కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Movie News

ట్యాగ్ · 1012 కథనాలు · పేజీ 50

25 Years for Musical Hit Govinda Govinda,Telugu Filmnagar,Latest Telugu Movie News,2019 Telugu Film News,Tollywood Cinema Updates,25 Years Completed For Govinda Govinda Movie,Nagarjuna Musical Hit Govinda Govinda Movie Completes 25 Years,25 Years for
స్పెషల్

మ్యూజిక‌ల్ హిట్‌ `గోవిందా గోవింద‌`కి పాతికేళ్ళు

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ నుంచి వ‌చ్చిన‌ సినిమాలే కాదు... అందులోని పాట‌లు కూడా సంచ‌ల‌న‌మే. ముఖ్యంగా... ఆర్జీవీ కెరీర్ ఆరంభంలో ప‌లు చిత్రాలు మ్యూజిక‌ల్ హిట్స్ గా నిల‌చాయి. ఆ చిత్రాల‌లో `గోవిందా గోవింద‌` ఒక‌టి. రాజ్ - కోటి స్వ‌ర‌సార‌ధ్యంలో రూపొందిన ఐదు పాట‌లూ ఆ రోజుల్లో కుర్ర‌కారుని ఉర్రూత‌లూగించాయి. `అంద‌మా అందుమా`, `అమ్మ‌ బ్ర‌హ్మ దేవుడో`, `ఇందిర మందిర‌`, `ఓ న‌వీనా`, `ప్రేమంటే ఇదంటూ`... ఇలా ప్ర‌తీ పాట ఓ సంచ‌ల‌న‌మే. `శివ‌`, `అంతం` త‌రువాత నాగార్జున కాంబినేష‌న్‌లోనూ... `క్ష‌ణ‌క్ష‌ణం` త‌రువాత శ్రీ‌దేవి కాంబినేష‌న్‌లో రామ్ గోపాల్ వ‌ర్మ రూపొందించిన చిత్ర‌మిది. వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై…

Team TFNవాట్సాప్
Allu Arjun To Attend A Special Movie Audio Launch,Telugu Filmnagar,Latest Telugu Movie News,2019 Telugu Film News,Tollywood Cinema Updates,Lovers Day Movie,Lovers Day Telugu Movie,Allu Arjun as Chief Guest for Lovers Day Audio Launch, Lovers Day Movi
సినిమా వార్తలు

ప్రత్యేక అతిథి గా అల్లు అర్జున్

ఒమర్ లులు దర్శకత్వంలో స్టూడెంట్స్ నేపధ్యం లో మలయాళ మూవీ ఒరు ఆదార్ లవ్ రూపొందింది. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ లవర్స్ డే ను సుఖీభవ బ్యానర్ పై గురురాజ్, వినోద్ రెడ్డి నిర్మించారు. ఒరు ఆదార్ లవ్ మూవీ రెండు వెర్షన్ లు ఫిబ్రవరి 14 వ తేదీ వేలంటైన్స్ డే రోజున రిలీజ్ కానున్నాయి. షాన్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ మూవీ ద్వారా ప్రియా ప్రకాష్ వారియర్ మల్లువుడ్ కు పరిచయమవుతున్నారు.

Team TFNవాట్సాప్
F2 Movie 5 Days Collections,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,F2 Collections,F2 Movie Collections,F2 Telugu Movie Collections,F2 Movie Five Days Collections,F2 Telugu Movie 5 Days Box Office Coll
బాక్సాఫీస్

కొనసాగుతున్న ఎఫ్ 2 కలెక్షన్ల జోరు

ఈ సంక్రాంతి బరిలో దిగిన సినిమాల్లో విజేత ఎవరంటే ఎఫ్ 2 అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. పెద్ద పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడం.. ఎఫ్2 సినిమా కూడా ప్రేక్షకులకు నచ్చడంతో ఈ సినిమాకే బ్రహ్మరధం పడుతున్నారు అందరూ. అందుకే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. మరి ఈ ఐదు రోజుల్లో ఎఫ్ 2 సాధించిన కలెక్షన్లు ఏంటో ఒకసారి చూద్దాం.

TFN Adminవాట్సాప్
Jr NTR to Grace Mr Majnu Pre Release Event,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Mr Majnu Movie Updates,Mr Majnu Telugu Movie Latest News,Young Tiger Jr NTR to Grace Mr Majnu Movie Pre Release Event,
సినిమా వార్తలు

Mr. మజ్ను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా స్టార్ హీరో

తొలిప్రేమ సినిమా విజయం తరువాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో వస్తున్న రెండో సినిమా Mr. మజ్ను. అఖిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు టైం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు చిత్రయూనిట్. మరో రెండు రోజుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించనున్నారు.

TFN Adminవాట్సాప్
Laughter Brahma - Brahmanandam Admitted In Hospital,Brahmanandam Health Is Stable Now,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Brahmanandam Latest News,Latest News On Brahmanandam,Brahmanandam Health Ne
సినిమా వార్తలు

బ్రహ్మీ ఆరోగ్యం పై కొడుకు గౌతమ్ స్పందన

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మనందానికి గుండెకు సంబంధించిన ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి వెళ్లిన ఆయనకు సర్జరీ చేయాలని వైద్యులు సూచించగా దేశంలోనే అత్యుత్తమైన ముంబైలోని ఏషియన్ హార్ట్‌ ఇనిస్టిట్యూట్‌ లో బ్రహ్మనందం ఆపరేషన్ జరిగింది. ప్రముఖ డాక్టర్ రమాకాంత్‌ పాండా బ్రహ్మానందంకు సర్జరీ చేశారు.

TFN Adminవాట్సాప్
Rakul Preet Strong Counter To Comments On Her Dressing Style,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Rakul Preet Singh Latest News,Rakul Preet Singh New Movie Updates,Actress Rakul Preet About Her Dres
సినిమా వార్తలు

నెటిజన్ కు ఘాటు రిప్లై ఇచ్చిన రకుల్

సోషల్ మీడియా హవా పెరిగిన తరువాత ట్రోలింగ్ కూడా మామూలైపోయింది. రోజుకో సెలబ్రిటీ కామెంట్లకు బలైపోతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ వంతు వచ్చింది. రకుల్ కారు నుండి దిగుతున్న ఫోటోని ఓ నెటిజన్ పోస్ట్ చేస్తూ..కారులో సెషన్ పూర్తయిన తరువాత రకుల్ ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందంటూ వల్గర్ కామెంట్ పెట్టాడు. ఇక ఇది తెలిసిన రకుల్ ఆ కామెంట్ పై స్పందిస్తూ..స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

TFN Adminవాట్సాప్
Latest Telugu Movie News, LV Prasad Biography, LV Prasad Birth Date, LV Prasad Latest News, Remembering LV Prasad Garu On His 111th Birth Anniversary, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
స్పెషల్

భారతదేశపు తొలి సినీ బహుముఖ ప్రజ్ఞాశాలి ఎల్ వీ ప్రసాద్

ఆర్థిక బాధలతోఅప్పుల పాలైన తండ్రి, కొత్తగా కాపురానికి వచ్చిన భార్యకు ఏ అచ్చటా ముచ్చటా తీర్చలేని ఆర్థిక పరిస్థితి , ఎటు చూసినా నిరాశ, నిస్పృహ - ఇలాంటి స్థితిలో ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్లిన ఒక వ్యక్తి ఒక సంస్థగా, వ్యవస్థగా ఎదుగుతాడని ఎవరైనా ఊహించగలరా?

Team TFNవాట్సాప్
Priya Prakash Responds to Boney Kapoor Legal Notice,Priya Prakash In Midst of A Controversy,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Priya Prakash Varrier Latest News,Actress Priya Prakash Varrier Lates
సినిమా వార్తలు

బోని కపూర్ నోటీసులపై స్పందించిన ప్రియా ప్రకాష్

'ఒరు అదార్ ల‌వ్‌'లో 'మాణిక్య మలరాయ పూవీ' పాటలో కన్ను గీటి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఆ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ప్రియా ప్రకాష్ వారియర్. 'ఒరు అదార్ ల‌వ్‌' ఇంకా రిలీజ్ కాలేదు కానీ... తాను మాత్రం ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా మరోసారి శ్రీదేవి బంగ్లా అనే సినిమాతో టాక్ ఆఫ్ ద టౌన్ అయింది ప్రియా ప్రకాష్ వారియర్.

TFN Adminవాట్సాప్
Nithya Menen About Jayalalitha Biopic, Actress Nithya Menen Latest News, Heroine Nithya Menen New Movie Updates, Jayalalitha Biopic Latest News, Jayalalitha Biopic Movie Updates, Latest Telugu Movie News, Nithya Menen Gets Candid About Jayalalitha Bi
సినిమా వార్తలు

జయలలిత గురించి నిత్యా - రాజకీయాలు పెద్దగా తెలీదు

నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో తమిళనాడు ముఖ్యమంత్రి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రియదర్శిని, 'ది ఐరన్ లేడీ' టైటిల్ తో జయలలిత బయోపిక్ ను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిత్యామీనన్ ను జయలలిత బయోపిక్ లో మీరు నటిస్తున్నారు కదా.. ఈ సినిమా ఆఫర్ అసలు మీకు రాకముందు ఆమె గురించి మీ ఒపీనియన్ ఎలా ఉండేది అని ప్రశ్నించగా.. దానికి నిత్యామీనన్ తన దైన శైలిలో సమాధానం చెప్పింది.

TFN Adminవాట్సాప్
Actor Akshay Kumar New Movie Updates, Akshay Kumar Latest News, Akshay Kumar to team up with Shankar for Indian 2 after 2.0, Akshay Kumar To Work With Director Shankar Again, Hero Akshay Kumar Next Film Updates, Latest Telugu Movie News, Telugu Film
సినిమా వార్తలు

`భార‌తీయ‌డు` సీక్వెల్ లో విల‌న్‌గా అక్ష‌య్ కుమార్‌?

లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్‌, ఏస్ ఫిల్మ్ మేక‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `భార‌తీయుడు` (1996) చిత్రం అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. మళ్ళీ 23 ఏళ్ళ త‌రువాత వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ఆ సినిమాకి సీక్వెల్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీత‌మందిస్తున్నాడు. సంక్రాంతి సంద‌ర్భంగా విడుద‌ల చేసిన ఈ సీక్వెల్ ప్రీ లుక్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. రేప‌టి నుంచి ఈ సినిమాకు సంబంధించిన రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంద‌ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇదిలా ఉంటే... ఈ సినిమాలోని ప‌వ‌ర్‌ఫుల్ విల‌న్ రోల్‌కు బాలీవుడ్…

Team TFNవాట్సాప్
Bellamkonda Sreenivas and Kajal Aggarwal Seetha Movie To Release For Summer,Seetha Movie Updates,Seetha Telugu Movie Latest News,Seetha Movie Release Date Locked,Seetha Telugu Movie Release Date Fixed,Seetha Movie Release Date Confirmed,Telugu Filmna
సినిమా వార్తలు

15 మంది కొత్త క‌ళాకారుల‌తో `సీత‌`

బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు తేజ ఓ సినిమాని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి `సీత‌` అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇదిలా ఉంటే... ఇప్ప‌టికే సింహ‌భాగం చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకున్న ఈ చిత్రాన్ని వేస‌వి కానుక‌గా మార్చి నెలాఖ‌రులో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. అనిల్ సుంక‌ర, కిషోర్ గ‌రిక‌పాటి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి... ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే... త‌న సినిమాల ద్వారా కొత్త‌వారిని ప‌రిచ‌యం చేసే తేజ‌... ఈ చిత్రంతో దాదాపు 15 మంది కొత్త క‌ళాకారులను తెలుగు ప‌రిశ్ర‌మ‌కు అందిస్తున్నార‌ని స‌మాచారం…

Team TFNవాట్సాప్
Sankranthi Sentiment Worked Out For Venkatesh Again,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Victory Favours Venkatesh Again,Venkatesh Latest News,Venkatesh New Movie Updates,Venkatesh Next Film News
సినిమా వార్తలు

వెంకీకి మ‌రోసారి క‌లిసొచ్చిన సంక్రాంతి `ఫ‌స్ట్ టైమ్‌` సెంటిమెంట్

సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్‌కి, సంక్రాంతికి విడ‌దీయ‌రాని అనుబంధ‌ముంది. ఈ సీజ‌న్‌లో... ఆయ‌న న‌టించిన 16 చిత్రాలు (తాజా చిత్రం `ఎఫ్ 2`తో క‌లుపుకుని) విడుదల కాగా.. వాటిలో 6 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసాయి. ఆ చిత్రాలే `శ‌త్రువు`, `చంటి`, `క‌లిసుందాం...రా!`, `ల‌క్ష్మీ`, `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు`, `ఎఫ్ 2`. అయితే... ఈ ఆరు చిత్రాలకు సంబంధించి ఓ కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటంటే... ఈ ఆరు సినిమాల్లో నటించిన హీరోయిన్‌లంతా వెంకీతో క‌ల‌సి తొలిసారిగా వెండితెరపై సందడి చేసిన వారే కావ‌డం విశేషం.

Team TFNవాట్సాప్
Interesting Update About RRR Movie,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,RRR Movie Updates,RRR Telugu Movie Latest News,#RRR Movie News,Latest Update On RRR Telugu Movie
సినిమా వార్తలు

`ఆర్ ఆర్ ఆర్‌`లో తార‌క్‌, చ‌ర‌ణ్ పాత్ర‌ల‌వేనా?

యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`(వ‌ర్కింగ్ టైటిల్‌). ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత డీవీవీ దాన‌య్య ఎంతో ప్రతిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే తొలి షెడ్యూల్‌ను పూర్తిచేసుకున్న ఈ సినిమా... ఈ నెల 21 నుంచి త‌దుప‌రి షెడ్యూల్‌ను జ‌రుపుకోనుంది. ఇదిలా ఉంటే... రెండు డిఫ‌రెంట్ టైమ్‌లైన్స్‌లో జ‌రిగే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది. అదేమిటంటే... 1940, 2018 కాలాల్లో జ‌రిగే ఈ క‌థ‌లో... 40ల నాటి కాలంలో ధ‌న‌వంతుడైన యువకుడి పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్…

Team TFNవాట్సాప్
F2 Becomes The Sankranti Winner,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,F2 Movie Updates,F2 Telugu Movie Latest News,F2 Movie Latest News,F2 Sankranthi 2019 Winner
సినిమా వార్తలు

సంక్రాంతి విజేత F 2 మూవీ

సంక్రాంతి పండుగ సందర్భంగా 4సినిమాలు రిలీజయ్యాయి. క్రిష్ దర్శకత్వం లో బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథా నాయకుడు, తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన పేట (తెలుగు డబ్బింగ్ వెర్షన్), బోయపాటి శ్రీను దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ, అనిల్ రావిపూడి దర్శకత్వం లో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన F 2 ఫన్ &ఫ్రస్టేషన్ సంక్రాంతి బరిలో దిగాయి. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన F 2 మూవీ సంక్రాంతి విజేతగా నిలిచింది.

Team TFNవాట్సాప్
26 Years For Chiranjeevi Super Hit Movie Mutamestri,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Mutamestri Movie Updates,Mutamestri Telugu Movie Latest News,Megastar Chiranjeevi Mutamestri Movie Latest New
స్పెషల్

చిరంజీవి ‘ముఠామేస్త్రి’కి 26 ఏళ్ళు

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి కాంబినేషన్‌లో పలు విజయవంతమైన చిత్రాలు వ‌చ్చాయి. వాటిలో ‘ముఠామేస్త్రి’ ఒకటి. అంతేకాదు.. వీరి క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఆఖ‌రి సినిమా కూడా ఇదే కావ‌డం విశేషం. కూరగాయల మార్కెట్‌లో ఉండే ఓ మేస్త్రి... పొలిటికల్ లీడర్‌గా ఎలా ఎదిగాడు? అనే నేపథ్యంతో తెరకెక్కిన చిత్రం ఇది. చిరంజీవికి జోడీగా మీనా, రోజా న‌టించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, అల్లు రామలింగయ్య, గుమ్మడి, మన్సూర్ అలీ ఖాన్, శరత్ సక్సేనా, కోట శ్రీనివాసరావు, జె.వి.సోమయాజులు, యువరాణి ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో నటించారు. ఈ సినిమాని కామాక్షి దేవీ కమల్ కంబైన్స్ పతాకంపై కె.సి.శేఖర్ బాబు, డి.శివప్రసాద్ రెడ్డి సంయుక్తంగా…

Team TFNవాట్సాప్
Kalyani Priyadarshan New Movie Update,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Kalyani Priyadarshan signs her next Telugu film,Kalyani Priyadarshan to New Movie With Sharwanand,Kalyani Priyadarshan Upco
ఇంటర్వ్యూ

కల్యాణి ప్రియదర్శన్ కొత్త సినిమా అప్ డేట్

‘హలో’ ఫేమ్‌ కల్యాణీ ప్రియదర్శన్ ప్రస్తుతం మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రలహరి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సమ్మర్ లో ఏప్రిల్ 12వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు తాజాగా తన కొత్త సినిమా గురించి మరో అప్ డేట్ ఇచ్చింది కల్యాణి ప్రియదర్శి. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అండ్ డైరెక్టర్ ఫిక్స్ అయ్యారంటూ తన ఇన్ స్టాగ్రమ్ లో పోస్ట్ చేసింది. కీర్తి సురేష్ ప్రొడక్షన్స్ పై ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

TFN Adminవాట్సాప్
Sukumar Busy With his Upcoming Projects,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Director Sukumar Latest News,Sukumar New Movie Updates,Sukumar Next Film Updates
సినిమా వార్తలు

ఈ ఏడాది నాలుగు ప్రాజెక్టులతో సుకుమార్ బిజీ బిజీ

గత ఏడాది రంగస్థలం సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో ఇప్పటి వరకూ ఏ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. మరోపక్క రంగస్థలం సక్సెస్ తో సుకుమార్ తరువాత సినిమాపై అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ఆసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం వల్ల.. తరువాత సినిమాపై ఇప్పటినుండే ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సుకుమార్ కూడా అందుకే భయపడ్డాడేమో కానీ..ఇప్పటి వరకూ ఏ కథకు శ్రీకారం చుట్టలేదు. అయితే ఈ ఏడాది మాత్రం సుకుమార్ పలు ప్రాజెక్టులతో బిజీ బిజీగా గడపబోతున్నట్టు తెలుస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు ప్రాజెక్టులతో ఈ ఏడాది మొత్తం బిజీ అవుతున్నాడు.

TFN Adminవాట్సాప్
F2: Fun and Frustration Collections Set A Record,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,F2 Movie Collections,F2 Telugu Movie Collections,F2 Movie Four Days Collctions,F2 Movie 4 Days Areawise Collecti
బాక్సాఫీస్

ఎఫ్ 2 మూవీ నాలుగు రోజుల కలెక్షన్స్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మల్టీస్టారర్ ఎఫ్2. టీజర్, ట్రైలర్ లతోనే గిలిగింతలు పెట్టించిన ఈ సినిమా..ఈ సంక్రాంతికి రిలీజై ప్రేక్షకుల మనసు దోచేసింది. అనిల్ మరోసారి తన కామెడీ మార్క్ తో ఎంటర్ టైన్ మెంట్ కింగ్ అనిపించుకున్నాడు. వెంకీ, వరుణ్, తమన్నా, మహ్రీన్ తమ కామెడీతో నవ్వించి మంచి సక్సెస్ అందుకున్నారు. మరి ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఒకే బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న మూడు సినిమాలు

ప్రస్తుతం ఎక్కడ చూసినా బయోపిక్ ల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ్ ఇలా ఒక్క భాష అని కాదు అన్ని భాషల్లోనూ పలువురి ప్రముఖుల జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో కొన్ని రిలీజ్ అయ్యాయి..కొన్ని రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. ఇకపోతే తాజాగా తెరకెక్కుతున్న కొన్ని సినిమాలు యాదృశ్చికంగా ఒకే బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్నాయి.. అదేంటంటే..క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్నాయి.

TFN Adminవాట్సాప్
Megha Akash To Pair With Natural Star Nani,Actress Megha Akash Latest News, Heroine Megha Akash New Movie News, Latest Telugu Movie News, Megha Akash Next Film Updates, Megha Akash Signs Her Next Big Project, Megha Akash To Feature In A Sensational P
సినిమా వార్తలు

నానికి జోడీగా మేఘా ఆకాష్?

`లై` చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన క‌థానాయిక మేఘా ఆకాష్. ఆ త‌రువాత `ఛ‌ల్ మోహ‌న్ రంగ‌` చిత్రంలోనూ త‌న న‌ట‌న‌తో యువ ప్రేక్ష‌కుల‌ను గిలిగింత‌లు పెట్టింది. అయితే... నితిన్ హీరోగా న‌టించిన ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన ఫ‌లితాల‌ను అందుకోలేక‌పోయాయి. మ‌రో వైపు... త‌మిళ చిత్రాల‌తోనూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ‌... ఇటీవ‌ల విడుద‌లైన సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ చిత్రం `పేట‌`లో సిమ్రాన్ కూతురి పాత్ర‌లో సంద‌డి చేసింది. ఇదిలా ఉంటే... మేఘ‌కి ఓ క్రేజీ ప్రాజెక్ట్‌లో న‌టించే అవకాశం ద‌క్కింద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్

షేర్