
ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 263


కళ్యాణ్ రామ్ సినిమాలో విజయశాంతి

సోషల్ మీడియాలో ఫ్యామిలీ స్టార్ హంగామా

కీడా కోలా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్

యూకే లో లియో రికార్డ్ కలెక్షన్స్

లియో డే 1 తెలుగు కలెక్షన్స్

సప్త సాగరాలు దాటి - సైడ్ బి రిలీజ్ డేట్ ఫిక్స్

ఆపరేషన్ వాలెంటైన్ షూటింగ్ పూర్తి

అథర్వ- త్వరలో రిలీజ్ కు క్రైమ్ థ్రిల్లర్

రివ్యూ : లియో

అదుర్స్ మూవీ రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. టీజర్ విడుదల

భగవంత్ కేసరికి రెండో రోజు షాకింగ్ కలెక్షన్స్
బాలకృష్ణ -అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.మొన్న విడుదలైన ఈసినిమాకు రివ్యూస్ తోపాటు మౌత్ టాక్ కూడా బాగుండడంతో మొదటి రోజు 32.33కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది.ఇక నిన్న ఈసినిమా అద్భుతంగా హోల్డ్ చేస్తూ మరో 18.79కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది.దాంతో రెండు రోజుల్లో భగవంత్ కేసరి ప్రపంచ వ్యాప్తంగా 51.12కోట్ల గ్రాస్ మార్క్ ను చేరుకుంది.ఈ మూడు రోజులు కూడా స్ట్రాంగ్ గా హోల్డ్ చేయనుంది.

లియో ఫస్ట్ డే కలెక్షన్స్- ఈఏడాది ఈసినిమానే
దళపతి విజయ్ నుండి సినిమా వస్తుందంటే మరోసారి లియో సినిమా నిరూపించింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన సినిమా లియో. ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య నిన్న రిలీజ్ ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇక ఫస్ట్ షో నుండే ఈసినిమా మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది.

కళ్యాణ్ రామ్ సినిమాలో విజయశాంతి
నందమూరి కళ్యాణ్ రామ్ నటించనున్న 21వ సినిమా ఈరోజు లాంచ్ అయ్యింది.ఈసినిమాను ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేయనున్నాడు.బాలీవుడ్ నటి సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించనుండగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో కనిపించనుంది.చాలా కాలం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరుతో మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి ఆసినిమా తరువాత మళ్ళీ ఇప్పుడు ఈసినిమా లో నటించనుంది.

సోషల్ మీడియాలో ఫ్యామిలీ స్టార్ హంగామా
హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఉంటుంది కొంతమంది క్రేజ్. ఇప్పుడున్న యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండకు మాత్రం ఆ క్రేజ్ ఉంది. నిజానికి ఈమధ్య కాలంలో విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ కొట్టింది లేదు. అయినా కూడా విజయ్ కు మాత్రం క్రేజ్ వేరే ఉంటుంది. వరుసపెట్టి అవకాశాలు మాత్రం వస్తూనే ఉంటాయి. రీసెంట్ గా ఖుషి సినిమా వచ్చాడు. ఆసినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు.

కీడా కోలా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్
టాలీవుడ్లోని యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్లలో తరుణ్ భాస్కర్ దాస్యం ఒకరు. తొలి సినిమా 'పెళ్లి చూపులు' తోనే నేషనల్ అవార్డును పొందిన ఆయన.. రెండో ప్రయత్నంగా తీసిన 'ఈ నగరానికి ఏమైంది' చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. అయితే దర్శకత్వంతో పాటు అడపా దడపా కొన్ని చిత్రాల్లోనూ నటించారు ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్. ఈ క్రమంలో తాజాగా 'కీడా కోలా' అనే సినిమాను రూపొందిస్తున్నారు. క్రైం కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రముఖ టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయన ఇందులో వరదరాజులు (తాత) అనే పాత్రలో కనిపించనున్నారు.

థమన్ బాలయ్య కు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో మీకు నచ్చింది?
టాలీవుడ్ లో థమన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థమన్ సినిమాకు మ్యూజిక్ ఇస్తే పాటలు సూపర్ హిట్టే అన్న పేరు తెచ్చుకున్నాడు థమన్. దానికి కారణం ఇటీవల తను ఏ ఆల్బమ్ చేసినా ఆ పాటలు సోషల్ మీడియా వేదికగా రికార్డులు సృష్టించడమే. ప్రస్తుతం అయితే థమన్ పలు సినిమాతో బిజీగా ఉన్నాయి. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ అందుకున్నాడు థమన్. బాలకృష్ణ సినిమాలకు కూడా ఇప్పుడు థమన్ ఆస్థాన్ మ్యూజిక్ డైెరెక్టర్ అయ్యాడు. డిక్టేటర్ నుండి నిన్న వచ్చిన భగవంత్ కేసరి వరకూ థమన్ బాలయ్య పలు సినిమాలకు సంగీతం అందించాడు. అఖండకు థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత…

యూకే లో లియో రికార్డ్ కలెక్షన్స్
మోస్ట్ అవైటెడ్ ఫిలిం విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన లియో ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈసినిమా కోసం కేవలం విజయ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. పైనల్ గా నిన్న రిలీజ్ అయింది. ఇక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈసినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.

పవన్ పై బోయపాటి షాకింగ్ కామెంట్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి అలానే ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఉంటాయి ఆయన సినిమాలకు వచ్చే కలెక్షన్స్. సినిమాల సంగతి పక్కన పెడితే పవన్ ను ఇండస్ట్రీలో ఉన్న అందరూ ఎంతోో ఇష్టపడతారన్న సంగతి తెలిసిందే. ఎవరిని పవన్ కళ్యాణ్ గురించి అడిగినా పాజిటివ్ గానే రెస్పాన్స్ అవుతారు. ఇక ఇప్పుడు ఓ స్టార్ డైరెక్టర్ కూడా పవన్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆ డైరెక్టర్ ఎవరో కాదు బోయపాటి శ్రీను. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బోయపాటి శ్రీను ను పవన్ గురించి అడగగా దానికి ఆయన పవన్ కళ్యాణ్…

లియో డే 1 తెలుగు కలెక్షన్స్
లోకేష్ కనగరాజ్-దళపతి విజయ్ కాంబినేషన్ లో వచ్చిన లియో మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ వసూళ్లను దక్కించుకుంది.నిన్నవిడుదలైన ఈసినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో తొలి రోజు 16కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది.బాక్సాఫీస్ వద్ద బాలకృష్ణ భగవంత్ కేసరి రూపంలో గట్టి పోటీ వున్నా కూడా ఈరేంజ్ వసూళ్లను సాధించడం గొప్ప విషయమే. ఈనాలుగు రోజులు కూడా లియో సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకోనుంది.

యూఎస్ఏలో భగవంత్ కేసరి సంచలనం.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘భగవంత్ కేసరి'. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్లో రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. శ్రీలీల మరో కీలక పాత్రలో కనిపించింది. అలాగే బాలీవుడ్ యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ విలన్ రోల్ ప్లే చేశారు. కాగా 'భగవంత్ కేసరి' సినిమా దసరా కానుకగా నిన్న (అక్టోబర్ 19, 2023) విడుదలైన విషయం తెలిసిందే. అయితే విడుదలైన అన్ని చోట్లా మొదటి షో నుంచే ఈ సినిమా హిట్ టాక్…

భగవంత్ కేసరికి హిట్ టాక్.. బాలకృష్ణను కలిసిన అనిల్ రావిపూడి, శ్రీలీల
టాలీవుడ్ స్టార్ హీరో, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘భగవంత్ కేసరి'. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్లో రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా.. శ్రీలీల మరో కీలక పాత్రలో కనిపించింది. అలాగే బాలీవుడ్ యాక్టర్, నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ విలన్ రోల్ ప్లే చేశారు. కాగా 'భగవంత్ కేసరి' సినిమా దసరా కానుకగా నిన్న (అక్టోబర్ 19, 2023) విడుదలైన విషయం తెలిసిందే. అయితే విడుదలైన అన్ని చోట్లా మొదటి షో…

ఓటీటీలోకి వచ్చేసిన మామ మశ్చీంద్ర
సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు సుధీర్ బాబు. రీసెంట్ గానే మామ మశ్చీంద్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుధీర్ బాబు. ఈసినిమాలో మూడు డిఫరెంట్ పాత్రల్లో నటించి మెప్పించాడు సుధీర్ బాబు.

భగవంత్ కేసరి ఫస్ట్ డే రోరింగ్ కలెక్షన్స్
మొత్తానికి బాలయ్య ఫ్యాన్స్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న భగవంత్ కేసరి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఈసినిమా వచ్చింది. క్రేజీ కాంబినేషన్ లో ఈసినిమా వస్తుండటంతో సినిమా మొదటినుండే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఇక ఆ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టింది. దీంతో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా వరుసగా మూడు హిట్లు కొట్టి హ్యాట్రిక్ అందుకున్నాడు.

భగవంత్ కేసరి పై వీరసింహారెడ్డి డైరెక్టర్ రియాక్షన్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా భగవంత్ కేసరి. యాక్షన్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈసినిమా ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాలయ్య యాక్టింగ్, శ్రీలీల తో వచ్చే ఎమోషనల్ సీన్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ కలిసి సినిమాను సూపర్ హిట్ చేశాయి. ఇక ఈసినిమా విజయతో బాలయ్యకు హ్యాట్రిక్ అందించడంతో పాటు అనిల్ ఖాతాలో మరో హిట్ చేరింది.

సప్త సాగరాలు దాటి - సైడ్ బి రిలీజ్ డేట్ ఫిక్స్
‘777చార్లీ’ సినిమాతో తెలుగులో కూడా పాపులర్ అయిన కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటించిన కన్నడ చిత్రం 'సప్త సాగరదాచే ఎల్లో: సైడ్-ఏ'. ఇక ఈ మూవీలో రక్షిత్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ కథానాయికగా నటించారు. లవ్ స్టోరీ నేపథ్యం కలిగి ఉండటంతో యూత్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. దీనికితోడు చరణ్ రాజ్ అందించిన మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అయింది. దీంతో ఇటీవలి కాలంలో ఇలాంటి ప్రేమ కథ రాలేదని కన్నడనాట ప్రేక్షకులు కితాబునివ్వడం గమనార్హం. ఈ క్రమంలో కన్నడనాట యువతరాన్ని ఉర్రుతలూగించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని తెలుగులో 'సప్త సాగరాలు దాటి' పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ తెలుగులో…

ఆపరేషన్ వాలెంటైన్ షూటింగ్ పూర్తి
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. సినిమాటోగ్రాఫర్ వీఎఫ్ఎక్స్ నిపుణుడు అయిన శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. యదార్ధ సంఘటన ఆధారంగా రూపొందిన ఈసినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్గా కనిపించనున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుంటూ వచ్చారు. ఇక తాజాగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. తాజాగా ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ తెలియచేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేస్తుంది.

అథర్వ- త్వరలో రిలీజ్ కు క్రైమ్ థ్రిల్లర్
మహేష్ రెడ్డి దర్శకత్వంలో కార్తీక్ రాజు హీరోగా వస్తున్న సినిమా అథర్వ. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. నిజానికి ఈసినిమా ఎప్పుడో రిలీజ కావాల్సింది కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తుంది. ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఎప్పడో మొదలుపెట్టారు. అప్పట్లో ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. టీజర్ కూడా రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది.

లియో థియేటర్ వద్ద సందడి చేసిన లోకేష్, అనిరుధ్.. వీడియో వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'లియో'. క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వహించిన ఈ చిత్రం గురువారం (అక్టోబర్ 19, 2023) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో త్రిష కృష్ణన్ హీరోయిన్గా నటించగా.. బాలీవుడ్ ప్రముఖ నటులు సంజయ్ దత్ మరియు బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. కాగా 'విక్రమ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ నుంచి వస్తున్న మూవీ కావడంతో 'లియో' మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. భారతీయ చలచిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా లోకేష్ సినిమాటిక్ యూనివర్సల్ (ఎల్సీయూ) అనే కాన్సెప్టుతో సినిమాలు తీస్తూ ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు…

రివ్యూ : లియో
ఓవరాల్ గా భారీ హైప్ తో వచ్చిన లియో అంచనాలను అందుకుంటూ ఎక్కడా నిరాశపరచలేదు. విజయ్ నటన,అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాలో హైలైట్ అయ్యాయి.యాక్షన్ సినిమాలు నచ్చే వారికి లియో బాగా నచ్చుతుంది.మిగితా వారు కూడా ఓసారి ట్రై చేయొచ్చు.

అదుర్స్ మూవీ రీ రిలీజ్ డేట్ ఫిక్స్.. టీజర్ విడుదల
రీసెంట్గా టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఒకప్పుడు సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను మళ్ళీ థియేటర్లలో విడుదల చేస్తూ లాభాలు గడిస్తున్నారు ఆయా చిత్రాల నిర్మాతలు. తాజాగా ఈ లిస్టులోకి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేరింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ 'అదుర్స్' రీ రిలీజ్కు సిద్ధమైంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 2010లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభిమానం చేయగా.. ఆయన సరసన నయనతార, షీలా హీరోయిన్స్గా నటించారు. అలాగే టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం మరో కీలక పాత్రను పోషించారు. వైష్ణవి ఆర్ట్స్…