RRR నాటు నాటు సాంగ్ కు రామ్ చరణ్ , కీర్తి సురేష్ ల డ్యాన్స్

Ram charan Keerthy Suresh dance for Naatu Naatu song,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Ram charan and Keerthy Suresh,Ram charan and Keerthy Suresh Dance to Naatu Naatu Song From RRR Movie,Good Luck Sakhi,Ram charan,Keerthy Suresh Good Luck Sakhi, Keerthy Suresh Good Luck Sakhi Movie Pre Release Event,Good Luck Sakhi Movie Pre Release Event,Keerthy Suresh Dance with Ram Charan,RRR Movie Songs,Super Hit Song Naatu Naatu from RRR, Keerthy Suresh New Movie Pre Release EVent,Keerthy Suresh movies,Keerthy Suresh Telugu Movies,Mega Power Star Ram charan,Ram charan latest Movies,Ram charan Upcoming Movies,Ram charan's RRR,Ram charan Movie Updates,RRR Movie Updates,Ram charan RRR Movie Songs, Ram charan Naatu Naatu Song,RRR Movie Song Naatu Naatu Song

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ 2022 మార్చి 18 వ తేదీ లేదా ఏప్రిల్ 28వ తేదీ భారీ ఎత్తున , భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. కీరవాణి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకున్నాయి .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“రౌద్రం రణం రుధిరం ” మూవీ లో రామ్ చరణ్ , ఎన్టీఆర్ ల అద్భుత డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో రూపొందిన నాటు నాటు సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. “గుడ్ లక్ సఖి “మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కీర్తి సురేష్ “నాటు నాటు”సాంగ్ స్టెప్ వేయాల‌ని రామ్ చ‌ర‌ణ్‌ను కోరారు. ఎవ‌రితో అయినా అద్భుతంగా న‌టించ‌గ‌ల‌, తన కెంతో ఇష్టమైన మహానటి కీర్తి సురేష్ అడిగారు కాబట్టి ఏమాత్రం ఆలోచించ‌కుండా ఒప్పుకుంటున్నా అని చెప్పిన చరణ్, మీకు ఆ స్టెప్ వ‌చ్చా, ఓసారి అయితే లైట్‌గా వేసి చూపించండి అని కీర్తి తో చెప్పి, ఆమె ఆ స్టెప్ వేసిన త‌ర్వాత స‌ర‌దాగా కీర్తితో క‌లిసి “నాటు నాటు” సాంగ్ కు స్టెప్స్ వేశారు. . ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా లో వైర‌ల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.