నందమూరి కళ్యాణ్ రామ్ నటించనున్న 21వ సినిమా ఈరోజు లాంచ్ అయ్యింది.ఈసినిమాను ప్రదీప్ చిలుకూరి డైరెక్ట్ చేయనున్నాడు.బాలీవుడ్ నటి సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించనుండగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో కనిపించనుంది.చాలా కాలం తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరుతో మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి ఆసినిమా తరువాత మళ్ళీ ఇప్పుడు ఈసినిమా లో నటించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Candid moments from the opening pooja ceremony of #NKR21 ❤️🔥
Shoot begins soon 🔥
Exciting Updates loading ❤️🔥@NANDAMURIKALYAN @saieemmanjrekar @vijayashanthi_m @PradeepChalre10 @AJANEESHB #AshokaMuppa @SunilBalusu1981 @harie512 @NTRArtsOfficial pic.twitter.com/Th0qmrMkqF
— NTR Arts (@NTRArtsOfficial) October 20, 2023
భారీ బడ్జెట్ తో ఎన్టీఆర్ ఆర్ట్స్ ,అశోక క్రియేషన్స్ బ్యానర్స్ ఫై సునీల్ బలుసు,అశోక్ వర్ధన్ ముప్పా ఈసినిమాను నిర్మిస్తున్నారు.కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు.ఈసినిమా వచ్చే ఏడాది లో విడుదలకానుంది.
ఇక ఈసినిమాకన్నా ముందు కళ్యాణ్ రామ్,డెవిల్ తో ప్రేక్షకులముందుకు రానున్నాడు.అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.ఇటీవలే విడుదలైన టీజర్ సినిమాఫై అంచనాలను పెంచింది.సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా మాళవిక నాయర్ కీలక పాత్రలో కనిపించనుంది.ఈనవంబర్ 24న విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: