‘గుడ్ లక్ సఖి’ రిలీజ్ డేట్ ఫిక్స్

Keerthy Suresh Starrer Good Luck Sakhi Movie Release Date Announced,Keerthy Suresh’s Good Luck Sakhi Releasing On November 26th,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Actress Keerthy Suresh,Keerthy Suresh,Aadhi Pinisetty,Good Luck Sakhi,Nagesh Kukunoor,Good Luck Sakhi Official Release Date,Good Luck Sakhi Movie,Good Luck Sakhi Updates,Good Luck Sakhi Telugu Movie,Good Luck Sakhi Release Date,Good Luck Sakhi Release Date Confirmed,Good Luck Sakhi Release Date Fix,Good Luck Sakhi Release Date Announcement,Keerthy Suresh Good Luck Sakhi Release Date,Good Luck Sakhi Poster,Good Luck Sakhi Movie Release Date,Good Luck Sakhi Movie Release,Good Luck Sakhi Movie Updates,Good Luck Sakhi Movie Latest Update,Good Luck Sakhi Movie Update,Good Luck Sakhi Update,Good Luck Sakhi Latest Update,Keerthy Suresh New Movie,Keerthy Suresh Latest Movie,Keerthy Suresh Upcoming Movie,Keerthy Suresh New Movie Update,Keerthy Suresh Latest Movie Update,Keerthy Suresh Good Luck Sakhi,Keerthy Suresh Good Luck Sakhi Movie,Keerthy Suresh Good Luck Sakhi Release Date,Good Luck Sakhi Movie Theatrical Release Date,Keerthy Suresh Good Luck Sakhi Movie Release Date,Aadhi Pinisetty Movies,Jagapathi Babu,Keerthy Suresh Next Movie,Good Luck Sakhi Movie Latest News,Good Luck Sakhi On 26th Nov,Good Luck Sakhi From 26th Nov,Devi Sri Prasad,DSP,Dil Raju,Good Luck Sakhi Releasing On 26th Nov,#GoodLuckSakhiOn26thNov,#GoodLuckSakhi

న‌గేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తిసురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా గుడ్ లక్ సఖి సినిమా. ఇక అన్ని సినిమాల్లాగే ఈసినిమాకు కూడా కరోనా వల్ల బ్రేక్ పడింది. ఎప్పుడో రిలీజ్ కాావాల్సిన ఈ సినిమా ఇంతవరకూ రిలీజ్ కు నోచుకోలేకపోయింది. నిజానికి గతేడాది ఏప్రిల్​లో విడుదల కావాల్సిన సినిమా ఇది.. అప్పుడు కరోనా వల్ల వాయిదా పడింది. ఆ తర్వాత జూన్​ లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ జూన్ లో కూడా ఈసినిమా రిలీజ్ కాలేదు. ఈ క్రమంలోనే ఈసినిమాను ఓటీటీలో విడుదల చేస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. ఆవార్తలపై మేకర్స్ కూడా స్పందించి ఈసినిమాను ఖచ్చితంగా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ‘గుడ్​లక్ సఖి’ సినిమాకు మరో రిలీజ్ డేట్ ను ప్రకటించారు. నవంబరు 26న సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

కాగా ఆదిపినిశెట్టి, జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ, రమాప్రభ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వ‌ర్త్ ఎ షాట్ మోష‌న్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై సుధీర్‌ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో రూపొందిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. చిరంతన్ దాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =