కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 28

Ranveer Singh Interesting Comments on Ram Charan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Ranveer Singh,Ranveer Singh Comments on Ram charan,Bollywood Hero Ranvee
సినిమా వార్తలు

రామ్ చరణ్ పై బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ఆసక్తికర కామెంట్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "#RC 15 "మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ "జెర్సీ "మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో "#RC 16 "మూవీ కి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన "రౌద్రం రణం రుధిరం " మూవీ మార్చి 25 వ తేదీ , సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి , రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన "ఆచార్య "మూవీ ఏప్రిల్ 29 వ తేదీ రిలీజ్ కానున్నాయి.

Team TFNవాట్సాప్
Prabhas Gets Emotional About Puneeth Rajkumars James Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, James,James Movie,Puneeth Rajkumar James Movie updates,Puneeth
సినిమా వార్తలు

పునీత్ 'జేమ్స్' సినిమాపై ప్రభాస్ ఎమోషనల్ పోస్ట్..!

చేతన్ కుమార్ దర్శకత్వంలో దివంగత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన సినిమా జేమ్స్. ఈసినిమా నిర్మాణంలో చివరి దశలో ఉండగానే పునీత్ రాజ్ కుమార్ మరణించిన సంగతి తెలిసిందే కదా. అయినా కూడా మిగిలిన డబ్బింగ్ ను తన అన్నయ్య శివ రాజ్ కుమార్ తో చెప్పించి ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా అవ్వడంతో ఈసినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమాను పునీత్ రాజ్ కుమార్ పుట్టినరోజు అంటే మార్చి 17వ తేదీన రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు చిత్రబృందం. దీనిలో భాగంగా తాజాగా టీజర్ రిలీజ్ చేయగా అది సూపర్ రెస్పాన్స్ ను సొంతం…

TFN Adminవాట్సాప్
Good luck sakhi streaming now on prime video,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Good luck sakhi,Good luck sakhi Movie,Good luck sakhi Telugu Movie,Good luck
ఓటీటీ

అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతున్న "గుడ్ లక్ సఖి"

సక్సెస్ ఫుల్ చిత్ర నిర్మాత దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై నగేష్ కుకునూరు దర్శకత్వం లో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ , ఆది పినిశెట్టి, జగపతి బాబు లు ప్రధాన పాత్రలలో ఒక సాధారణ యువతి షూటర్ గా ఎలా ఎదిగింది అనే కథాంశం తో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి”మూవీ జనవరి 28 వ తేదీన విడుదల అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన“గుడ్ లక్ సఖి”మూవీ సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి.

Team TFNవాట్సాప్
Icon star Allu Arjun visits Statue of Equality,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Icon star Allu Arjun,Icon star Allu Arjun Movie,Icon star Allu Arjun Updat
సినిమా వార్తలు

ఆధ్యాత్మిక క్షేత్రంలో అల్లు అర్జున్

హైదరాబాద్‌ శంషాబాద్ ముచ్చింతల్‌లో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి పర్యవేక్షణ లో శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు, హోమాలు జరుగుతున్నాయి. శ్రీ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలలో సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు , సినీ ప్రముఖులు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యం లో ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ శ్రీరామనగరంలో సమతామూర్తితో పాటు, దివ్యాలయాలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రుత్విక్కులు శ్రీరామనగరంలోని సమతామూర్తి ఆలయ విశేషాలను ఆయనకు వివరించారు.

Team TFNవాట్సాప్
Kaathu Vaakula Rendu Kaadhal Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Kaathu Vaakala Rendu Kaadhal,Kaathu Vaakala Rendu Kaadhal Movie,Kaathu Vaakal
ట్రైలర్ & టీజర్

'కాతు వాకుల రెండు కాదల్' టీజర్ రిలీజ్

విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో విజ‌య్ సేతుప‌తి, స‌మంత‌, నయ‌న‌తార ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా కాతు వాకుల రెండు కాదల్. ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ గా ఈ కాతు వాకుల రెండు కాద‌ల్ సినిమా వ‌స్తుంది. ఇక ఈసినిమాలో నటిస్తున్న విజయ్ సేతుపతి, నయనతార, సమంత లు ముగ్గురు స్టార్ హీరో హీరోయిన్స్.. ఇక వాళ్లు ఎంచుకునే పాత్రలు డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి ఈసినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అంతేకాదు కాదు ఈసినిమా కోసం అటు తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ముగించుకుంటూనే మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. .

TFN Adminవాట్సాప్
Ranga Ranga Vaibhavamga Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Ranga Ranga Vaibhavamga,Ranga Ranga Vaibhavamga Movie,Ranga Ranga Vaibhavamga
రిలీజ్ అప్‌డేట్

వైష్ణవ్ తేజ్ 'రంగ రంగ వైభ‌వంగా' రిలీజ్ డేట్ ఫిక్స్

ఉప్పెన సినిమాతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన యువ క‌థానాయ‌కుడు వైష్ణవ్ తేజ్. ఇక ఉప్పెన తరువాత చాలా సెలక్టివ్ గా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఉప్పెన సినిమా తరువాత కొండపొలం లాంటి సినిమాను తీసి ఆ సినిమాతో కూడా మంచి మార్కులు కొట్టేశాడు. ఇక ఇప్పుడు లవర్ బాయ్ పాత్రతో వచ్చేస్తున్నాడు. గిరీశాయ ద‌ర్శ‌కత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా 'రంగ రంగ వైభవంగా'. టైటిల్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచే ప్రేక్ష‌కుల్లో విపరీత‌మైన క్రేజ్ ఉంది ఈ సినిమా మీద‌.

TFN Adminవాట్సాప్
Ghani Movie Censor Formalities Done,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Ghani,Ghani Movie,Ghani telugu Movie,Ghani Movie Censor Done,Ghani Movie Censor Forma
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'గని'

మొదటి నుండి డిఫరెంట్ స్టోరీలతో అలరిస్తూ వరుస హిట్స్ ను సొంతం చేసుకుంటున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఇక ఇప్పటివరకూ పలు పాత్రలతో అలరించిన వరుణ్ తేజ్ ఇప్పుడు స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కింది. ఈసినిమా షూటింగ్ జరపుతూనే మరోపక్క ప్రమోషన్స్ కూడా చేశారు మేకర్స్. దీనిలో భాగంగానే ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా నుండి రోమియో జూలియట్ పాట రిలీజ్ అవ్వగా దానికి కూడా మంచి స్పందన లభించింది.

TFN Adminవాట్సాప్
Radha Krishna Gives Reply To Prabhas Fans about Radhe Shyam,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Radha Krishna,Radha Krishna Reply to Prabhas Fans,Radha Krish
ఫస్ట్ లుక్

నెలలో రిలీజ్.. ఇప్పుడు పోస్టర్లు ఏంటి డార్లింగ్..!

పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ అభిమానులతో పాటు దేశం మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న మోస్ట్‌ అవెయిటెడ్‌ మూవీ 'రాధేశ్యామ్'. ఇక ఎన్నో రిలీజ్ డేట్లు వాయిదా పడిన అనంతరం ఆఖరిగా మార్చి 11న తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈసినిమా ప్రమోషన్స్ కూడా ఎప్పుడో మొదలుపెట్టారు. ఇప్పటివరకూ రిలీజ్‌ చేసిన టీజర్‌, పాటలు పలు రికార్డులను నమోదు చేశాయి. దీనితోపాటు రీసెంట్ గానే ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయగా అది కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం మళ్లీ ప్రమోషన్స్ ను జోరుగా స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇక దీనిలో భాగంగానే ఈసినిమా ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతంది కాబట్టి ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే…

TFN Adminవాట్సాప్
Pooja Hegde Maldives Trip With Family After 13 Years,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Pooja Hegde,Pooja Hegde Movies,Pooja Hegde Maldives,Pooja Hegde Mald
సినిమా వార్తలు

ఫ్యామిలీ తో పూజాహెగ్డే మాల్దీవ్స్ ట్రిప్

టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్”, “బీస్ట్ ”( తమిళ} మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. “#SSMB28”, “భవదీయుడు భగత్ సింగ్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.“యానిమల్”హిందీ మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ కై దర్శకుడు సందీప్ స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ను…

Team TFNవాట్సాప్
Producer Naga Vamsi About NTR and Trivikram Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Producer Naga Vamsi,Naga Vamsi About Jr NTr and Trivikram,Producer Naga
సినిమా వార్తలు

ఎన్టీఆర్-త్రివిక్రమ్ మూవీ రావడం పక్కా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా తరువాత ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే కొరటాల శివతో తన తరువాత సినిమాను పట్టాలెక్కించనున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వాలి కానీ ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల.. కరోనా వల్ల.. మధ్యలో తన చేతికి కూడా గాయం అవ్వడం ఇలా పలు కారణాల వల్ల ఇంతవరకూ ఆలస్యమైంది. త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Kalaavathi Song Promo from Mahesh Babus Sarkaru Vaari Paata Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru
సాంగ్

'సర్కారు వారి పాట' కళావతి సాంగ్ ప్రోమో రిలీజ్..!

పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఇక ఈసినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈసినిమాకు ముందు నుండీ మంచి బజ్ ఉంది. కొంత కాలంగా కాస్త సెటిల్డ్ పాత్రల్లో నటిస్తూ వస్తున్నాడు. అయితే ఈసినిమాలో మాత్రం మహేష్ పూర్తిగా తన మేకోవర్ ను మార్చేసి మంచి స్టైలిష్ లుక్ తో పోకిరి మహేష్ బాబును చూస్తున్న ఫీలింగ్ ను తెచ్చాడు. అంతేకాదు.. బ్లాస్టర్ పేరుతో రిలీజ్ చేసిన వీడియోలో మహేష్ ఎనర్జిటిక్ యాక్షన్.. పంచ్ లు అందరికీ నచ్చేశాయి. ఆ చిన్న వీడియోనే పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ప్రస్తుతం మిగిలిన షూట్ ను ముగించుకునే పనిలో…

TFN Adminవాట్సాప్
Mahesh Babu Response After Meeting With AP CM YS Jagan Mohan Reddy,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Mahesh Babu About AP Cm Jagan Mohan Reddy,Mahesh Babu
సినిమా వార్తలు

సీఎం జగన్ తో సమావేశం పై మహేష్ బాబు స్పందన

చిత్ర పరిశ్రమ సమస్యల పై హీరోలు చిరంజీవి , ప్రభాస్, మహేష్ బాబు, దర్శ కులు రాజమౌళి, కొరటాల శివ, నటులు పోసాని, అలీ, ఆర్. నారాయణమూర్తి, సీఎం జగన్ తో సమావేశం అయిన విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమ సమస్యలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. గత 6 నెలలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కన్ఫ్యూజన్ లో ఉంది. నిజానికి ఈరోజు ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పుకోవాలి, స్పెషల్ గా పేర్ని నాని కి, సిన్సియర్ థ్యాంక్స్ టు సీఎం జగన్ కి అని అన్నారు. మీరందరూ ఒక వారం పది రోజుల్లోనే గుడ్ న్యూస్ వింటారని చెప్పారు.

Team TFNవాట్సాప్
DJ Tillu Producer Naga Vamsi Opens Up About Film,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, DJ Tillu Movie,DJ Tillu Telugu Movie,DJ Tillu Producer,DJ Tillu Movie Pr
సినిమా వార్తలు

'డీజే టిల్లు' యూత్ ఫుల్ మూవీ.. అడల్ట్ సినిమా కాదు..!

విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ, నేహాశెట్టి హీరో హీరోయిన్స్ గా వస్తున్న సినిమా డీజే టిల్లు. ఈసినిమా రిలీజ్ కు ఇంకా ఒక్కరోజు మాత్రమే టైమ్ ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అయితే సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఇక ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ఈసినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.

TFN Adminవాట్సాప్
Kaathu Vaakala Rendu Kaadhal Teaser Release Details,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Kaathu Vaakala Rendu Kaadhal,Kaathu Vaakala Rendu Kaadhal Movie,Kaath
ట్రైలర్ & టీజర్

'కాతు వాకుల రెండు కాదల్' టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి, టాలీవుడ్‌ స్టార్‌ హీరోయన్‌ సమంత, సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయతార లీడ్ రోల్స్ లో వస్తున్న సినిమా చిత్రం కాతువాకుల రెండు కాదల్‌. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమా ఏప్రిల్ లో రిలీజ్ కానున్న నేపథ్యంలో మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేశారు చిత్రయూనిట్. వరుసగా అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. నిన్ననే ఈసినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న క్రికెటర్ శ్రీశాంత్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన చిత్రబృందం.. నేడు ఈసినిమా టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్ చేస్తూ అప్ డేట్ ఇచ్చారు. ఈ…

TFN Adminవాట్సాప్
Anasuya Bharadwaj Shares Her Working Experience With Ravi Teja In Khiladi Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Anasuya Bharadwaj About Khiladi Movie,Ana
సినిమా వార్తలు

హీరో రవితేజ తో అనసూయ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్

పెన్ మూవీస్ , ఏ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి ” మూవీ ఈ రోజు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , రావు రమేష్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Hero Kartikeya Special Thanks To Mahesh Babu Sudeep And Ajay Devgan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Kartikeya,Hero Kartikeya Special Thanks To Mahesh Bab
సినిమా వార్తలు

కార్తికేయ స్పెషల్ థ్యాంక్స్

జీ స్టూడియోస్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పై హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై” తమిళ మూవీ తెలుగు , కన్నడ , హిందీ భాషలలోఫిబ్రవరి 24 వ తేదీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి కథానాయిక. అజిత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో హీరో కార్తికేయ ఒక నెగటివ్ రోల్ లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “వాలిమై” మూవీ ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , ఫస్ట్ సింగిల్ , కార్తికేయ లుక్ , ఫస్ట్ గ్లింప్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Huge Set For Pawan Kalyan’s Hari Hara Veera Mallu Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Pawan Kalyan,Pawan Kalyan Movies,Pawan Kalyan Telugu Movie,Pawan
సినిమా వార్తలు

"హరి హర వీరమల్లు "మూవీ కి భారీ సెట్స్

మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరి హర వీరమల్లు ” మూవీ 2022 ఏప్రిల్ 29 వ తేదీ తెలుగు , తమిళ ,మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. నిధి అగ‌ర్వాల్, నర్గీస్ ఫక్రి కథానాయికలు. అర్జున్ రామ్ పాల్ , ఆదిత్య మీనన్ , శుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Sudheer Babu about Pullela Gopichand Biopic,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Sudheer Babu,Sudheer Babu About Pullea Gopichand Biopic,Sudheer Babu New Movi
సినిమా వార్తలు

ఆ బయోపిక్ ఖచ్చితంగా ఉంటుంది..!

ఇప్పటి వరకూ తెలుగు, తమిళ్, హిందీలో ఎంతోమంది క్రీడాకారుల బయోపిక్ లు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ బయోపిక్, వైఎస్ఆర్ బయోపిక్, చంద్రబాబు బయోపిక్, ఘంటసాల బయోపిక్, జయలలిత బయోపిక్, విశ్వనాథ్ బయోపిక్ అంటూ సినిమా రంగానికి చెెందిన పలువురు బయోపిక్ లు వచ్చాయి. అంతేకాదు ఇంకా రాజకీయ నాయకులతో పాటు ఎం.ఎస్ ధోని, కపిల్ దేవ్, సైనా నెహ్వాల్ ఇలా పలువురి క్రీడాకారుల బయోపిక్ లు కూడా వచ్చాయి. ఇక ఈ జాబితాలో ప్రముఖ బ్యాడ్మింటన్ పుల్లెల గోపిచంద్ బయోపిక్ కూడా ఉంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ప్రముఖ బ్యాడ్మింటన్ పుల్లెల గోపిచంద్ బయోపిక్ తెరకెక్కుతున్నట్టు ప్రకటించి కూడా చాలా కాలం అవుతుంది…

TFN Adminవాట్సాప్
Chiranjeevi Thanks Chief Minister YS Jagan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Chiranjeevi Thanks To Ap CM YS Jagan Mohan Reddy,Chiranjeevi Thanks To CM YS J
సినిమా వార్తలు

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ కు చిరంజీవి కృతజ్ఞతలు

చిత్ర పరిశ్రమ సమస్యల పై చిరంజీవి , ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, ఆర్. నారాయణమూర్తి సీఎం జగన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. చిన్న సినిమాలకు ఐదవ షోకు అంగీకారం, తెలంగాణాలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందినట్టుగానే ఆంధ్రాలోనూ అభివృద్ధి చేయడానికి అన్ని అవకాశాలూ కల్పిస్తామనీ సీఎం జగన్ అన్నట్టుగా చిరంజీవి చెప్పారు. ఉభయ రాష్ట్రాల్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందనిచెప్పామనీ , జగన్ గారితో చర్చ ఫలప్రదం అయ్యిందనీ , దానికి ప్రత్యేకించి ముఖ్యమంత్రికి, పేర్ని నానికి, అలాగే న్యాయబద్ధంగా ఫైనల్ డ్రాఫ్ట్ ఇచ్చినందుకు కమిటీ సభ్యులకు ధన్యవాదాలనీ , ఈ నెల మూడవ వారం లోపల…

Team TFNవాట్సాప్
Aadavallu Meeku Johaarlu Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Aadavallu Meeku Johaarlu,Aadavallu Meeku Johaarlu Movie,Aadavallu Meeku Johaarlu
ట్రైలర్ & టీజర్

'ఆడవాళ్ళు మీకు జోహార్లు' టీజర్ రిలీజ్

కిషోర్ తిరుమల ద‌ర్శ‌కత్వంలో యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నేషన‌ల్ క్ర‌ష్ రష్మిక మంద‌న్న హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఈసినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే ఇప్పటికే విడుద‌ల అయిన పోస్ట‌ర్ల తో పాటు ఒక పాట కూడా రిలీజ్ అవ్వగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. పెళ్లి అయినా, పండగ అయినా, మన 'చిరు' జీవితం అయినా... సందడి అంతా ఆడవాళ్లదే అంటూ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక టీజర్ లో పెళ్లి కోసం శర్వానంద్ ఎన్ని తిప్పలు పడతాడో చూపించారు చిత్ర దర్శకుడు…

TFN Adminవాట్సాప్

షేర్