్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్

Jr Ntr Is My Favorite Actor Says Megastar Chiranjeevi, Megastar Chiranjeevi Favorite Actor, Jr Ntr Is My Favorite Actor, Megastar Chiranjeevi, Chiranjeevi, Ravi Teja, Bobby Simha, Shruti Haasan, Vennela Kishore, K. S. Ravindra, Chiranjeevi Movies, Chiranjeevi Latest Movie, Chiranjeevi Upcoming Movie, Waltair Veerayya, Waltair Veerayya 2023, Waltair Veerayya Movie, Waltair Veerayya Update, Waltair Veerayya Latest News, Waltair Veerayya Telugu Movie, Waltair Veerayya Movie Live Updates, Waltair Veerayya Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

వాల్తేరు వీరయ్య మూవీ మెగా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న చిరంజీవి తాజాగా భోళా శంకర్ మూవీ సెట్స్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ విషయంలో ఏ కేర్ తీసుకుంటారో వేరే హీరోల విషయంలో కూడా చిరంజీవి అలాగే వ్యవహరిస్తారు. మెగా ఫ్యామిలీలో అంతమంది హీరోలు ఉన్నా సరే ఒక హీరోని మాత్రం చిరంజీవి ప్రత్యేకంగా అభిమానిస్తారని సమాచారం. ఆ హీరో మరెవరో
కాదు పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్. దేశవ్యాప్తంగా అభిమానులున్న ఎన్టీఆర్ కు సెలబ్రిటీస్ కూడా అభిమానించడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

జూనియర్ ఎన్టీఆర్ ను చిరంజీవి ముందు నుంచి అభిమానిస్తారు. అల్లు అర్జున్ కంటే ముందు ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. తాను మంచి డ్యాన్సర్ అయినా, డ్యాన్స్ విషయంలో ఎన్టీఆర్ ను చిరంజీవి ఎక్కువగా అభిమానిస్తారనీ.. ఎన్టీఆర్ సినిమా చూడటమే కాకుండా ఫోన్ చేసి అభినందిస్తారనీ.. డ్యాన్స్ లో గ్రేస్ ను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఎన్టీఆర్ ను చిరంజీవి పొగిడిన సందర్భాలు ఉన్నాయనీ సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =