కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 254

Dhanush's Captain Miller New Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

ధనుష్ కెప్టెన్ మిల్లర్ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

నేషనల్ అవార్డ్ విన్నర్, కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న హై-బడ్జెట్ పీరియడ్ ఫిల్మ్ 'కెప్టెన్ మిల్లర్'. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ నేషనల్ వైడ్‍గా ట్రెండ్ అయ్యింది. సినీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించి ఒక కీలక అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. తాజాగా ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వారు ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా ఎక్స్‌లో ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ అనౌన్స్ మెంట్ పోస్టర్‌లో గుబురు గడ్డం…

Srikanth Mవాట్సాప్
Mahesh Babu's Dum Masala Song From Guntur Kaaram Creates All Time Record
సాంగ్

గుంటూరు కారం ఫస్ట్‌ సింగిల్‌.. టాలీవుడ్‌లో ఆల్ టైమ్ రికార్డ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గుంటూరు కారం’. 'అతడు', 'ఖలేజా' తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తోన్న మూడో సినిమా 'గుంటూరు కారం'. ఈ నేపథ్యంలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా తాజాగా మేకర్స్ ఈ మూవీ నుంచి ఫస్ట్‌ సింగిల్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 'గుంటూరు కారం' ఫస్ట్‌ సింగిల్‌ యూట్యూబ్‌లో సెన్సేషన్ సృష్టిస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే 19.2 మిలియన్ల వ్యూస్ పైగా సాధించి రికార్డ్ సృష్టించింది. తద్వారా ఒక్క రోజులో అత్యధిక వ్యూస్ సాధించి టాలీవుడ్‌లో ఆల్ టైమ్ రికార్డ్‌గా నిలిచింది. 'ధమ్‌ మసాలా' అంటూ సాగే ఈ…

Srikanth Mవాట్సాప్
extra ordinary man movie second single release date fixed
రిలీజ్ అప్‌డేట్

ఎక్స్ ట్రా ఆర్డినరీ సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

జయాపజయాలతో పనిలేకుండా నితిన్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే ఈమధ్య కాలంలో నితిన్ సరైన విజయం సాధించలేకపోయాడు. ఎప్పటినుండో మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అయితే నితిన్ నుండి రాబోతున్నసినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ. స్టార్ రైటర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీ మ్యాన్. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Thalapathy Vijay and Kamal Haasan in a Single Frame, Pic Goes Viral
సినిమా వార్తలు

కమల్ హాసన్ బర్త్ డే సెలెబ్రేషన్స్‌లో లియో.. ఎల్‌సీయూ ఫ్యాన్స్ సంబరాలు

'ఉలగనాయగన్' కమల్ హాసన్ బర్త్ డే సెలెబ్రేషన్స్ మంగళవారం చెన్నైలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో భారతీయ చిత్ర పరిశ్రమలోని వివిధ భాషలకు చెందిన పలువురు ప్రముఖ నటీ, నటులు హాజరయ్యారు. బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్, శాండల్ వుడ్ నుంచి శివన్న (శివ రాజ్‌కుమార్‌), మాలీవుడ్ నుంచి దుల్కర్ సల్మాన్ తదితరులు హాజరయ్యారు. అలాగే కోలీవుడ్ నుంచి స్టార్ హీరోలు సూర్య, జయం రవి, శివ కార్తికేయన్, విష్ణు విశాల్ తదితరులతో పాటు సీనియర్ నటి ఖుష్బూ, సీనియర్ నటుడు ప్రభు మరియు ఆయన కుమారుడు, హీరో విక్రమ్ ప్రభు పాల్గొన్నారు. ఇంకా ప్రముఖ తమిళ దర్శకులు లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్, విఘ్నేష్ శివన్ కూడా కమల్ జన్మదిన వేడుకకు హాజరై…

Srikanth Mవాట్సాప్
crazy updates on hanuman movie promotions
సినిమా వార్తలు

ఇకపై ప్రతి మంగళవారం హనుమాన్ అప్ డేట్

బాంబిరెడ్డి లాంటి హిట్ తరువాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా వస్తున్న సినిమా హనుమాన్. సోషియో ఫాంటసీ గా సూపర్ హీరోస్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వస్తుంది. దీంతో ఈసినిమాపై మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ విఎఫ్ఎక్స్ పనులు లేట్ అవుడుండటంతో ఈసినిమా రిలీజ్ లేట్ అయింది. ఫైనల్ గా సంక్రాంతికి రానుంది.

TFN Adminవాట్సాప్
Vishwak Sen's Starring Gaami Movie Final Edit Gets Locked
సినిమా వార్తలు

విశ్వక్ సేన్ 'గామి' మూవీ ఫైనల్ ఎడిట్ లాక్

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు. ఫ్యాన్స్ ముద్దుగా 'మాస్ కా దాస్'గా పిలుచుకునే విశ్వక్ ఇటీవల సినిమాల విషయంలో దూకుడు పెంచాడు. జపయజయలతో సంబంధం లేకుండా ఆయన వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈపాటికే ఈ ఏడాది మార్చిలో 'దాస్ కా ధమ్‌ కీ' సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆయన ప్రస్తుతం చేస్తోన్న చిత్రం 'గామి'. అడ్వెంచరస్‌ ఫాంటసీ ఫిల్మ్‌గా రాబోతున్న ఈ చిత్రంలో విశ్వక్‌ సేన్‌ అఘోరాగా కనిపించబోతున్నాడు. విద్యాధర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తెలుగమ్మాయి చాందినీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Dinesh Karthik praises on Miss Shetty Mr Polishetty movie
సినిమా వార్తలు

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి- నవీన్ పై క్రికెటర్ ప్రశంసలు

పి. మహేష్ బాబు దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క హీరోయిన్ గా వచ్చిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చి ఈసినిమాలో అనుష్క, నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ బాగా నచ్చింది. ముఖ్యంగా కామెడీ సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి.

TFN Adminవాట్సాప్
Vishnu Manchu's Kannappa Shoot Happening in Beautiful Locations of New Zealand
షూటింగ్ అప్‌డేట్

విష్ణు మంచు కన్నప్ప అప్‌డేట్‌.. న్యూజిలాండ్‌లోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో షూటింగ్

డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ 'కన్నప్ప’ సినిమాలో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తుండగా.. భారతదేశంలోని స్టార్ కాస్టింగ్ భాగం కానుంది. దీనిలో భాగంగా మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, ప్రభాస్, శరత్ కుమార్ వంటి అగ్రనటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌లోని అందమైన లొకేషన్లలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. కాగా 'కన్నప్ప' సినిమా షూటింగ్ లో 80 శాతం న్యూజిలాండ్‌లోనే జరగనుంది. అక్కడి ప్రకృతి, వాతావరణం, అందమైన ప్రదేశాలను అద్భుతంగా చూపించబోతున్నారు. ఇలాంటి భారీ చిత్రానికి…

Srikanth Mవాట్సాప్
Kajal Aggarwal's Satyabhama Movie Teaser Release Date Fixed
ట్రైలర్ & టీజర్

స‌త్య‌భామ టీజ‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. సరికొత్త లుక్‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇటీవలే 'భగవంత్ కేసరి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం ఆమె తొలిసారిగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాల‌కృష్ణ‌తో జోడీక‌ట్టింది. దసరా పండుగ సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఆ సినిమా ఇచ్చిన స‌క్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ఆమె ప్రస్తుతం 'స‌త్య‌భామ' అనే ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. కాగా ఇది కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న 60వ సినిమా కావ‌డం గ‌మ‌నార్హం. ఇందులో కాజ‌ల్‌తో పాటు ప్ర‌కాష్‌రాజ్‌, న‌వీన్‌చంద్ర కీల‌క పాత్ర‌లు పోషిస్తోన్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను…

Srikanth Mవాట్సాప్
Kamal Haasan's Birthday Celebrations Super Stars Shivanna, Aamir Khan, Suriya and Vishnu Vishal in Single Frame
సినిమా వార్తలు

కమల్ హాసన్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. ఒకే ఫ్రేమ్‌లో సందడి చేసిన సూపర్ స్టార్స్

'ఉలగనాయగన్' కమల్ హాసన్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. మంగళవారం చెన్నైలో జరిగిన ఈ వేడుకలో భారతీయ చిత్ర పరిశ్రమలోని వివిధ భాషలకు చెందిన పలువురు సూపర్ స్టార్స్ హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ మరియు ఆయన కుమార్తెలు ఈ సెలెబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్, శాండల్ వుడ్ నుంచి శివన్న (శివ రాజ్ కుమార్), మాలీవుడ్ నుంచి దుల్కర్ సల్మాన్ హాజరవగా.. అలాగే కోలీవుడ్ నుంచి స్టార్ హీరోలు విజయ్, సూర్య, జయం రవి, శివ కార్తికేయన్, విష్ణు విశాల్ తదితరులతో పాటు సీనియర్ నటి ఖుష్బూ, సీనియర్ హీరో ప్రభు మరియు ఆయన కుమారుడు యంగ్ హీరో విక్రమ్ ప్రభు పాల్గొన్నారు. ఇంకా ప్రముఖ…

Srikanth Mవాట్సాప్
balakrishna 109 movie shoot begins
షూటింగ్ అప్‌డేట్

బాలయ్య 109 మూవీ షూటింగ్ మొదలు

నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ.. రిలీజ్ చేస్తూ వెళుతున్నాడు. ఇప్పటికే వరుసగా అఖండ, వీరసింహారెడ్డి రీసెంట్ గా భగవంత్ కేసరి ఇలా మూడు హిట్లతో బ్లాక్ బస్టర్ హిట్ల ను అందుకున్నాడు. ఇక ఈసినిమా రిలీజ్ అయి ఇంకా నెలరోజులు కాకముందే ఇప్పుడు మరో సినిమాను మొదలుపెట్టేశాడు.

TFN Adminవాట్సాప్
Anu Emmanuel Reveals Interesting Facts About Karthi's Japan Movie
సినిమా వార్తలు

జపాన్‌లో నా రోల్ చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది - అను ఇమ్మాన్యుయేల్

హీరో కార్తి తన 25వ చిత్రం ‘జపాన్’ తో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధంగా వున్నారు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా హీస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. జపాన్ 'దీపావళి' కానుకగా నవంబర్ 10న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలౌతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ విలేకరుల సమావేశంలో జపాన్ విశేషాలని పంచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Kalki 2898 AD Team Birthday Wishes To Kamal Haasan
సినిమా వార్తలు

కమల్ కు కల్కి టీం బర్త్ డే విషెస్

ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క సినీ లవర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఇప్పటివరకూ రానీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమా కోసం ఇప్పటినుండే వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు నాగ్ అశ్విన్.

TFN Adminవాట్సాప్
devara movie team starts count down
సినిమా వార్తలు

మరో 150 రోజుల్లో రానున్న దేవర

ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. శివ కొరటాల దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే అండర్ వాటర్ సీక్వెన్స్, కొన్ని కీలక యాక్షన్ సీక్వెన్స్, నైట్ సీక్వెన్స్ పూర్తి చేసుకుంది. రీసెంట్ గానే గోవా వెళ్లిన చిత్రయూనిట్ అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

TFN Adminవాట్సాప్
Bigg Boss Telugu Season 7 Tenth Week Nominated List
బిగ్ బాస్

బిగ్ బాస్7-హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ తో 10వ వారం నామినేషన్స్

బిగ్ బాస్7 హౌస్ లో చూస్తుండగానే 9 వారాలు పూర్తయిపోయి పదో వారంలోకి అడుగుపెట్టారు. ఇక తొమ్మిదో వారంలో టెస్టీ తేజా ఎలిమినేట్ అయి హౌస్ నుండి బయటకు వచ్చేశాడు. ప్రస్తుతం అయితే హౌస్ లో 10మంది ఉన్నారు. ఇక సోమవారం ఎపిసోడ్ మొదలైపోయింది. శివాజీ మీద ఇంకా కోపంతోనే ఉన్నాడు గౌతమ్. శివాజీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలంటూ అర్జున్ చెబుతుంటాడు.

TFN Adminవాట్సాప్
Game Changer Only Ram Charan and Shankar Can Take up This Powerful Script, Says Karthik Subbaraj
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్ లాంటి శక్తివంతమైన స్క్రిప్ట్‌ను చరణ్ వంటి వారే చేయగలరు - కార్తీక్‌ సుబ్బరాజ్‌

గేమ్ ఛేంజర్ లాంటి శక్తివంతమైన స్క్రిప్ట్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలే చేయగలరని పేర్కొన్నారు కోలీవుడ్ యంగ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్‌ సుబ్బరాజ్‌. ఆర్‌సీ15గా వస్తోన్న ఈ చిత్రానికి ఆయన కథను అందించడం విశేషం. కాగా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో 'భరత్ అనే నేను' ఫేమ్ కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, స‌ముద్రఖని, సునీల్‌, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 'విన‌య‌ విధేయ‌ రామ' త‌ర్వాత రామ్‌ చ‌ర‌ణ్‌…

Srikanth Mవాట్సాప్
popular music label grabs ram charans game changer audio rights
సినిమా వార్తలు

ప్రముఖ కంపెనీకి గేమ్ ఛేంజర్ మ్యూజికల్ రైట్స్

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత చరణ్ నుండి వస్తున్న సినిమా అవ్వడం.. అందులోనూ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ చరణ్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
jr ntr birthday wishes to kamal haasan
సినిమా వార్తలు

కమల్ కు దేవర బర్త్ డే విషెస్

విలక్షణ నటుడు, లోక నాయకుడు కమల్ హాసన్ నేడు తన పుట్టిన రోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తన కొత్త సినిమాల నుండి ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ను ఇస్తు అప్ డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే మణిరత్నం సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ అప్ డేట్ వచ్చేసింది. థగ్ లైఫ్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఈసినిమాతో పాటు ఇండియన్ 2 సినిమా కూడా చేస్తున్నాడు. ఇంకా పలు సినిమాలు లైనప్ లో ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
Guntur Kaaram First Single Dum Masala full song out now
సాంగ్

గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ దమ్ మసాలా ఫుల్ సాంగ్ రిలీజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గుంటూరు కారం. ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబినేషన్ వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమాలో మహేష్ ఇప్పటివరకూ కనిపించనంత మాస్ అవతార్ లో కనిపించనున్నట్టు అర్థమవుతుంది ఇప్పటివరకూ రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ ను బట్టి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. దాదాపు చివరిదశకు వచ్చేసింది షూటింగ్.

TFN Adminవాట్సాప్
Mahesh Babu Extends Birth Day Wishes To Director Trivikram Srinivas
సినిమా వార్తలు

త్రివిక్రమ్ శ్రీనివాస్‌ బర్త్ డే.. మహేష్ బాబు స్పెషల్ విషెస్

టాలీవుడ్ దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్‌ శైలే వేరు. డైలాగ్ రైటర్‌గాసినీ కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత దర్శకుడిగా మెగా ఫోన్ చేతపట్టారు. ఈ క్రమంలో అనేక అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక తనదైన శైలిలో సాగే ప్రాసలతో కూడిన డైలాగ్స్ రాసి కొత్త ఒరవడి సృష్టించారు. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్‌ నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు మరియు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా త్రివిక్రమ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్)లో.. "మా…

Srikanth Mవాట్సాప్

షేర్