కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Good Luck Sakhi

ట్యాగ్ · 23 కథనాలు · పేజీ 2

Good Luck Sakhi Team Plans For A Special Screening For Keerthy Suresh Fans,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Keerthy Suresh Fans To Watch Good Luck Sakhi Special Show In Edi
సినిమా వార్తలు

'గుడ్ లక్ సఖి' ఫ్యాన్స్ కు స్పెషల్ షో

న‌గేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా గుడ్ లక్ సఖి. జూన్ 3న భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ అనుకున్నారు కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఇక ఇటీవలే ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు రాగా వాటికి క్లారిటీ కూడా ఇచ్చింది చిత్రయూనిట్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఫ్యాన్స్ కు ఒక బంపరాఫర్ ఇచ్చారు మేకర్స్. యాభై మంది అభిమానులను ఎంపిక చేసి వారికి స్పెషల్ షో వేసి ఈ సినిమాను చూపించబోతున్నారట. ఎప్పుడు అభిమనులకు ఈ చిత్రం చూపించబోతున్నారో ఇంకా…

TFN Adminవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'గుడ్ లక్ సఖి' రిలీజ్ డేట్ ఫిక్స్

మహానటి సినిమా తరువాత కీర్తి సురేష్ ఎక్కువగా మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలే ఒప్పుకుంది. వీటిలో భాగంగానే ఇప్పటికే పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు న‌గేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా గుడ్ లక్ సఖి సినిమా. ఇక ఈ సినిమా కూడా ఎప్పుడో పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ గ్రామీణ ప్రాంత యువ‌తిగా షూటర్ గా క‌నిపించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టీజర్ ను కూడా ఎప్పుడో రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Good Luck Sakhi Teaser Release Date Locked
ట్రైలర్ & టీజర్

'గుడ్ లక్ సఖి' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ‌ న‌గేష్ కుకునూర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గుడ్ లక్ సఖి. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అందులో కీర్తి సురేష్ గ్రామీణ ప్రాంత యువ‌తిగా క‌నిపించిన విషయం తెలిసిందే. సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఎప్పుడో విడుదలవ్వాల్సిన సినిమా కరోనా వల్ల ఆలస్యం అయింది.

TFN Adminవాట్సాప్

షేర్