ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై మెగా స్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Megastar Chiranjeevi Interesting Comments on Allu Arjun, Interesting Comments on Allu Arjun, Megastar Chiranjeevi, Pushpa 2 Movie Shooting, Pushpa 2 Shooting, Allu Arjun, Fahadh Faasil, Rashmika Mandanna, Sukumar, Allu Arjun Movies, Allu Arjun Latest Movie, Allu Arjun Upcoming Movie, Pushpa 2, Pushpa 2 2023, Pushpa 2 Movie, Pushpa 2 Update, Pushpa 2 Latest News, Pushpa 2 Telugu Movie, Pushpa 2 Movie Live Updates, Pushpa 2 Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

వాల్తేరు వీరయ్య మూవీ మెగా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న చిరంజీవి తాజాగా భోళా శంకర్ మూవీ సెట్స్ లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. అలవైకుంఠపురములో, పుష్ప ది రైజ్ మూవీస్ తో మంచి సక్సెస్ లు సొంతం చేసుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. లేటెస్ట్ గా వాల్తేరు వీరయ్య మూవీతో కెరీర్ పరంగా పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ తో దూసుకెళ్తున్న మెగాస్టార్ చిరంజీవి నిన్న తమ మూవీ సక్సెస్ పై పలు మీడియా సంస్థల వారికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూస్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఇది నిజంగా సమిష్టి విజయం అని, ఈ సినిమా కోసం ప్రతి ఒక్క టెక్నీషియన్, నటీనటులు ఎంతో కష్టపడ్డారనీ చెప్పారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై మెగా స్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చిరంజీవి మాట్లాడుతూ .. కెరీర్ పరంగా అల్లు అర్జున్ ఎదుగుతున్న విధానాన్ని చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తోందనీ, బిగినింగ్ నుండి కెరీర్ పరంగా ఎంతో కష్టపడి ఎదుగుతున్న అల్లు అర్జున్ ఇటీవల పుష్ప ది రైజ్ తో పాన్ ఇండియా స్టార్ గా గొప్ప క్రేజ్ అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందనీ.. తప్పకుండా అతడు రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదగడం ఖాయం అనీ.. అతనికి తన ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయనీ అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =