‘గుడ్ లక్ సఖి’ ట్రైలర్ రిలీజ్

Good Luck Sakhi Trailer Out Now,2022 Telugu Trailers,2022 Latest Telugu Movie Trailer,Latest Telugu Movie Trailers 2022,Latest Telugu Trailers,Latest Telugu Movies 2022,Telugu Filmnagar,New Telugu Movies 2022,Latest Telugu Movie Trailer,Good Luck Sakhi Official Trailer,Keerthy Suresh,Aadhi Pinisetty,DSP,Nagesh Kukunoor,Good Luck Sakhi On Jan 28,Good Luck Sakhi Trailer,Good Luck Sakhi Movie Trailer,Good Luck Sakhi Telugu Movie Trailer,Good Luck Sakhi Movie Official Trailer,Good Luck Sakhi Telugu Official Trailer,Good Luck Sakhi Movie Updates,Good Luck Sakhi Movie Latest Updates,Good Luck Sakhi Movie Songs,Good Luck Sakhi Songs,Good Luck Sakhi Release Date,Good Luck Sakhi,Good Luck Sakhi Movie,Good Luck Sakhi Telugu Movie,Keerthy Suresh Good Luck Sakhi,Keerthy Suresh Good Luck Sakhi Movie,Keerthy Suresh Good Luck Sakhi Trailer,Keerthy Suresh Good Luck Sakhi Movie Trailer,Keerthy Suresh Good Luck Sakhi Official Trailer,Keerthy Suresh Movies,Keerthy Suresh New Movie,Keerthy Suresh Latest Movie,Keerthy Suresh New Movie Trailer,Keerthy Suresh Upcoming Movie,Aadhi Pinisetty Movies,Aadhi Pinisetty New Movie,Aadhi Pinisetty Latest Movie,Aadhi Pinisetty New Movie Trailer,Good Luck Sakhi Telugu Trailer,Good Luck Sakhi On 28th Jan,Jagapathi Babu,Devi Sri Prasad,Dil Raju,Keerthy Suresh Latest Movie Trailer,Nagesh Kukunoor Latest Movie,Sri Venkateswara Creations,#GoodLuckSakhiOn28thJan,#GoodLuckSakhiTrailer,#KeerthySuresh,#GoodLuckSakhi

మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తిసురేష్ అప్పటి నుండి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఆ తరువాత పలు లేడీ ఓయెంటెడ్ సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే కదా. వాటిలో గుడ్ లక్ సఖి సినిమా కూడా. స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనుంది. ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ కరోనా వల్ల ఈసినిమా కూడా చాలా సార్లు రిలీజ్ ను వాయిదా వేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్ గానే రిలీజ్ డేట్ ను ప్రకటించింది చిత్రయూనిట్. రిపబ్లిక్ డే అయిన రెండు రోజులకు అంటే జనవరి 28న గుడ్ లక్ సఖి సినిమా విడుదల కానుంది. ఇక రిలీజ్ కు నాలుగు రోజులు మాత్రమే ఉండగా వీలైనంత వరకూ బజ్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు మేకర్స్. అందుకే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగానే నేడు ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ కూడా బాగానే ఆకట్టుకుంటుంది. మన దేశం గర్వపడేలా షూటర్స్ ను రెడీ చేయబోతున్నాను అంటూ జగపతిబాబు చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. కీర్తి సురేష్ షూటర్ గా ఎలా మారింది అనే సన్నివేశాలు చూపించారు. ఎమోషన్ కూడా బాగా హైలైట్ అయింది. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచింది. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

మరి ఈ టైమ్ లో సినిమా రిలీజ్ చేయడం అంటే కాస్త రిస్క్ అనే చెప్పొచ్చు. మరోవైపు గుడ్ లక్ సఖి సినిమాకు పోటీగా మరే చిత్రం లేకపోవడం కూడా కలిసొచ్చే అంశమే. చూద్దాం మరి ఈ సఖి లక్ ఎలా ఉందో..!

కాగా ఈసినిమాలో ఆదిపినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ, రమాప్రభ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వ‌ర్త్ ఎ షాట్ మోష‌న్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సుధీర్‌ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో రూపొందిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here