ఫైనల్లీ ‘గుడ్ లక్ సఖి’ వచ్చేస్తుంది..!

Good Luck Sakhi Release Date Locked,Good Luck Sakhi Release Date Update,Good Luck Sakhi Movie Release Date Update,Good Luck Sakhi Release Date Announced,Good Luck Sakhi Gets A Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Keerthy Suresh,Aadhi Pinisetty,Good Luck Sakhi,Nagesh Kukunoor,Good Luck Sakhi Official Release Date,Good Luck Sakhi Movie,Good Luck Sakhi Updates,Good Luck Sakhi Telugu Movie,Good Luck Sakhi Release Date,Good Luck Sakhi Movie Announcement,Keerthy Suresh Good Luck Sakhi Release Date,Good Luck Sakhi Poster,Good Luck Sakhi Movie Release Date,Good Luck Sakhi Movie Release,Good Luck Sakhi Movie Updates,Good Luck Sakhi Movie Latest Updates,Good Luck Sakhi Movie Update,Good Luck Sakhi Updates,Good Luck Sakhi Latest Update,Keerthy Suresh New Movie,Keerthy Suresh Latest Movie,Keerthy Suresh Upcoming Movie,Good Luck Sakhi Movie Updates,Keerthy Suresh Good Luck Sakhi,Keerthy Suresh Good Luck Sakhi Movie,Keerthy Suresh Good Luck Sakhi Movie Release Date,Jagapathi Babu,Devi Sri Prasad,DSP,Good Luck Sakhi New Release Date,Keerthy Suresh Latest Movie,Good Luck Sakhi Movie New Release Date,Mango Music,Aadhi Pinisetty Movies,Aadhi Pinisetty New Movie,Devi Sri Prasad,Good Luck Sakhi Releasing On 28th Jan,Good Luck Sakhi World Wide Releasing On 28th Jan,Good Luck Sakhi Release Date Confirmed,Good Luck Sakhi To Release In Theatres On January 28,Good Luck Sakhi 2022,#GoodLuckSakhiOn28thJan,#GoodLuckSakhi,#KeerthySuresh

మొత్తానికి ఇన్ని రోజులకు కీర్తిసురేష్ గుడ్ లక్ సఖి సినిమా రిలీజ్ కు విముక్తి కలిగింది. కరోనా వల్ల ఈ సినిమా ఇప్పటి వరకూ ఎన్నో సార్లు రిలీజ్ డేట్లను మార్చుకోవాల్సి వచ్చింది. ఇక ఈ మధ్య ఓటీటీలో రిలీజ్ చేస్తారని కూడా అన్నారు. అయితే ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేద్దామనే ఉద్దేశంతోనే ఇప్పటివరకూ రిలీజ్ చేయలేదు. ఇక గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ అదీ కుదరలేదు. ఆ తర్వాత కరోనా థర్డ్ వేవ్ కూడా రావడంతో మళ్లీ చాలా సినిమాల రిలీజ్ లు ఆగిపోయాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ కు సిద్దమైంది గుడ్ లక్ సఖి. తాజాగా ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈనెల 28వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ చిత్రంలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో ఆదిపినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ, రమాప్రభ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వ‌ర్త్ ఎ షాట్ మోష‌న్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సుధీర్‌ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో రూపొందిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.