బాలకృష్ణ -అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.మొన్న విడుదలైన ఈసినిమాకు రివ్యూస్ తోపాటు మౌత్ టాక్ కూడా బాగుండడంతో మొదటి రోజు 32.33కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది.ఇక నిన్న ఈసినిమా అద్భుతంగా హోల్డ్ చేస్తూ మరో 18.79కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది.దాంతో రెండు రోజుల్లో భగవంత్ కేసరి ప్రపంచ వ్యాప్తంగా 51.12కోట్ల గ్రాస్ మార్క్ ను చేరుకుంది.ఈ మూడు రోజులు కూడా స్ట్రాంగ్ గా హోల్డ్ చేయనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
A #BlockbusterDawath at the Box office 🔥#BhagavanthKesari Grosses 51.12 CR WORLDWIDE IN 2 DAYS 💥💥
In cinemas now❤️🔥#NandamuriBalakrishna @AnilRavipudi @MsKajalAggarwal @sreeleela14 @MusicThaman @harish_peddi @sahugarapati7 @JungleeMusicSTH pic.twitter.com/puSAke2was
— Shine Screens (@Shine_Screens) October 21, 2023
అటు యూఎస్ఏలో కూడా మంచి వసూళ్లను దక్కించుకుంటుంది నిన్నటివరకు అక్కడ 800k డాలర్ల ను రాబట్టింది.ఫుల్ రన్ లో 1మిలియన్ మార్క్ ను క్రాస్ చేయనుంది.ఇక ఈసినిమాతో బాలయ్య హ్యాట్రిక్ కొట్టాడు.ఇంతకుముందు అఖండ,వీర సింహ రెడ్డి లతో వరస సక్సెస్ లను ఖాతాలో వేసుకోగా తాజాగా భగవంత్ కేసరితో హ్యాట్రిక్ పూర్తి చేశాడు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించగా శ్రీలీల కీలక పాత్రలో కనిపించింది.బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ విలన్ గా నటించాడు.తమన్ సంగీతం అందించగా షైన్ స్క్రీన్ బ్యానర్ ఫై హరీష్ పెద్ది,సాహు గారపాటి నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: