అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మల్టీస్టారర్ ఎఫ్2. టీజర్, ట్రైలర్ లతోనే గిలిగింతలు పెట్టించిన ఈ సినిమా..ఈ సంక్రాంతికి రిలీజై ప్రేక్షకుల మనసు దోచేసింది. అనిల్ మరోసారి తన కామెడీ మార్క్ తో ఎంటర్ టైన్ మెంట్ కింగ్ అనిపించుకున్నాడు. వెంకీ, వరుణ్, తమన్నా, మహ్రీన్ తమ కామెడీతో నవ్వించి మంచి సక్సెస్ అందుకున్నారు. మరి ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎఫ్2 నాలుగు రోజుల కలెక్షన్స్
నైజాం – 7.03 (1.96)
సీడెడ్ – 2.58 (0.83)
వైజాగ్ – 2.42 (0.69)
గుంటూరు – 1.79 (0.52)
ఈస్ట్ – 2.34 (0.73)
వెస్ట్ – 1.39 (0.34)
కృష్ణ – 1.76 (0.52)
నెల్లూరు – 0.68 (0.20)
టోటల్ – 19.99 కోట్లు
ఎఫ్2 4డే షేర్ – 51,02,690
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు మంచి కలెక్షన్లే వచ్చినట్టు తెలుస్తున్నాయి. ఈ నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు ఇప్పటివరకూ 20 కోట్ల షేర్ వచ్చినట్టు తెలుస్తోంది. మరి ఈ వారంలో ఎలాంటి సినిమాలు రిలీజ్ కు లేవు కాబట్టి మిగిలిన కలెక్షన్స్ కు కూడా ఎలాంటి ఢోకా లేనట్టే. మొత్తానికి ఈ సంక్రాంతి బరిలో దిగిన ఎఫ్ 2 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.
[youtube_video videoid=ISSJx9e4em0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: