సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు సుధీర్ బాబు. రీసెంట్ గానే మామ మశ్చీంద్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుధీర్ బాబు. ఈసినిమాలో మూడు డిఫరెంట్ పాత్రల్లో నటించి మెప్పించాడు సుధీర్ బాబు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ఓటీటీ హక్కులను రెండు ప్రముఖ సంస్థలు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ వారు, అహా వారు సొంతం చేసుకున్నారు.ఇప్పటికే ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. అక్టోబర్ 20 వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
కాగా ఈసినిమాలో ఈషా రెబ్బా, మృణాలిని రవి హీరోయిన్లుగా నటించగా అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చీ కిరణ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మిచారు సంగీతం.. చైతన్య భరద్వాజ్, సినిమాటోగ్రఫి..పీజీ విందా అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: