సౌత్ ఇండియా లో బిజీయెస్ట్ యాక్ట్రెస్ కీర్తి సురేష్

Keerthy Suresh Evolves As The Busiest Actress In South India,Sarkaru Vaari Paata,Annaatthe,Bhola Shankar,Bhola Shankar Movie,Annaatthe Movie,Sarkaru Vaari Paata Movie,Keerthy Suresh And Selva Raghavan Movie,Good Luck Sakhi,Good Luck Sakhi Movie,Marakkar,Dasara,Chiranjeevi,Mahesh Babu,Mimi Remake,Keerthy Suresh Emerges As A Busiest Actress In South India,Keerthy Upcoming Telugu And Tamil Projects,Keerthy Suresh Busiest Actress In South India,Telugu Filmnagar,Latest 2021 Telugu Movies,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies 2021,Latest 2021 Telugu Movie Updates,Keerthy Suresh,Actress Keerthy Suresh,Heroine Keerthy Suresh,Keerthy Suresh Upcoming Movie,Keerthy Suresh New Movie,Keerthy Suresh Latest Movie,Keerthy Suresh New Movie Update,Keerthy Suresh Latest Movie Update,Keerthy Suresh Upcoming Movies,Keerthy Suresh Latest Film Updates,Keerthy Suresh Movie Updates,Keerthy Suresh Movie News,Keerthy Suresh New Movies,Keerthy Suresh Latest News,Keerthy Suresh Movie,Keerthy Suresh New Movies,Keerthy Suresh Upcoming Movies,Keerthy Suresh Upcoming Projects,Keerthy Suresh Next Projects,Keerthy Suresh New Projects,Keerthy Suresh Next Movie,Keerthy Suresh Next Film,Keerthy Suresh Updates,Keerthy Suresh Latest Movie Roles,Keerthy Suresh Movie Role,Keerthy Suresh Movie Roles,#KeerthySuresh

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని కీర్తి సురేష్ తెలుగు , తమిళ, మలయాళ భాషలలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు మూవీ షూటింగ్స్ లో పాల్గొంటూ కీర్తి సురేష్ సౌత్ ఇండియా లో బిజీయెస్ట్ యాక్ట్రెస్ గా మారారు. కీర్తి సురేష్ ప్రస్తుతం “సర్కారు వారి పాట “, “సాని కాయిధమ్ “(తమిళ ), “వాశి ” (మలయాళ) మూవీస్ లో నటిస్తున్నారు. కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “ “అన్నాత్తే”(తమిళ ) “మరక్కార్ ” (మలయాళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పలు భాషల మూవీస్ తో బిజీగా ఉన్న కీర్తి ఇప్పుడు ఒక త్రి భాషాచిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. చిరంజీవి “భోళా శంకర్ “, నాని “దసరా “మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న కీర్తి సురేష్ , రజనీకాంత్ “అన్నాత్తే “, చిరంజీవి “భోళాశంకర్ “, సెల్వ రాఘవన్ “సాని కాయిధమ్ “ మూవీస్ లో సిస్టర్ క్యారెక్టర్స్ లో నటించడం విశేషం. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ కీర్తి తన రీల్ , రియల్ లైఫ్ విశేషాలను అభిమానులతో పంచుకుంటున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + five =