మమ్ముట్టి క్వారంటైన్ హాబీ

Malayalam Super Star Mammootty Hones His Photography Skills During The Lockdown Time

యాక్టర్ , ప్రొడ్యూసర్ , డిస్ట్రిబ్యూటర్ మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి దక్షిణాది భాషలతో పాటు హిందీ , ఇంగ్లీష్ భాషలలో సుమారు 400 మూవీస్ లో నటించి 4దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. పద్మశ్రీ పురస్కారం అందుకున్న మమ్ముట్టి బెస్ట్ యాక్టర్ గా 3 నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు. “స్వాతి కిరణం ” (1992 ) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి “సూర్యపుత్రులు ” మూవీ లో నటించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి దివంగత వై . ఎస్. రాజశేఖర రెడ్డి బయోపిక్ పిక్ మూవీ “యాత్ర”లో వై ఎస్ ఆర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి మమ్ముట్టి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ సమయం లో మమ్ముట్టి తన ఫొటోగ్రఫీ స్కిల్స్ కు పదునుపెట్టి బర్డ్స్ ఫొటోస్ తీస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఫొటోగ్రఫీ హాబీ ఉన్న హీరో మమ్ముట్టి టినీ బర్డ్స్ ను తన కెమెరా లో చిత్రీకరిస్తూ టైమ్ ను వినియోగించుకుంటున్నారు. మార్నింగ్ గెస్ట్స్ , మై ఫొటోగ్రఫీ , ఓల్డ్ హాబీస్ , స్టే హోమ్ , స్టే సేఫ్ అంటూ బర్డ్స్ ను ఫోటోలు తీస్తున్న తన ఫొటో ను ఇన్ స్టా గ్రామ్ లో మమ్ముట్టి షేర్ చేశారు. మలయాళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న మమ్ముట్టి ప్రస్తతం 3 మలయాళ మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =