దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై నగేష్ కుకునూరు దర్శకత్వం లో కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు లు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి”మూవీ జనవరి 28 వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.”గుడ్ లక్ సఖి ” మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ నిన్న రిలీజ్ చేయగా యూట్యూబ్ లో 5 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై గిరీశాయ దర్శకత్వం లో వైష్ణవ్ తేజ్ , కేతిక శర్మ జంటగా ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నిన్న చిత్ర యూనిట్ టైటిల్ టీజర్, ఫస్ట్‌లుక్ విడుదల చేసింది. “రంగ రంగ వైభవంగా “టైటిల్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. టైటిల్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని 1.5 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: