సంక్రాంతి విజేత F 2 మూవీ

F2 Becomes The Sankranti Winner,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,F2 Movie Updates,F2 Telugu Movie Latest News,F2 Movie Latest News,F2 Sankranthi 2019 Winner
F2 Becomes The Sankranti Winner

సంక్రాంతి పండుగ సందర్భంగా 4సినిమాలు రిలీజయ్యాయి. క్రిష్ దర్శకత్వం లో బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథా నాయకుడు, తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన పేట (తెలుగు డబ్బింగ్ వెర్షన్), బోయపాటి శ్రీను దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ, అనిల్ రావిపూడి దర్శకత్వం లో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందిన F 2 ఫన్ &ఫ్రస్టేషన్ సంక్రాంతి బరిలో దిగాయి. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన F 2 మూవీ సంక్రాంతి విజేతగా నిలిచింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చాలా సంవత్సరాల తరువాత వెంకటేష్ నటించిన కామెడీ జానర్ మూవీ F 2 ను పండుగ మూడ్ లో ఉన్న సినీ ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేసి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ చేశారు. మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు వంటి సినిమాలతో అలరించిన వెంకటేష్ కొంతకాలం గా పరిణతి చెందిన పాత్రలలో దృశ్యం, గోపాల గోపాల, గురు వంటి సినిమాలలోనటించారు . ప్రేక్షకులు
సీరియస్ పాత్రలలో కాకుండా, కామెడీ జానర్ సినిమాలు తన నుంచి కోరుకుంటున్నారని, ఇక పై F 2 వంటి చిత్రాలలో నటించాలని అనుకుంటున్నట్టు, F 2 సినిమాలు ప్రజాదరణ పొందడం తనకు ఆనందంగా ఉందని వెంకటేష్ తెలిపారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 5 =