
ట్యాగ్ · 23 కథనాలు


ప్రేక్షకులను ఆకట్టుకున్న "గుడ్ లక్ సఖి"

గుడ్ లక్ సఖి మూవీ పబ్లిక్ టాక్

'గుడ్ లక్ సఖి' మేకింగ్ వీడియో..!

"గుడ్ లక్ సఖి "ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్

'గుడ్ లక్ సఖి' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్..!

'గుడ్ లక్ సఖి' ట్రైలర్ రిలీజ్

ఫైనల్లీ 'గుడ్ లక్ సఖి' వచ్చేస్తుంది..!

డిసెంబర్ లో స్పోర్ట్స్ డ్రామాల సందడి

మరోసారి రిలీజ్ డేట్ మార్చుకున్న 'గుడ్ లక్ సఖి'

సెన్సార్ పూర్తి చేసుకున్న 'గుడ్ లక్ సఖి'

మరోసారి వాయిదా పడ్డ 'గుడ్ లక్ సఖి'

'గుడ్ లక్ సఖి' రిలీజ్ డేట్ ఫిక్స్

"గుడ్ లక్ సఖి " మూవీ నవంబర్ లో రిలీజ్

"గాంధారి "మ్యూజిక్ వీడియో లాంచింగ్ ఈవెంట్ లో కీర్తి సురేష్
పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న కీర్తి సురేష్ ఫస్ట్ టైమ్ ఒక మ్యూజిక్ వీడియో లో నటించారు. ది రూట్, సోనీ మ్యూజిక్ సౌత్ నిర్మాణ సారథ్యం లో బృందా మాస్టర్ కొరియోగ్రఫీలో కీర్తి సురేష్ “గాంధారి” మ్యూజిక్ వీడియోలో నటించారు. “లవ్స్టోరి “మూవీ ఫేమ్ పవన్ సీహెచ్ స్వరకల్పనలో సుద్దాల అశోక్ తేజ సాహిత్యం, అనన్య భట్ గానం చేశారు . బృందా మాస్టర్ దర్శకత్వం వహించి, కొరియోగ్రఫీ చేశారు.

అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతున్న "గుడ్ లక్ సఖి"
సక్సెస్ ఫుల్ చిత్ర నిర్మాత దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై నగేష్ కుకునూరు దర్శకత్వం లో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ , ఆది పినిశెట్టి, జగపతి బాబు లు ప్రధాన పాత్రలలో ఒక సాధారణ యువతి షూటర్ గా ఎలా ఎదిగింది అనే కథాంశం తో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి”మూవీ జనవరి 28 వ తేదీన విడుదల అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన“గుడ్ లక్ సఖి”మూవీ సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి.

ప్రేక్షకులను ఆకట్టుకున్న "గుడ్ లక్ సఖి"
సక్సెస్ ఫుల్ చిత్ర నిర్మాత దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై నగేష్ కుకునూరు దర్శకత్వం లో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ , ఆది పినిశెట్టి, జగపతి బాబు లు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి”మూవీ జనవరి 28 వ తేదీన విడుదల అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన“గుడ్ లక్ సఖి”మూవీ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖి' రివ్యూ
ఓవరాల్గా చూస్తే గుడ్ లక్ సఖి సినిమా పూర్తి భిన్న కథాంశ చిత్రంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్యామిలీ అందరూ కలిసి ఒక సారి ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయవచ్చు. ముఖ్యంగా స్పోర్ట్స్ లవర్స్ కు ఈసినిమా మరింత నచ్చుతుంది.

గుడ్ లక్ సఖి మూవీ పబ్లిక్ టాక్
నటీనటులు.. కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ తదితరులు దర్శకత్వం.. నగేష్ కుకునూర్ బ్యానర్స్.. వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ నిర్మాత.. సుధీర్ చంద్ర సహ నిర్మాత- శ్రావ్య వర్మ సమర్పణ.. దిల్ రాజు సంగీతం.. దేవి శ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫి.. చిరంతన్ దాస్

'గుడ్ లక్ సఖి' మేకింగ్ వీడియో..!
తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది కీర్తిసురేష్. ముఖ్యంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. ఇక ఆతరువాత అటు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసుకుంటూ వెళుతుంది. ఈనేపథ్యంలోనే కీర్తి సురేష్ నుండి వస్తున్న మరో మహిళా ప్రాధాన్యమైన సినిమా గుడ్ లక్ సఖి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఫైనల్ గా రేపు జనవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

"గుడ్ లక్ సఖి "ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్
దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై నగేష్ కుకునూరు దర్శకత్వం లో కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు లు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి”మూవీ జనవరి 28 వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.”గుడ్ లక్ సఖి ” మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ నిన్న రిలీజ్ చేయగా యూట్యూబ్ లో 5 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది.

'గుడ్ లక్ సఖి' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్..!
నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గుడ్ లక్ సఖి. వర్త్ ఎ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్పై సుధీర్ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

RRR నాటు నాటు సాంగ్ కు రామ్ చరణ్ , కీర్తి సురేష్ ల డ్యాన్స్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 18 వ తేదీ లేదా ఏప్రిల్ 28వ తేదీ భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి .

యూట్యూబ్ ట్రెండింగ్ లో "గుడ్ లక్ సఖి ", "రంగ రంగ వైభవంగా "
దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై నగేష్ కుకునూరు దర్శకత్వం లో కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు లు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా "గుడ్ లక్ సఖి"మూవీ జనవరి 28 వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి."గుడ్ లక్ సఖి " మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ నిన్న రిలీజ్ చేయగా యూట్యూబ్ లో 5 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది.

'గుడ్ లక్ సఖి' ట్రైలర్ రిలీజ్
మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తిసురేష్ అప్పటి నుండి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఆ తరువాత పలు లేడీ ఓయెంటెడ్ సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే కదా. వాటిలో గుడ్ లక్ సఖి సినిమా కూడా. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాలో కీర్తి సురేష్ షూటర్గా కనిపించనుంది. ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ కరోనా వల్ల ఈసినిమా కూడా చాలా సార్లు రిలీజ్ ను వాయిదా వేసుకుంది.

ఫైనల్లీ 'గుడ్ లక్ సఖి' వచ్చేస్తుంది..!
మొత్తానికి ఇన్ని రోజులకు కీర్తిసురేష్ గుడ్ లక్ సఖి సినిమా రిలీజ్ కు విముక్తి కలిగింది. కరోనా వల్ల ఈ సినిమా ఇప్పటి వరకూ ఎన్నో సార్లు రిలీజ్ డేట్లను మార్చుకోవాల్సి వచ్చింది. ఇక ఈ మధ్య ఓటీటీలో రిలీజ్ చేస్తారని కూడా అన్నారు. అయితే ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేద్దామనే ఉద్దేశంతోనే ఇప్పటివరకూ రిలీజ్ చేయలేదు. ఇక గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ అదీ కుదరలేదు. ఆ తర్వాత కరోనా థర్డ్ వేవ్ కూడా రావడంతో మళ్లీ చాలా సినిమాల రిలీజ్ లు ఆగిపోయాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ కు సిద్దమైంది గుడ్ లక్ సఖి. తాజాగా ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈనెల 28వ తేదీన…

డిసెంబర్ లో స్పోర్ట్స్ డ్రామాల సందడి
డిసెంబర్ నెలలో 4 స్పోర్ట్స్ డ్రామా మూవీస్ ప్రేక్షకులను అలరించనున్నాయి. తెలుగు లో 2 , హిందీ లో 2 మూవీస్ రిలీజ్ కానున్నాయి.

మరోసారి రిలీజ్ డేట్ మార్చుకున్న 'గుడ్ లక్ సఖి'
కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గుడ్ లక్ సఖి. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఎన్నో సార్లు వాయిదా వేసిన అనంతరం ఇటీవలే ఈసినిమాను డిసెంబర్ 10 న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ మరోసారి వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. దానికి తోడు అఖండ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చూస్తున్నాం. అఖండ ప్రభంజనం మరో వారం రోజులపాటు ఉండేలా ఉంది. ఇక ముందు ముందు వచ్చేవి అన్నీ దాదాపు పెద్ద సినిమాలే ఉన్నాయి. దీంతో చిత్రయూనిట్ కూడా ఆలోచించినట్టుంది. అందుకే రిస్క్ తీసుకోకుండా రిలీజ్ ను వాయిదా వేసుకున్నారు. గుడ్ లక్ సఖి…

సెన్సార్ పూర్తి చేసుకున్న 'గుడ్ లక్ సఖి'
మహానటి సినిమా తర్వాత కీర్తిసురేష్ లేడీ ఒరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కీర్తి సురేష్ ప్రధాన పాత్రల్లో చేసిన 'పెంగ్విన్', మిస్ ఇండియా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తున్న సినిమా గుడ్ లక్ సఖి. ఈసినిమా కూడా ఈరెండు సినిమాలకు కాస్త అటూ ఇటు గా రిలీజ్ అవ్వాల్సింది కానీ అనుకోని కారణాల వల్ల వాయిదా పడుకుంటూ వచ్చింది. ఇటీవల రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినా మళ్లీ రెండు మూడుసార్లు మార్చారు. ఫైనల్ గా డిసెంబర్ 10న రిలీజ్ చేయనున్నారు. ఇక ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు…

మరోసారి వాయిదా పడ్డ 'గుడ్ లక్ సఖి'
కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తున్న సినిమా గుడ్ లక్ సఖి. అయితే ఈసినిమా రిలీజ్ కు మాత్రం ఏదో ఒక బ్రేక్ పడుతూనే ఉంది. నిజానికి ఈసినిమా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ ఎన్నో సార్లు వాయిదా పడుతూ వచ్చింది. రీసెంట్ గానే నవంబర్ 26న విడుదల చేస్తామని ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడు మరోసారి ఈసినిమా రిలీజ్ ను వాయిదా వేసింది చిత్రయూనిట్. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ చిత్రాన్ని డిసెంబర్ 10న విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. పలు కారణాల వల్ల ఈ సినిమాను వాయిదా వేశాం.. థియేటర్ల సమస్య కూడా ఏర్పడకుండా ఉండేందుకు ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 10న రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం అంటూ…

'గుడ్ లక్ సఖి'.. సఖి ని పరిచయం చేసిన రానా
లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కీర్తిసురేష్ ఇప్పటికే పలు సినిమాలతో అలరించిన సంగతి తెలిసిందే. మహానటి, పెంగ్విన్, మిస్ ఇండియా ఇలా లేడీ ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది కీర్తి. ఇప్పుడు మరోసారి గుడ్ లఖ్ సఖి అనే సినిమాతో రాబోతుంది. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా గుడ్ లక్ సఖి సినిమా. ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ వాయిదా పడుతూ వస్తుంది.ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి.

'గుడ్ లక్ సఖి' రిలీజ్ డేట్ ఫిక్స్
నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా గుడ్ లక్ సఖి సినిమా. ఇక అన్ని సినిమాల్లాగే ఈసినిమాకు కూడా కరోనా వల్ల బ్రేక్ పడింది. ఎప్పుడో రిలీజ్ కాావాల్సిన ఈ సినిమా ఇంతవరకూ రిలీజ్ కు నోచుకోలేకపోయింది. నిజానికి గతేడాది ఏప్రిల్లో విడుదల కావాల్సిన సినిమా ఇది.. అప్పుడు కరోనా వల్ల వాయిదా పడింది. ఆ తర్వాత జూన్ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ జూన్ లో కూడా ఈసినిమా రిలీజ్ కాలేదు. ఈ క్రమంలోనే ఈసినిమాను ఓటీటీలో విడుదల చేస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. ఆవార్తలపై మేకర్స్ కూడా స్పందించి ఈసినిమాను ఖచ్చితంగా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.

సౌత్ ఇండియా లో బిజీయెస్ట్ యాక్ట్రెస్ కీర్తి సురేష్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని కీర్తి సురేష్ తెలుగు , తమిళ, మలయాళ భాషలలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు మూవీ షూటింగ్స్ లో పాల్గొంటూ కీర్తి సురేష్ సౌత్ ఇండియా లో బిజీయెస్ట్ యాక్ట్రెస్ గా మారారు. కీర్తి సురేష్ ప్రస్తుతం “సర్కారు వారి పాట “, “సాని కాయిధమ్ “(తమిళ ), “వాశి ” (మలయాళ) మూవీస్ లో నటిస్తున్నారు. కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “ “అన్నాత్తే”(తమిళ ) “మరక్కార్ ” (మలయాళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పలు భాషల మూవీస్ తో బిజీగా ఉన్న కీర్తి ఇప్పుడు ఒక త్రి భాషాచిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం…

"గుడ్ లక్ సఖి " మూవీ నవంబర్ లో రిలీజ్
హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతున్న “సర్కారు వారి పాట” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. "చిరంజీవి "భోళా శంకర్ ", నాని "దసరా " మూవీస్ కు కీర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న కీర్తి మరో ఉమెన్ సెంట్రిక్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.