డిసెంబర్ లో స్పోర్ట్స్ డ్రామాల సందడి

Here’s An Interesting Line Up Of Sports Backdrop Movies Releases In December,Sports Backdrop Movies,Sports Movies,Sports Backdrop Movies In December,December Telugu Movie Release,December Sports Backdrop Telugu Movies,December 2021 Telugu Movies,2021 Telugu Movies,December 2021 Tollywood Movies Release,2021 December Sports Backdrop Movies,December 2021 Sports Backdrop Release Movies,Latest 2021 Telugu Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Upcoming Telugu Movies,Upcoming Tollywood Movies,Upcoming New Telugu Movies Releases On December,Upcoming Telugu Movies 2021,New Telugu Sports Backdrop Movies In December 2021,Telugu Movies,New Telugu Movies,New Telugu Movies 2021,Telugu Upcoming Movies,Tollywood New Movies,Tollywood Movies,Tollywood Upcoming Movies,Tollywood Latest Movies,Tollywood 2021 Movies,Latest Telugu Movies,New Movies 2021,Tollywood Upcoming Sports Backdrop Movies On December 2021,December 2021 Sports Backdrop Telugu Movies List,December 2021 Release Telugu Movies,Naga Shaurya Lakshya,Naga Shaurya Lakshya Movie,Lakshya,Lakshya Movie,Lakshya Telugu Movie,Ketika Sharma,Good Luck Sakhi,Good Luck Sakhi Movie,Good Luck Sakhi Telugu Movie,Jersey,Jersey Movie,Ranveer Singh,Ranveer Singh Movies,Ranveer Singh 83,Ranveer Singh 83 Movie,83,83 Movie,83 Hindi Movie,83 Movie Update,83 Movie Latest Update,83 Movie Latest Updates,This Is 83,#83,#83Movie,#Lakshya,#GoodLuckSakhi,#Jersey

డిసెంబర్ నెలలో 4 స్పోర్ట్స్ డ్రామా మూవీస్ ప్రేక్షకులను అలరించనున్నాయి. తెలుగు లో 2 , హిందీ లో 2 మూవీస్ రిలీజ్ కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో నాగశౌర్య , ​“రొమాంటిక్ “మూవీ ఫేమ్ కేతిక శర్మ జంటగా ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో తెరకెక్కిన “లక్ష్య “మూవీ డిసెంబర్ 10 వ తేదీ రిలీజ్ కానుంది. ఈమూవీ లో ఆర్చర్ గా నటిస్తున్న నాగశౌర్య ఎయిట్ ప్యాక్ బాడీ తో కనిపించనున్నారు. జగపతిబాబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.“లక్ష్య “మూవీ యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

కబీర్ ఖాన్ దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ హీరోగా ఇండియన్ క్రికెట్ హిస్టరీలో చిరస్థాయిగా మిగిలిపోయిన 1983లో వరల్డ్ కప్ జర్నీ నేపథ్యంలో తెరకెక్కిన “83” మూవీ డిసెంబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రణ్ వీర్ సింగ్ కపిల్ దేవ్ గా నటించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేరోజు విడుదల కానుంది.

నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో షూటింగ్ నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి” మూవీ డిసెంబర్ 31 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో షాహిద్ కపూర్ హీరో గా సూపర్ హిట్ “జెర్సీ ” తెలుగు మూవీ హిందీ రీమేక్ “జెర్సీ ” మూవీ డిసెంబర్ 31 వ తేదీ రిలీజ్ కానుంది. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “జెర్సీ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మృణాల్ ఠాకూర్ కథానాయిక.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.