థమన్ బాలయ్య కు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో మీకు నచ్చింది?

Which movie BGM do you love more from the NBK and Thaman combination

టాలీవుడ్ లో థమన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. థమన్ సినిమాకు మ్యూజిక్ ఇస్తే పాటలు సూపర్ హిట్టే అన్న పేరు తెచ్చుకున్నాడు థమన్. దానికి కారణం ఇటీవల తను ఏ ఆల్బమ్ చేసినా ఆ పాటలు సోషల్ మీడియా వేదికగా రికార్డులు సృష్టించడమే. ప్రస్తుతం అయితే థమన్ పలు సినిమాతో బిజీగా ఉన్నాయి. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ అందుకున్నాడు థమన్. బాలకృష్ణ సినిమాలకు కూడా ఇప్పుడు థమన్ ఆస్థాన్ మ్యూజిక్ డైెరెక్టర్ అయ్యాడు. డిక్టేటర్ నుండి నిన్న వచ్చిన భగవంత్ కేసరి వరకూ థమన్ బాలయ్య పలు సినిమాలకు సంగీతం అందించాడు. అఖండకు థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత వీరసింహారెడ్డి సినిమాకు కూడా థమన్ సంగీతం అందించాడు. ఆ సినిమాకు కూాడా బీజియం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భగవంత్ కేసరి సినిమాకు కూడా థమనే సంగీతం అందించాడు. ఇక ఈసినిమాలో బీజియంకు కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో థమన్ వరుసగా మూడు సినిమాలకు సంగీతం అందించి ఆ సినిమాల సూపర్ హిట్ తో హ్యాట్రిక్ అందుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

థమన్ బాలయ్య కు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో మీకు నచ్చింది?

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =