సీనియర్ హీరోయిన్స్ పై మెగా స్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Megastar Chiranjeevi Interesting Comments About Senior Heroines,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie,Chiranjeevi Upcoming Movie,Chiranjeevi New Movie Updates,Chiranjeevi Latest Movie Updates,Chiranjeevi Movie Updates,Chiranjeevi Movie News,Chiranjeevi New Projects,Chiranjeevi Latest Projects,Chiranjeevi Upcoming Projects,Chiranjeevi Next Projects,Chiranjeevi Latest News,Chiranjeevi Movie Updates,Megastar Chiranjeevi,Chiranjeevi Interesting Comments About Senior Heroines,Chiranjeevi Comments About Senior Heroines,Chiranjeevi About Senior Heroines,Chiranjeevi On Senior Heroines,Megastar Chiranjeevi Latest Interview,Chiranjeevi Latest Interview,Chiranjeevi Interview,Chiranjeevi New Interview

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రఫ్ అండ్ మాస్ అవతార్‌ లో మెగాస్టార్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. వాల్తేరు వీరయ్య మెగా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం మెహెర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తమిళ సూపర్ హిట్ వేదాళం మూవీ రీమేక్ భోళా శంకర్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అతిలోక సుందరి శ్రీదేవి , లేడీ సూపర్ స్టార్ విజయశాంతి , రాధిక , రాధ లతో మెగా స్టార్ చిరంజీవి జోడీగా నటించిన పలు సూపర్ హిట్ మూవీస్ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. తాజాగా చిరంజీవి ఒక ఇంటర్వ్యూ లో సీనియర్ హీరోయిన్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. చిరంజీవి మాట్లాడుతూ .. తనతో పనిచేసిన హీరోయిన్ల అందరిలోనూ ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయనీ , రాధిక అప్పటికప్పుడే స్పాంటెనిటీగా చేస్తుందనీ , రాధ డ్యాన్సింగ్ స్కిల్స్ బాగుంటాయనీ , విజయశాంతికి తాను నటించే పాత్రలో తనను తాను మార్చుకునే సామర్థ్యం ఉందనీ , శ్రీ దేవి తో డ్యాన్స్ చేయడం మర్చిపోలేని అనుభూతి అనీ , ఆమెతో చేసినంతగా మరెవరితోనూ పనిచేయలేదనీ , అతిలోక సుందరితో వర్క్ ఎక్స్‌పీరియన్స్ తనకు ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుందనీ చెప్పారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 16 =