అంజలి క్వారంటైన్ లుక్

Actress Anjali Shares Her Quarantine Look On Social Media

దక్షిణాది భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో నటిస్తూ 15 సంవత్సరాలుగా అంజలి ప్రేక్షకులను అలరిస్తున్నారు. అంజలి ప్రస్తుతం “ఆనంద భైరవి “, “వకీల్ సాబ్ “, “NBK 106 “మూవీస్ లో నటిస్తున్నారు. అంజలి నటించిన మూడు తమిళ చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. “అంగడి తెరు “, “ఎంగేయుమ్ ఎప్పోదుమ్ “(తమిళ ), “సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు”, “గీతాంజలి “(తెలుగు ) మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అంజలి బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయిన అంజలి సోషల్ మీడియా లో ఫొటోలు షేర్ చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. డిఫరెంట్ లుక్స్ పై ప్రయోగాలు చేస్తూ ఆ ఫొటోలను షేర్ చేస్తున్నారు. ఆకర్షణీయంగా లేకపోవడమే లేటెస్ట్ ఫ్యాషన్ అంటూ బాలీవుడ్ , హాలీవుడ్ సెలబ్రిటీస్ స్టేట్ మెంట్ ఇస్తున్న సమయంలో అటువంటి లుక్ తో ఉన్న తన ఫొటో ను అంజలి సోషల్ మీడియా లో షేర్ చేశారు. అంజలి
కీలక పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ “నిశ్శబ్దం ” విడుదలకు సిద్ధంగా ఉంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − four =