అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతున్న “గుడ్ లక్ సఖి”

Good luck sakhi streaming now on prime video,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Good luck sakhi,Good luck sakhi Movie,Good luck sakhi Telugu Movie,Good luck sakhi Latest Updates,Good luck sakhi On Amazon Prime,Good luck Sakhi Streaming On Prime Video, Good Luck Sakhi Movie Streaming now on Amazon Prime,Keerthy Suresh Good Luck Sakhi,Aadhi Pinisetty Movies,Devi Sri Prasad,DSP,Good Luck Sakhi Trailer,Jagapathi Babu,Jagapathi Babu movies,Keerthy Suresh, Good Luck Sakhi Movie Songs,Good Luck Sakhi Movie Keerthy Suresh,Good Luck Sakhi Movie Keerthy Suresh and Aadhi Pinisetty,#GoodLuckSakhi,Aadhi Pinisetty,#GoodLuckSakhiReview,#KeerthySuresh

సక్సెస్ ఫుల్ చిత్ర నిర్మాత దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై నగేష్ కుకునూరు దర్శకత్వం లో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ , ఆది పినిశెట్టి, జగపతి బాబు లు ప్రధాన పాత్రలలో ఒక సాధారణ యువతి షూటర్ గా ఎలా ఎదిగింది అనే కథాంశం తో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి”మూవీ జనవరి 28 వ తేదీన విడుదల అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన“గుడ్ లక్ సఖి”మూవీ సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గుడ్ లక్ సఖి”మూవీలో హీరోయిన్ కీర్తి సురేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తన పాత్రకు న్యాయం చేశారు. ఆది పినిశెట్టి , జగపతి బాబు ల పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్పోర్ట్స్ లవర్స్ కు నచ్చేలా మంచి స్టోరీ లైన్ తీసుకుని “గుడ్ లక్ సఖి”మూవీని దర్శకుడు నగేష్ విజువల్ గా ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఇప్పుడు “గుడ్ లక్ సఖి”మూవీ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతుంది .

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 5 =