హీరో రవితేజ తో అనసూయ వర్కింగ్ ఎక్స్ పీరియన్స్

Anasuya Bharadwaj Shares Her Working Experience With Ravi Teja In Khiladi Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Anasuya Bharadwaj About Khiladi Movie,Anasuya Bharadwaj About Ravi Teja Khiladi Movie,Anasuya Bharadwaj Shard her Working Experiance in Khiladi Movie, Anasuya Bharadwaj About Ravi Teja Acting,Anasuya Bharadwaj About Ravi Teja,Ravi Teja khiladi Movie,Ravi Teja Upcoming Movies,Ravi Teja latest Movie Updates, Ravi Teja latest Movie Khiladi Movie,Anasuya Bharadwaj,Anasuya latest Movies,Anasuya Upcoming Movies,Anasuya New Movies, Anasuya latest Movie Updates,Anasuya in Khiladi Movie,Anasuya Upcoming Movie,Anchor Anasuya Upcoming Movies,Anchor Anasuya in God Father, Anasuya Ranga Maarthaanda Moive,Anasuya in flash back Movie,Anasuya Pakka Commercial Movie,#anasuya

పెన్ మూవీస్ , ఏ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి ” మూవీ ఈ రోజు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , రావు రమేష్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హైదరాబాద్ బంజారహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ఖిలాడి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేక‌ర్స్ గ్రాండ్‌గా నిర్వ‌హించారు. ఈ ఈవెంట్‌లో అన‌సూయ ర‌వితేజ‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చే శారు. . అన‌సూయ మాట్లాడుతూ.. “ఖిలాడి” గురించి ఎంత చెప్పినా తక్కువేననీ , ఈ సినిమాలో చంద్రకళ క్యారెక్టర్ పోషించడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాననీ , రవితేజ గారితో క‌లిసి ప‌ని చేయ‌డం అదిరిపోయిందనీ , బాగా ఎంజాయ్ చేస్తూ న‌టించాననీ , ఆయన ఓ బెస్ట్ కో- స్టార్ అనీ , ఆయ‌న్ను చూస్తే తనకు ప్రాణాయామం చేసిన ఫీలింగ్ వచ్చేస్తుందనీ , ఈ సినిమా కోసం ఇన్నిరోజులు ర‌వితేజ గారితో ట్రావెల్ చేశాను కానీ ఆయన ఎనర్జీ సీక్రెట్ ఏంటో తెలుసుకోలేకపోయాననీ , కానీ ఎప్పటికైనా తెలుసుకుంటాననీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =