పూజాహెగ్డే బ్యూటిఫుల్ లుక్

Tollywood Actress Pooja Hegde Flaunts Her Beauty In Her Latest Picture Shared On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Latest Tollywood News,Pooja Hegde,Pooja Hegde Latest News,Pooja Hegde New Movie News,Pooja Hegde Next Project News,Pooja Hegde Latest Film Details,Pooja Hegde New Movie Details On Cards,Pooja Hegde Upcoming Film News

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే ప్రస్తుతం “Prabhas 20 “, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందే తెలుగు మూవీ కి పూజాహెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టాప్ హీరోలతో రూపొందనున్న రెండు బాలీవుడ్ మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయిన పూజాహెగ్డే సోషల్ మీడియా లో ఫొటోస్ ,వీడియోస్ షేర్ చేస్తూ , వర్క్ అవుట్స్ , ఫుడ్ ప్రిపేర్ , యోగా ప్రాక్టీస్ తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. పూజాహెగ్డే ఇన్ స్టా గ్రామ్ లో 10 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తరచూ కొత్త కొత్త ఫొటోస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ పూజాహెగ్డే అభిమానులను అలరిస్తున్నారు. సినీ కెరీర్ లో బెస్ట్ ఫేజ్ లో ఉన్న పూజాహెగ్డే ఇప్పుడు ఒక అందమైన ఫోటో ను షేర్ చేస్తూ , ప్రేమ ప్రపంచాన్ని మారుస్తుంది , పాజివిటీని విస్తరించండి అంటూ ఒక కొటేషన్ ను ఇచ్చారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here