‘కాతు వాకుల రెండు కాదల్’ టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

Kaathu Vaakala Rendu Kaadhal Teaser Release Details,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Kaathu Vaakala Rendu Kaadhal,Kaathu Vaakala Rendu Kaadhal Movie,Kaathu Vaakala Rendu Kaadhal Latest Movie Updates,Kaathu Vaakala Rendu Kaadhal Movie Teaser,Kaathu Vaakala Rendu Kaadhal Movie Teaser Released, Kaathu Vaakala Rendu Kaadhal Release Details,Kaathu Vaakala Rendu Kaadhal Upcoming Movie,Kaathu Vaakala Rendu Kaadhal Movie latest Teaser Date and Time Fixed, Samantha and Nayanthara Movie Kaathu vaakul Rendu kaadhal Movie,Samantha upcoming Movie,Samantha new Movie,Samantha latest Movie,Samantha in Pushpa,Nayanthara Movies, Nayanthara Latest Movie,vijay sethupathi Movies,vijay sethupathi in kaathu Vaakala Rendu Movie,vijay sethupathi Upcoming Movie,vijay sethupathi latest Movie,Director Vignesh Shivan New Movie,Director Vignesh Shivan Upcoming Movie,Director Vignesh Shivan Latest Movie,Director Vignesh Shivan and Nayanthara, #KaathuVaakulaRenduKaadhal, #VijaySethupathi,#samantha

విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వంలో తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి, టాలీవుడ్‌ స్టార్‌ హీరోయన్‌ సమంత, సౌత్‌ లేడీ సూపర్‌ స్టార్‌ నయతార లీడ్ రోల్స్ లో వస్తున్న సినిమా చిత్రం కాతువాకుల రెండు కాదల్‌. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమా ఏప్రిల్ లో రిలీజ్ కానున్న నేపథ్యంలో మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టేశారు చిత్రయూనిట్. వరుసగా అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. నిన్ననే ఈసినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న క్రికెటర్ శ్రీశాంత్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన చిత్రబృందం.. నేడు ఈసినిమా టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్ చేస్తూ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా టీజర్ సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ ద్వారా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియోతో కలిసి విఘ్నేష్ శివన్ తన సొంత బ్యానర్ అయిన రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈసినిమాకు విజయ్ కార్తిక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.