మహేష్ రెడ్డి దర్శకత్వంలో కార్తీక్ రాజు హీరోగా వస్తున్న సినిమా అథర్వ. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. నిజానికి ఈసినిమా ఎప్పుడో రిలీజ కావాల్సింది కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తుంది. ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఎప్పడో మొదలుపెట్టారు. అప్పట్లో ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు. టీజర్ కూడా రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా చాలా రోజుల తరువాత ఈసినిమా నుండి సర్ ప్రైజింగ్ వచ్చేసింది. ఈసినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. త్వరలో ఈసినిమా థియేటర్లలోకి రానుందని తెలుపుతూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.
#Atharva is set to crack heinous criminal cases
The first-of-its-kind investigative thriller coming soon in theatres
@Imkarthikraju @SimranCOfficial @dirmaheshreddy @SricharanPakala @SubhashNuthala1 @saicharanmadha2 #SBUdhav @mkirangoud @TSeries @PROSaiSatish @ParvathaneniRam pic.twitter.com/McGwCBzXB9— BA Raju’s Team (@baraju_SuperHit) October 19, 2023
కాగా ఈ మూవీలో సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోయిన్లుగా నటిస్తున్నారు.నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈసినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈసినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























