కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 29

Valimai Telugu Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Valimai,Valimai Movie,Valimai Telugu Movie,Valimai Telugu Movie Trailer,Valimai Telugu mov
ట్రైలర్ & టీజర్

'వాలిమై' తెలుగు ట్రైలర్ రిలీజ్

హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ “వాలిమై”. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే నెర్కొండ పార్వాయి రాగా.. ఇప్పుడు వస్తుంది రెండో సినిమా. ఇక ఈ సినిమాలో అజిత్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. ఇక ఈసినిమాని కూడా జనవరి 13 వ తేదీన విడుదల చేసేందుకు ముందు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే కరోనాతో పాటు తమిళనాడులో థియేటర్స్‌లో సగం ఆక్యుపెన్షీ కారణంగా ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది టీమ్. ఫైనల్ గా ఫిబ్రవరి 24వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనిలో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాలు మళ్లీ స్టార్ట్ చేశారు చిత్రయనిట్.

TFN Adminవాట్సాప్
Mohan Babus Son Of India Movie Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Mohan Babu,Hero Mohan Babu,Actor Mohan Babu,Tollywood Actor Mohan Babu,Moh
ట్రైలర్ & టీజర్

'సన్ ఆఫ్ ఇండియా' ట్రైలర్ రిలీజ్

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా సినిమాలు చేసి చాలా కాలమైంది. అయితే పలు సినిమాల్లో కొన్ని కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక చాలా కాలం తర్వాత మోహన్ బాబు ప్రధాన పాత్రలో రత్నబాబు దర్శకత్వంలో స‌న్ ఆఫ్ ఇండియాఅనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 18న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇక దీనిలో భాగంగానే తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Deepika Padukone Wants To Act With NTR and Allu Arjun,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Deepika Padukone,Deepika Padukone Upcoming,Deepika Padukone latest
సినిమా వార్తలు

ఎన్టీఆర్ , అల్లు అర్జున్ లతో నటించాలని ఉంది - దీపిక పడుకొనే

సూపర్ హిట్ “ఓం శాంతి ఓం “మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన దీపికా పడుకొనే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ” తెరకెక్కుతుంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.ఈ మూవీ తో దీపిక టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
Anasuya latest pics in saree goes viral,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Anasuya in Pink Saree,Anasuya Shared her Pink Saree Pics in Social Media,Anasuya
సినిమా వార్తలు

అనసూయ లేటెస్ట్ పింక్ శారీ లుక్

సక్సెస్ ఫుల్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న అనసూయ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ ప్రస్తుతం “ఆచార్య ““రంగమార్తాండ “,“ఫ్లాష్ బ్యాక్ ”, “పక్కా కమర్షియల్ ” “గాడ్ ఫాదర్ ” మూవీస్ లో కీలక పాత్రలలో నటిస్తున్నారు.టాలెంటెడ్ యాక్ట్రెస్ అనసూయ కీలక పాత్రలో తెరకెక్కిన “ఖిలాడి” మూవీ ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న “భీష్మ పర్వం “(మలయాళ ) మూవీ తో అనసూయ మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.

Team TFNవాట్సాప్
Siva Karthikeyan latest movie goes on floors,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Sivakarthikeyan,Sivakarthikeyan Movies,Sivakarthikeyan Upcoming Movies,Sivak
సినిమా వార్తలు

శివ కార్తికేయన్ తెలుగు , తమిళ మూవీ ప్రారంభం

కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్ , విజయ్ , విక్రమ్ , సూర్య ,ధనుష్, కార్తీ , శివ కార్తికేయన్ తెలుగు డబ్బింగ్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ప్పటికే ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల , ధనుష్ హీరోగా ఒక మూవీ ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా ఒక తెలుగు మూవీ ని అనౌన్స్ చేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెలుగు , తమిళ భాషలలో “సార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా "వరుణ్ డాక్టర్" మూవీ తో ప్రేక్షకులను అలరించిన శివ కార్తికేయన్ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కనున్న ఒక మూవీకి…

Team TFNవాట్సాప్
DJ Tillu Movie Making Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, DJ Tillu Movie,DJ Tillu Telugu Movie,DJ Tillu movie making,DJ Tillu Movie Making Video,DJ
సినిమా వార్తలు

"డిజే టిల్లు" మూవీ మేకింగ్ వీడియో రిలీజ్

సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ , “మెహబూబా “, “గల్లీ రౌడీ “మూవీస్ ఫేమ్ నేహా శెట్టి జంటగా తెరకెక్కిన “డీజే టిల్లు” మూవీ ఫిబ్రవరి 12వ తేదీ రిలీజ్ కానుంది. ప్రిన్స్ , బ్రహ్మాజీ , ప్రగతి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి థమన్ ఎస్ , శ్రీ చరణ్ పాకాల , రామ్ మిర్యాల సంగీతం అందించడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ఈ మూవీ పై హైప్ ను క్రియేట్ చేశాయి.

Team TFNవాట్సాప్
Tollywood Top Celebs Met AP CM YS Jagan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Tollywood Top Celebrities,Tollywood Top Celebrities Met YS Jagan,Tollywood Top Ce
సినిమా వార్తలు

జగన్ తో ముగిసిన భేటీ.. త్వరలో గుడ్ న్యూస్..!

సినిమా టికెట్ల రేటు పెంపు విషయంపై ఏపీ ప్రభుత్వానికి.. టాలీవుడ్ కు మధ్య గత కొద్దిరోజులుగా వాదనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ విషయంపై మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఇక నేడు మరోసారి సీఎం జగన్ తో భేటీ అయ్యారు. అయితే ఈసారి జగన్ తో పాటు సినీ పరిశ్రమ నుండి ప్రభాస్, మహేష్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, ఆర్. నారాయణమూర్తి పాల్గొన్నారు.

TFN Adminవాట్సాప్
Prabhas Salaar Movie Latest Update about Villain,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies,,Pawan Kalyan Bheemla Nayak,Pawan Kalyan Bheemla Nayak Movie on 25th Febr
సినిమా వార్తలు

"సలార్ " మూవీ లో విలన్ గా సాయిచంద్?

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 “మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , శృతి హాసన్ జంటగా భారీ బడ్జెట్ తో తెలుగు , కన్నడ భాషలలో డార్క్ సెంట్రిక్ థీమ్ టెక్నాలజీ తో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సలార్ “మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. జగపతి బాబు , మధు గురుస్వామి, ఈశ్వరి రావు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ తో ప్రభాస్ ప్రేక్షకులను అలరించనున్నారు.

Team TFNవాట్సాప్
Latest Buzz about Bheemla Nayak Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies,,Pawan Kalyan Bheemla Nayak,Pawan Kalyan Bheemla Nayak Movie on 25th February
రిలీజ్ అప్‌డేట్

"భీమ్లా నాయక్"రిలీజ్ పై అప్ డేట్

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ “భీమ్లా నాయక్ ” మూవీ జనవరి 12 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని అనివార్యకారణాల వల్ల ఫిబ్రవరి 25 వ తేదీ లేదా ఏప్రిల్ 1 తేది రిలీజ్ కానుందని నిర్మాణ సంస్థ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడీ గా నిత్యామీనన్ , రానా కు జోడీ గా మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ నటిస్తున్నారు. “భీమ్లా నాయక్ ” మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్…

Team TFNవాట్సాప్
Star Cricketer in Samanthas Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Kaathu Vaakula Rendu Kaadhal Movie,Cricketer Sreesanth In Kaathu Vaakula Rendu Kaadhal
సినిమా వార్తలు

సమంత సినిమాలో క్రికెటర్ శ్రీశాంత్..!

విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా నయనతార,సమంత ప్రధానపాత్రల్లో వస్తున్న సినిమా కాతు వాకుల రెండు కాదల్. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అయితే ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది కూడా. ఇప్పటికే ఈసినిమా నుండి హీరో హీరోయిన్స్ పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. ఒక పాటను కూడా రిలీజ్ చేశారు. ఇక రీసంట్ గానే ఈసినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అంతేకాదు ఈసినిమా నుండి టీజర్ ను 11వ తేదీన రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
Aadi Clap Movie To Be Directly Released on OTT,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Adi pini shetty,Adi pini shetty Upcoming Movie,Adi pini shetty latest Movi
ఓటీటీ

డైరెక్ట్ ఓటీటీ లోకి వచ్చేస్తున్న ఆది క్లాప్ సినిమా..!

తమిళ్ తో పాటు తెలుగులో తన సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి. మొదటినుండి విభిన్నమైన కథలు .. విలక్షణమైన పాత్రలను చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒక వైపున హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు పాత్ర ప్రధానమైన సినిమాలు అప్పుడప్పుడు విలన్ పాత్రలు కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవలే గుడ్ లక్ సఖి సినిమాతో మెప్పించిన ఆది.. ఇప్పుడ `క్లాప్‌` అనే మరో సినిమాతో వస్తున్నాడు. పృథ్వీ ఆదిత్య దర్శకత్వంలో అథ్లెటిక్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. కరోనా వల్ల ఈసినిమా రిలీజ్ కు కూడా చాలా బ్రేక్ పడింది. అంతేకాదు ప్రమోషన్స్ కూడా ఆగిపోయాయి…

TFN Adminవాట్సాప్
Tollywood Top Celebs Met YS Jagan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Tollywood Top Celebrities,Tollywood Top Celebrities Met YS Jagan,Tollywood Top Celebrit
సినిమా వార్తలు

ఏపీ సీఎం జగన్ తో సినీ ప్రముఖుల భేటీ..!

గతకొంతకాలంగా ఏపీ టికెట్ల రేటు పెంపు విషయంపై అటు టాలీవుడ్ కు, ఇటు ఏపీ ప్రభుత్వానికి మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గ‌త ఏడాదిన ఏపీ ప్ర‌భుత్వం సినిమా టికెట్ రేట్స్‌ను బాగా తగ్గించడంతో సినీ ప‌రిశ్ర‌మ అప్పటి నుంచి అసంతృప్తితోనే ఉంది. దీంతో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మొదట ఒకరిద్దరి హీరోలు మాత్రమే స్పందించారు.. ఆ తరువాత ఒకరిద్దరు ప్రొడ్యూసర్స్ ఏపీ ప్రభుత్వ పెద్దలను కలిశారు. అయినా కూడా ఎలాంటి పరిష్కారం జరగలేదు. ఇక ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ కూడా ఏపీ ప్ర‌భుత్వ తీరుని విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. అంతేకాదు పేర్ని నాని ప్ర‌త్యేకంగా పిలిచి మాట్లాడి, ఆయ‌న…

TFN Adminవాట్సాప్
Mahesh Babu And Namrata Shirodkar Celebrating 17th Marriage Anniversary,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Mahesh Babu And Namrata Shirodkar,Mahesh Babu And
సినిమా వార్తలు

మహేష్-నమ్రత ల ప్రేమకు 17 యేళ్లు..!

టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ కపుల్స్ లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ ల పేర్లు ఎప్పుడూ ముందుంటాయి. మహేష్ బాబు తన సినిమాలతో బిజీగా ఉంటూనే మరోపక్క ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అందరికీ తెలిసిందే. ఇక నమ్రత కూడా ఒకపక్క ఇంట్లో వ్యవహారాలు చూస్తూనే మరోపక్క మహేష్ కు సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా చూసుకుంటూ ఉంటారు. మహేష్ తో వివాహం అనంతరం తన పూర్తి సమయాన్ని భర్త పిల్లలను చూసుకోవడానికి, మహేష్ వ్యాపార భాద్యతలు చూసుకోవడంతో గడుపుతున్నారు నమ్రత. ఇలా ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్ గా ఉంటూరు కాబట్టే టాలీవుడ్ లో ఉన్న అన్యోన్య దంపతుల్లో ఒకరిగా ఉన్నారు. మహేష్-నమ్రత ను చూసిన వారు లవబుల్ కపుల్ అంటూ…

TFN Adminవాట్సాప్
Allu arha super cute dance video,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies,Allu Arha Dance Video Goes Viral,Allu Arha Dance Video, Allu Arha Dance Video Goes Viral
సినిమా వార్తలు

అల్లు అర్హ డ్యాన్స్ వీడియో

"పుష్ప :ది రైజ్ " మూవీ ఘనవిజయం సాధించడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నారు. “పుష్ప :ది రూల్” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది. "పుష్ప :ది రూల్ "మూవీ ని డిసెంబర్ 17 వ తేదీ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం తన ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తున్నారు. తనయుడు అయాన్ , తనయ అర్హ లతో అల్లు అర్జున్ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. 16. 5 మిలియన్ ఫాలోవర్స్ తో ఇన్ స్టా గ్రామ్ లో దూసుకుపోతున్న అల్లు అర్జున్ తన చిల్డ్రన్ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Mass Maharaj Ravi Teja about Khiladi Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Mass Maharaj Ravi Teja,Mass Maharaj Ravi Teja Khiladi Movie,Mass Maharaj Ravi
సినిమా వార్తలు

అందరికీ నచ్చే చిత్రం "ఖిలాడి"- రవితేజ

పెన్ మూవీస్ , ఏ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి ” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , రావు రమేష్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Sumanth Birthday Poster Released From Ananganaga Oka Rowdy Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Sumanth,Hero Sumanth,Sumanth latest Updates,Sumanth Birt
ఫస్ట్ లుక్

'అన‌గ‌న‌గా ఒక రౌడీ' సుమంత్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

సుమంత్‌ కూడా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే కపటధారి సినిమాతో అలరించిన సుమంత్.. ఇప్పుడు పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే తను చేసిన మళ్ళీ మొదలైంది సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. టీజీ కీర్తికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న ఈసినిమాలో నైనా గంగూలీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈసినిమా ఫిబ్రవరి 11న ఈ సినిమా నేరుగా జీ5 ఓటీటీ వేదికగా విడుదల కానుంది. రెడ్ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తుండగా. శివకుమార్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నాడు.

TFN Adminవాట్సాప్
Taapsee Makes Shocking Comments on Bollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Taapsee pannu,Taapsee pannu Movies,Taapsee pannu Latest Updates,Taapsee pann
సినిమా వార్తలు

బాలీవుడ్ నెపోటిజం పై తాప్సీ కామెంట్స్..!

బాలీవుడ్ లో నెపోటిజం గురించి ఎంతో మంది గతంలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా బాలీవుడ్ క్వీన్ కంగనా బాలీవుడ్ నెపోటిజంపై ఎన్నో సార్లు విమర్శించింది. ఇక ఇప్పుడు టాలెంటెడ్ నటి తాప్సీ కూడా బాలీవుడ్ లో ఉన్న నెపోటిజం గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తుంది. ఝుమ్మంది నాదం చిత్రంతో వెండితెర‌కి ప‌రిచయమైంది తాప్సీ. ఇప్పుడు వైవిథ్యమైన కథలను ఎంచుకుంటూ తన సత్తా చాటుతుంది తాప్సీ. తెలుగులో కాస్త సినిమాలు తగ్గినా కూడా బాలీవుడ్ లో మాత్రం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.

TFN Adminవాట్సాప్
Meenakshi Chaudhary about working with Ravi Teja in Khiladi,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Khiladi Heroine Talks About Ravi Teja,Meenakshi Chaudhary abo
సినిమా వార్తలు

రవితేజ కు జోడీగా నటించడం కలగా ఉంది -మీనాక్షి చౌదరి

పెన్ మూవీస్ , ఏ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు” మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి ” మూవీ 2022 ఫిబ్రవరి 11 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , రావు రమేష్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , సాంగ్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Pooja Hegde Special Song In A Bollywood Movie?,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Pooja Hegde,Pooja Hegde Latest Updates,Pooja Hegde Latest News,Pooja Hegde
సాంగ్

బాలీవుడ్ మూవీ "యానిమల్"లో పూజాహెగ్డే స్పెషల్ సాంగ్ ?

టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్”, “బీస్ట్ ”( తమిళ} మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ )మూవీస్ లో నటిస్తున్నారు. “#SSMB28”, "భవదీయుడు భగత్ సింగ్ " మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
Ms Rajus 7 Days 6 Nights Movie Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Ms Rajus 7 Days 6 Nights,Ms Rajus 7 Days 6 Nights Telugu Movie,Ms Rajus 7
ట్రైలర్ & టీజర్

'7 డేస్ 6 నైట్స్' సినిమా ట్రైలర్ రిలీజ్

ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన ఎం.ఎస్ రాజు 'డర్టీ హరి'తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఆ సినిమాతో సక్సెస్ కొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో వస్తున్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 7డేస్ 6 నైట్స్. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన డర్టీ హరి సినిమా సక్సెస్ అవ్వడంతో ఈసినిమాపై కూడా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈసినిమా కూడా సంక్రాంతి రిలీజ్ లిస్ట్ నుండి తప్పుకుంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రయూనిట్ నేడు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండి ఆకట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్

షేర్