‘సర్కారు వారి పాట’ కళావతి సాంగ్ ప్రోమో రిలీజ్..!

Kalaavathi Song Promo from Mahesh Babus Sarkaru Vaari Paata Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu movie,Sarkaru Vaari Paata Latest Movie,Sarkaru Vaari Paata Upcoming Movie,Sarkaru Vaari Paata Promo Song,Sarkaru Vaari Paata First Promo Song, Mahesh Babu Sarkaru Vaari paata Promo Song,Sarkaru Vaari paata Kalaavathi Song,Kalaavathi Song Promo Song From Sarkaru Vaari Paata,Mahesh Babu Sarkaru Vaari paata,Mahesh Babu Sarkaru Vaari paata Movie, Mahesh Babu Sarkaru Vaari paata Updates,Mahesh Babu Sarkaru Vaari paata Songs,Mahesh Babu Upcoming Movies,Mahesh Babu Sarkaru Vaari paata Movie Songs, SS Thaman songs,SVP First Single,SVP First Single on February 14,SVP First Single Release Date,SVP First Single Update,SVP First Single Updates, Telugu Film News 2022,Telugu Filmnagar,Thaman S,Thaman S Movies,#SarkaruVaariPaata

పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఇక ఈసినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈసినిమాకు ముందు నుండీ మంచి బజ్ ఉంది. కొంత కాలంగా కాస్త సెటిల్డ్ పాత్రల్లో నటిస్తూ వస్తున్నాడు. అయితే ఈసినిమాలో మాత్రం మహేష్ పూర్తిగా తన మేకోవర్ ను మార్చేసి మంచి స్టైలిష్ లుక్ తో పోకిరి మహేష్ బాబును చూస్తున్న ఫీలింగ్ ను తెచ్చాడు. అంతేకాదు.. బ్లాస్టర్ పేరుతో రిలీజ్ చేసిన వీడియోలో మహేష్ ఎనర్జిటిక్ యాక్షన్.. పంచ్ లు అందరికీ నచ్చేశాయి. ఆ చిన్న వీడియోనే పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ప్రస్తుతం మిగిలిన షూట్ ను ముగించుకునే పనిలో ఉండగా.. మరోవైపు మ్యూజికల్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసేశారు మేక్ర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీనిలో భాగంగానే ఈసినిమా నుండి కళావతి అనే సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఈనేపథ్యంలో మహేష్-కీర్తి సురేష్ ఉన్న పోస్టర్ రిలీజ్ చేయగా.. పోస్టరే అందరికీ తెగ ఆకట్టుకుంది. అంతేకాదు మహేష్-కీర్తి సురేష్ కెమిస్ట్రీ కూడా సినిమాకు బాగా కలిసొచ్చేలా ఉందన్న ప్రశంసలు దక్కాయి. ఇక ఇప్పుడు తాాజాగా ఈసాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. థమన్ సంగీతం అందించిన ఈపాటను సిద్ శ్రీరామ్ ఆలపించాడు. ఇక ఫిబ్రవరి 14 అంటే ప్రేమికుల రోజుల ఈసినిమా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు.

కాగా మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇక బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సినిమా వేసవి కానుకగా మే 12 న విడుదల కానుంది. మరి ఈ సినిమాతో మహేష్ మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 16 =