సక్సెస్ ఫుల్ చిత్ర నిర్మాత దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై నగేష్ కుకునూరు దర్శకత్వం లో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ , ఆది పినిశెట్టి, జగపతి బాబు లు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి”మూవీ జనవరి 28 వ తేదీన విడుదల అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన“గుడ్ లక్ సఖి”మూవీ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక సాధారణ యువతి షూటర్ గా ఎలా ఎదిగింది అనే కథాంశం తో తెరకెక్కిన “గుడ్ లక్ సఖి”మూవీలో హీరోయిన్ కీర్తి సురేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తన పాత్రకు న్యాయం చేశారు. ఆది పినిశెట్టి , జగపతి బాబు ల పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మంచి స్టోరీ లైన్ తీసుకుని “గుడ్ లక్ సఖి”మూవీని దర్శకుడు నగేష్ విజువల్ గా ఆకట్టుకునేలా తెరకెక్కించారు. స్పోర్ట్స్ లవర్స్ కు నచ్చేలా
“గుడ్ లక్ సఖి”మూవీ తెరకెక్కింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: