స్వామియే శరణం అయ్యప్ప – అఖిల్ అక్కినేని

Tollywood Actor Akhil Akkineni Takes Up Ayyappa Diksha On Advise Of His Friends

కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ చిన్న వయసు లోనే సూపర్ హిట్ “సిసింద్రీ” మూవీ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి స్పెషల్ అవార్డ్ ఫర్ బెస్ట్ చైల్డ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. “అఖిల్ “మూవీ తో హీరో గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “హలో “, “Mr మజ్ను ” మూవీస్ తో అఖిల్ ప్రేక్షకులను అలరించారు. హీరో అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాధారణం గా సినీ సెలబ్రిటీస్ స్టైలిష్ లుక్స్ తో ట్రెండీ గా కనిపిస్తూ ఉంటారన్న విషయం తెలిసిందే. సినీ హీరోలు పూజలు , దీక్షలు అంటూ బయట కనిపించరు. తెలుగు హీరోలలో రామ్ చరణ్ మాత్రమే తరచూ అయ్యప్ప దీక్ష లో కనిపిస్తూ ఉంటారు. క్రిందటి సంవత్సరం హీరో శర్వానంద్ అయ్యప్ప దీక్ష లో ఉన్నారు. ఇప్పుడు యంగ్ హీరో అఖిల్ , స్నేహితుల సలహాతో అయ్యప్ప దీక్ష తీసుకున్నారు. రెగ్యులర్ సెలబ్రిటీ లైఫ్ కు దూరంగా కఠిన నియమాలు పాటిస్తూ అఖిల్ స్వామియే శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప దీక్ష లో ఆధ్యాత్మిక చింతన తో ఉన్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.